@aluruyashwanth@santhoo9 ఇలాంటి పద ప్రయోగానికి మరొక ఉదాహరణ -
“మనసా” “తుళ్ళి” పడకే
“అతిగా” ఆశ పడకే
అతనికి నీవు “నచ్చవో లేదో”
ఆ శుభ ఘడియ “వచ్చేనో రాదో”
“తొందర పడితే” అలుసే మనసా తెలుసా
ఈ పాటకి ఏది ముందో తెలీదు - సాహిత్యం ముందైతే రమేష్ నాయిడు గారిని, ట్యూన్ ముందైతే వేటూరి గారిని అభినందించాలి