బాలకృష్ణకు జూనియర్ ఎన్టీఆర్ ఫోన్ -తారకరత్న ఆరోగ్య పరిస్థితి గురించి తెలుసుకున్న జూ.ఎన్టీఆర్ - బాలకృష్ణతో ఫోన్లో మాట్లాడిన తారకరత్న భార్య - తారకరత్న ఆరోగ్య పరిస్థితిని కుటుంబసభ్యులకు వివరించిన బాలకృష్ణ..
#NandamuriTarakarathna@JaiTDP@iTDP_Official
అద్భుత ప్రజాస్పందన, అపూర్వ జనాదరణతో ప్రారంభమైన నారా లోకేష్ గారి యువగళం పాదయాత్ర రెండవ రోజు షెడ్యూల్ ఇది.
ప్రజలారా తరలి రండి!
ఈ పాదయాత్రలో భాగస్వాములవ్వండి. మీ సమస్యలను వినిపించండి. 'యువగళం' పాదయాత్రలో పాల్గొనదలిచినవారు 096862 96862 నెంబరుకు మిస్డ్ కాల్ ఇవ్వండి.
సీనియర్ నటీమణి జమున గారి మరణం విచారకరం. ఎన్టీఆర్, ఏఎన్నార్, ఎస్వీఆర్ వంటి దిగ్గజ నటులతో నటించి వెండితెర సత్యభామగా పేరొందిన జమున గారి ఆత్మశాంతికై ప్రార్థిస్తూ, వారి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నాను
On January 28, 1981, the Council of Europe’s data protection convention, known as “Convention 108,” was opened to signature. Convention 108, which continues to be updated as the digital world evolves, is the only international treaty of its kind.
మాజీ విభిన్న సంఘాల ఛైర్మన్ మరియు రాష్ట్ర టీడీపీ ప్రధాన కార్యదర్శి కోటేశ్వరరావు గోనుగుంట్ల గారికి నా హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు
#Nri_tdp_oman@JaiTDP@iTDP_Official
ఆత్మీయ సోదరుడు పర్చూరు నియోజకవర్గ ఎమ్మెల్యే మరియు బాపట్ల పార్లమెంట్ పార్టీ అధ్యక్షులు ఏలూరి సాంబశివరావు గారికి జన్మదిన శుభాకాంక్షలు....మీరు ఇలాంటి మరెన్నో పుట్టినరోజులను ఆనందారోగ్యాలతో ఘనంగా జరుపుకోవాలని హృదయపూర్వకంగా కోరుకుంటున్నాను... @SambaYeluri
ఈరోజు నా జీవితంలో ఎంతో ఉద్విగ్నమైన క్షణాలను అనుభవించాను. జనం కోసం 400 రోజుల పాదయాత్రకు బయలుదేరేముందు కుటుంబ సభ్యులకు వీడ్కోలు చెబుతుంటే మాటలకందని భావోద్వేగాలు మనసును ముంచెత్తాయి. దేవాన్ష్ కు ముద్దులు పెట్టి అమ్మానాన్నలకు పాదాభివందనం చేసాను.(1/2)
#YuvaGalam
ఎన్టీఆర్ ఘాట్ వద్ద తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ గారికి పూలతో స్వాగతం పలికి, హారతి యిచ్చి,వీర తిలకం దిద్దిన తెలంగాణ తెలుగు మహిళలు. #YuvaGalam Walk with @naralokesh