నిరంజన్ అంత్యక్రియలకు హాజరైన జనసేన నాయకులు, కార్యకర్తలు
జనసేన అధ్యక్షులు, ఉపముఖ్యముత్రి శ్రీ పవన్ కళ్యాణ్ గారి అబిమాని నిరంజన్ అంత్యక్రియలు వరం��ల్ జిల్లా, హన్మకొండలో బుధవారం జరిగాయి. జనసేన నాయకులు, కార్యకర్తలు నిరంజన్ అంత్యక్రియలకు హాజరయ్యారు. జనసేన ప్రధాన కార్యదర్శి శ్రీ తాళ్ళూరి రామ్, తెలంగాణ రాష్ట్ర ఇన్చార్జ్ శ్రీ నేమూరి శంకర్ గౌడ్, వరంగల్ కోఅర్డినేటర్ ఎం. దామోదర్ రెడ్డి ఫొన్ ద్వారా నిరంజన్ తల్లిదండ్రులతో మాట్లాడి సంతాపం వ్యక్తం చేశారు. వరంగల్ జిల్లా నాయకులు గడ్డం రాకేష్, మేరుగు శివకోటియాదవ్, గాదే పృద్వి, బర్ల శివ న���రంజన్ కుటుంబ సభ్యులను పరామర్శించి ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు. స్థానిక నాయకులు కందికొండ రామ్ చరణ్, ఎలబోయిన డేవిడ్, అజ్మీర రాజేందర్, అనుదీప్, సురేష్, అభిలాష్, దయాకర్, అంజి, శివాజీ, శ్రావణ్ తదితరులు పాల్గొన్నారు.
ఈ చిన్నారి బ్రతకాలంటే.. రూ. 26 కోట్ల ఇంజక్షన్ అవసరం
కర్నూలుకు చెందిన 3 ఏళ్ల 8 నెలల చిన్నారి డ్యూచెన్ మస్కులర్ డిస్ట్రోఫీ (DMD) అనే అరుదైన వ్యాధితో బాధ పడుతున్నాడు
ఆ అబ్బాయి ఈ వ్యాధి నుంచి కోలుకోవాలంటే.. రూ. 26 కోట్లు విలువ చేసే లైఫ్ సేవింగ్ ఇంజక్షన్ వేయాలని తేల్చి చెప్పిన వైద్యులు
కేవలం 4 నెలలలోపే ఆ ఇంజక్షన్ ఇవ్వాలని.. లేదంట��� చిన్నారి బ్రతకడం కష్టమని చెప్పిన వైద్యులు
దీంతో తమ బిడ్డ ప్రాణాలు కాపాడాలంటూ.. ఏపీ ప్రభుత్వాన్ని కోరుతున్న చిన్నారి తల్లిదండ్రులు
@Telugu360 అదే ఒక పేదవాడు ఐతే మాత్రం
వాడి వూరు ,పేరు , కులం , గోత్రం , వాడి ఇల్లు , వాడి అలవాట్లు , వాళ్ళ తల్లి తండ్రులు , ప్రతీ అరగంటకి ఒక్కసారి సెన్సేషనల్ చేసి పడ దొబ్బుతారు!!! అది మీ మీడియా వాళ్ళ బ్రతుకు చీ సిగ్గు తెచ్చు కోండి రా..
ఆ పనికి మాలింది చేసింది తప్పు మళ్ళీ దాని వెనకేసుకురావడం
మొహం చూస్తే చంపేస్తారు అంటుంది...
ఎంత అరాచక పాలనను చేస్తున్నారు అయ్యా ...మాట్లాడే స్వేచ్ఛ కూడా లేకుండా పోతుంది ,ప్రభుత్వాన్ని నడుపుతున్నారా ?,లేక మాఫియా ని నడుపుతున్నారా ? @ncbn@naralokesh@PawanKalyan
అర్ధరాత్రి మూడు గంటలకు గుంటూరు జిల్లా తాడికొండ మండలం కంతేరు గ్రామ YCP MPTC Kalapana Valaparla అరెస్ట్
సార్ కోక (చీర ) కట్టుకునే సమయం ఇవ్వమని ప్రాధేయపడిన, నిరాకరించి అలాగే నైటీ మీద బలవంతంగా తీసుకువెళ్లారు
అలాగే సోషల్ మీడియా ఆక్టివిస్ట్ కర్రి భాస్కర్ మరియు మరో వైసీపీ మహిళ 1/3
కృష్ణాజిల్లా బంటుమల్లి లో రోడ్డు కు అడ్డంగా వున్న బైక్ తీయమన్నందుకు ఆర్టీసీ డ్రైవర్, లేడీ కండక్టర్ పై స్థానికుడు దాడి..
కూటమి ప్రభుత్వం వచ్చాకా తరచుగా ప్రభుత్వ ఉద్యోగుల పై దాడులు జరుగుతూనే ఉన్నాయి