అబ్బబ్బ మా బాస్ ను చూస్తుంటే
గుండెల్లో దడ దడ మొదలయ్యింది
రక్తం ఉరకలేస్తుంది.. ఇప్పుడు ఒక్క చాన్స్ వస్తే.? వెయ్యి కోట్లు దాటే మార్కెట్ ఎట్లుంటదో చూపిస్తా.. అబ్బ ముద్దొస్తున్నావ్.. బాస్ @PawanKalyan ❤️
@KTRTRS ఇంటికి ఒక చెట్టు పెంచిన వాళ్ళకి ఇంటి పన్ను రద్దు , చెట్టు పెంచని వాళ్లకు రేషన్ రద్దు లేదా పెన్షన్స్ లో కోత లాంటి స్కీమ్స్ పెట్టచ్చు కదా సార్. @KTRTRS
@KTRTRS హరితహారంలో భాగంగా గ్రామ పంచాయితీల ఆధ్వర్యంలో రోడ్ ల వెంట పెట్టిన చెట్లను చాలా చోట్ల రైతులు తమ పంట పొలాల్లో నీడ పడుతుందని చంపేశారు. అలాంటి వాళ్లకు రైతు బంధు కోత పెట్టండి. పెంచితేనే ఇస్తం అని చెప్పండి.@KTRTRS#AskKTR
@KTRTRS@ArjunKasam ఇంటికి ఒక చెట్టు పెంచిన వాళ్ళకి ఇంటి పన్ను రద్దు , చెట్టు పెంచని వాళ్లకు రేషన్ రద్దు లేదా పెన్షన్స్ లో కోత లాంటి స్కీమ్స్ పెట్టచ్చు కదా సార్. @KTRTRS#AskKTR
@ArjunKasam@KTRTRS ఇంటికి ఒక చెట్టు పెంచిన వాళ్ళకి ఇంటి పన్ను రద్దు , చెట్టు పెంచని వాళ్లకు రేషన్ రద్దు లేదా పెన్షన్స్ లో కోత లాంటి స్కీమ్స్ పెట్టచ్చు కదా సార్. @KTRTRS#AskKTR