..@AndhraPodcaster బురద చల్లటం ఆపి ఈ ప్రశ్నకు సమాధానం చెప్పు.
బ్యాంకులు వాట్సాప్ బ్యాంకింగ్ ఎలా చేస్తున్నాయి ??? బ్యాంకింగ్ డేటా ఇంకా సెన్సిటివ్ కదా. మరి నువ్వు బ్యాంకుల్ని వాట్సాప్ బ్యాంకింగ్ గురించి నిలదీశావా ???
విజయవాడ కార్పొరేటర్లతో జగన్
మళ్లీ వెనక్కి తిరిగి.. మళ్లీ అదే రోజుకు..మళ్లీ తిరిగి వెళ్లి కనీసం ఇలా జరుగుతుందని తెలుసు కదా. ఇప్పుడెలా చెబుతావు అని చెబితే మళ్లీ ఆరోజు వచ్చినప్పుడు .. ఇదే విధంగానే మళ్లీ చెబుతాం..!
@YSJ2024 మీరు WhatsApp వాడుతున్నారా, అందులో UPI,Bank Services,వాటి ద్వారా కానీ డేటా లీక్ లేదా డేటా ఇష్యూ ఇప్పుడు వస్తుందా,
బురద చల్లే ప్రయత్నంలో పూసుకుంటున్నారు,
విమర్శ స్వాగతించాల్సిందే,కానీ దుష్ప్రచారం కాదు. Privacy and security concern lo whatsapp చాలా బెటర్.
Dear @ncbn
2014 తర్వాత మీరు ఉపొయోగించిన స్ట్రాటజీ మళ్ళీ ఉపయోగిస్తున్నారు
మొన్న బేషరతుగా మద్దతు ఇచ్చిన మళ్ళీ ఇవే వాడుతున్నారు
@PawanKalyan కొంచెం చూసుకోండి ఈ సారి మాత్రం బాధితులు కాకూడదు
మొదట @abntelugutv నీ వాడారు,తర్వాత cadre,now leaders
#PKisprideoNDAAlliance#PKisprideofAP
@nalamotu ప్రైవేట్ బ్యాంక్ లకి సాధారణ రైతు పొగలడ,వృద్ధాప్య పెన్షన్ తీసుకోగలడ
అంతెందుకు చిన్న సన్నకారు రైతులకు లోన్ ఇస్తారా
అందరూ ఎందుకు china ని ఉదాహరణగా చూపిస్తారు సంస్కృతి ఆలోచన విధానం వేరే అయినపుడు,ప్రతి రోగానికి ఓకే మందు ఎలా వేస్తారు
PSU shd be SERVICE ORIENTED shd nt PROFIT ORIENTED
@nalamotu లాభం,నష్టం పక్కన పెడితే
ఒక ప్రభుత్వ రంగాన్ని ప్రైవేటు పరం చేస్తే వాటి స్తిరస్తులకి ఇచ్చే విలువ ఎంత,వాటి మార్కెట్ విలువ ఎంత(బ్యాలెన్స్ షీట్ టెర్మినాలజీ వాడకండి)
ఈ రోజు monopolistic behave చేస్తున్న Jio కి ఎన్ని ప్రైవేట్ companies కాంపిటీషన్ ఇచ్చాయి 1/n