If you have forest, if you have green forest, the water table goes up. What happens with deforestation is the water level goes down and we all know how much importance drinking water has.
#saveNallamalla#saveGreen#saveAnimals
151 మంది @ncbn గారిని ఎలా అవమానించారో చూడండి ..
ఇదే సిదిరి అప్పలరాజు కొడుకు రోడ్లు ఎక్కి ప్రజలని చంపేస్తుంటే ..
18 ఏళ్ళు అంటూ @ysjagan సంతాపం .. వైసీపీ మాజీ మంత్రి కొడుకు కదా కేసు పెట్టకూడదు..
ఇదేం ఖర్మ మన రాష్ట్రానికి .?
#YSRCPNeverAgain#AndhraPradesh
కాలినడకన తిరుమలకు 116 ఏళ్ల వృద్ధురాలు!
AP: 116 ఏళ్ల వృద్ధురాలు కాలి నడకన తిరుమల మెట్లు ఎక్కడం నిజంగా అసాధారణం, స్ఫూర్తిదాయకం. ఆధునిక కాలంలో యువతకే కొండ ఎక్కడం భారంగా మారుతున్న తరుణంలో, ఈ బామ్మ వయసును సైతం లెక్కచేయకుండా చూపిన మనోబలం, అచంచలమైన దైవభక్తి నెటిజన్లను ఆశ్చర్యపరుస్తున్నాయి. ఇది కేవలం శారీరక దృఢత్వమే కాదు, నమ్మకం ఉంటే ఏదైనా సాధించవచ్చని నిరూపించే అద్భుత దృశ్యం.
చూసి సిగ్గుపడు @ysjagan 🤡
#tirumala #alipitimetlu #tirupati #AndhraPradesh
#Tirumala
తమిళనాడుకు చెందిన నవనీతమ్మగారు 116 ఏళ్ల వయసులో శ్రీవేంకటేశ్వర స్వామివారి దర్శనం కోసం కాలినడకన తిరుమలకు చేరుకున్నారని తెలిసి, ఆమె అచంచలమైన భక్తికి సీఎం చంద్రబాబుగారు సైతం ఆశ్చర్యపోయి, 'శభాష్ అవ్వా' అంటూ ఎక్స్‌లో అభినందించారు. నవనీతమ్మకు, ఆమె కుటుంబసభ్యులకు టీటీడీ వీఐపీ బ్రేక్ దర్శనం కల్పించింది.
#AndhraPradesh
ఇలాంటి అతి సామాన్య కార్యకర్తలకు గుర్తింపు ఇస్తేనే పార్టీ పదికాలాల పాటు చల్లగా ఉంటుంది .అంతేకానీ ఆయారాం గయారాంలకు ఇస్తే 2019 రిపీట్ అవుతుంది లోకేష్ అన్న
Anyways this is one of best bold decisions made by TDP high command in recent times
మహానాడుకి ఎంతమంది వచ్చినా తగ్గేదేలా,కార్యకర్తలు ఎంతమంది వచ్చినా ఇబ్బంది పడకుండా సగౌరవంగా ఆతిధ్యం ఇచ్చి పంపే బాధ్యత నాది🙏🙏....
సభా వేదిక మారితే మారింది కానీ ఆ మూల నుంచి ఈ మూలకి,"నీయవ్వ తగ్గేదేలా"అనే నాయకులు ఉండే ప్రదేశంలో పడింది,ఈ సారి"నెల్లూరు"మహానాడు మిస్ అయితే కార్యకర్తలు చాలా మజా మిస్ అవుతారు💯💯....
@JaiTDP
నమస్కారం వర్కింగ్ ప్రెసిడెంట్ గారు😍😍నేను ఏ పదవిలో ఉన్నా నువ్వు నాకు తాతవే,నేను నీకు మనవడినే🥰🥰నన్ను మనసారా ఆశీర్వదించు తాతా😍😍వర్కింగ్ ప్రెసిడెంట్ గా ప్రమాణ స్వీకారం తర్వాత గోరంట్ల బుచ్చయ్య చౌదరి గారికి పాదాభివందనం చేసి ఆశీస్సులు తీసుకున్న నారా లోకేష్ గారు🙏🙏....
@naralokesh@GORANTLA_BC
ఇది టీడీపీలో మరో చారిత్రాత్మక ఘట్టం...
గత రాక్షస పాలనపై తొలి తిరుగుబాటు చేసి, రాష్ట్రాన్ని నిలబెట్టిన నారా లోకేష్ గారు జాతీయ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్‌గా ప్రమాణ స్వీకారం చేస్తున్న సమయం ఇది..
#TeluguDesamParty#ChandrababuNaidu#NaraLokesh