కూటమి ప్రభుత్వ ఆలోచనలకి అనుగుణం గా మస్కట్ లోని కూటమి కార్యకర్తలు ఆంధ్రప్రదేశ్ పోలీసులు, APNRT, ఒమాన్ ఎంబసీ అధికారులు ని సమన్వయపరచుకుంటూ ఏజెంట్ల చేతిలో మోసపోయిన షహనాజ్ సురక్షితం గా ఆంధ్రప్రదేశ్ కి పంపించటం జరిగింది
ప్రస్తుతం ఇరాన్–అమెరికా మధ్య ఉద్రిక్తతలు పెరిగితే కూడా ఒమాన్ ప్రభుత్వo శాంతి, డయలాగ్ను ప్రోత్సహిస్తోంది మరియు మధ్యస్థక పాత్ర పోషిస్తోంది. అందరూ అధికారిక సమాచారం మాత్రమే నమ్మండి. ఏ సహాయం కావాలన్నా APNRT కి తెలియజేయండి. మనం సహాయం చేయడానికి సిద్ధంగా ఉన్నాం. #CBN#Lokesh
NRI TDP Oman తరఫున అందరికీ రమజాన్ ముబారక్ 🌙
ఈ పవిత్ర రమజాన్ మాసం మీ కుటుంబాలకు శాంతి, ఆరోగ్యం, ఆనందం తీసుకురావాలని ఆకాంక్షిస్తున్నాము.
#RamzanMubarak#NRITDP#Oman#CBN#TDP
ఓమన్ నుండి రాజమణి గారి మృతదేహాన్ని భారతదేశానికి పంపించడంలో APNRT మరియు NRI TDP Oman సభ్యులు అందించిన గొప్ప సహాయానికి హృదయపూర్వక కృతజ్ఞతలు. విదేశాల్లో ఉన్న తెలుగు వారికీ మీరు నిజమైన అండగా నిలుస్తున్నారు
Proud to share that our NRI TDP Oman group supported Ms. Abhida Begum Shaik by arranging her travel tickets from Muscat to India and contributing towards her hospital expenses. Wishing her a safe journey and a speedy recovery. Together, we stand for humanity and care.
తెలుగు దేశం పార్టీ నాయకులు, సభ్యులు, మరియు మద్దతుదారులకు దీపావళి శుభాకాంక్షలు! ఈ దీపాల పండుగ మీ అందరికీ ఆనందం, సంపద, విజయాలను తీసుకురావాలని, మన ప్రయాణం ప్రకాశవంతంగా ముందుకు సాగాలని కోరుకుంటున్నాము. శుభాకాంక్షలు మీ TDP ఒమన్ #TDPFamily#TDP#Diwali2024
జనం మెచ్చేలా నా జన్మదినం జరిపారు
-ప్రజాసేవా కార్యక్రమాలతో స్ఫూర్తిగా నిలిచారు
-పుట్టినరోజుని పండగ చేసిన ప్రతీ ఒక్కరికీ కృతజ్ఞతలు
నా పుట్టిన రోజుని ఓ పండగలా జరిపిన ప్రతీ ఒక్కరికీ కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. తెలుగు రాష్ట్రాల వ్యాప్తంగా పెద్ద ఎత్తున సేవా కార్యక్రమాలు చేపట్టిన తెలుగుదేశం నేతలు, కార్యకర్తలు, అభిమానులు స్ఫూర్తిగా నిలిచారు. నా జన్మదినం జనంకి ఉపయోగపడేలా వివిధ సేవా కార్యక్రమాలు చేపట్టడం వల్ల నా జన్మ సార్థకమైందని ఆనందిస్తున్నాను. వివిధ మాధ్యమాల ద్వారా పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపిన అందరికీ పేరుపేరునా కృతజ్ఞతలు. మీ ఆశీస్సులు, ఆశీర్వాదాలు నాకు కొండంత బలం. నా జీవితం ప్రజాసేవకే అంకితం.
ప్రజలను ప్రేమించి, వారి కోసం జీవితమంతా పోరాడి, తన అంతిమ క్షణాలను కూడా ఆ ప్రజల మధ్యే గడిపిన అమరుడు... తెలుగుదేశం నేత కీ.శే.పరిటాల రవీంద్ర వర్ధంతి సందర్భంగా ఆయన స్మృతికి నివాళులు
2021లో టీటీడీ ఈవో ధర్మారెడ్డి, వైసీపీ ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డిలు అప్పట్లో ఏపీ హైకోర్టులో పనిచేస్తున్న కీలక న్యాయమూర్తికి వజ్రాలు పొదిగిన బంగారు రిస్ట్ వాచ్ ను లంచంగా ఇవ్వజూశారు. దీనిని తిరస్కరించిన న్యాయమూర్తి సుప్రీంకోర్టుకు లేఖ రాసారు. ఇంతకీ ఈ ఇద్దరినీ పంపింది ఎవరో తెలుసుగా?
#EconomicTerroristJagan
#FinancialTerroristYSJagan
#WhyAPHatesJagan
#2024JaganNoMore