ఇందులో ఒక చోట ఉంటాను చిన్న బిందువు లాగా.. :)
#RSS#RSSGhosh#Venu
శరావతి రాగంలో వినపడతాను 🙏🚩
Beautiful to listen till 6min30sec
More beautiful to see and listen after that :)
https://t.co/Fl42dtcrRy
If humanity conquers death, what part of its humanity might be lost in the process?
ఇంతకంటే మంచి ప్రశ్న అడిగే పుస్తకం ఉండనే ఉండదు! అసలు ఇలాంటి ప్రశ్న తట్టినందుకే మెచ్చుకోవాలి. జై సై శలాక, జై 369-8
https://t.co/Tpl7ts7rO2
#369డ్యాష్8#సైశలాక#చదవండి
369-8 Architect of Dissolve (Available on Amazon - English and Telugu Versions)
A gripping Hard Science Fiction novel where cutting-edge medicine meets a pulse-pounding race against time. In this 40-chapter medical thriller, the boundaries of biological reality are pushed to the breaking point.
Experience a masterpiece of grounded Hard Science Fiction-a world with no magic, no time travel, and no compromise on scientific accuracy. This realistic medical thriller explores a near-future crisis through the lens of rigorous molecular biology.
In this meticulously researched Science Fiction thriller, a chilling medical anomaly defies explanation but follows the strict laws of physics. A high-concept novel for readers who demand technical realism and a sophisticated narrative.
In the year 2550, humanity has traded the chaos of nature for the cold perfection of the Dissolve System. Global population is strictly capped, No Natural Birth and No Natural Death.
He has spent nine lives and five hundred years orchestrating a masterstroke of self-sabotage. Now, as the final countdown begins, the man who built the cage is the only one who can break it. But the System he created has evolved into a predatory intelligence-and it is not ready to die.
#HardSciFi #GeneticEngineering #AuthorsOfLinkedIn #IndiePub #TechThriller
#SelfPublishing #AmazonKDP #GlobalMarket #WritingCommunity #HardSciFi
#Scifi369_8 #Telugu
పాల్కూర్కి సోమనాథుడు… కాకతీయుల రాజ్యానికి చెందిన వాడు… తనది తెలుగు భాష అని… జాను తెలుఁగు లో ఎంత బాగా చెప్పాడో చూడండి…
రాష్ట్రం వేరయింది… మీకు కావాల్సింది మీకు వచ్చింది… ఇంకా తెలుగు భాష పై ధిక్కారమేల
తెలంగాణ వేరే భాష అని వాదించే పిల్లకాయలు… ఇది రాసింది ఎవరో తెలుసా…. గోన బుద్ధారెడ్డి (లేదా ఆయన ఆస్థాన కవి రంగనాథుడు) అతను ఎవరికి సామంతుడో తెలుసా… ఎక్కడ పాలించాడో తెలుసా??? పిల్ల…
ఈరోజు మదిలో ఒక సరదా ఆలోచన వచ్చింది. ధర్మం నాలుగు పాదాల మీద నడుస్తూ ఉన్నప్పుడు
విష్ణు మూర్తి చక్కగా విశ్రాంతి తీసుకుంటూ ఉండగా..
లక్ష్మీ దేవి వంటింట్లో నుంచి....
వైకుంఠ మందున వంట సేయ
కోయు సాధన మెచ్చట గానరాక
హరిని జూచి లక్ష్మియు నడిగె నిట్లు
"చక్రమిమ్ము స్వామి! కూరలను గోయ"
@chakritweet@chandhoo9 నాన్న నాతోనే ఉన్నారు అని ప్రతి క్షణం తెలుస్తూ ఉంటుంది నాకు.. 😢
ఆయన ఏదో చెప్పాలి అనుకుంటున్నారు అని తెలుస్తుంది, ఏదైనా సందిగ్ధంలో ఉంటే ఏం పర్లేదు, కరెక్టే చేస్తున్నావు అని చెప్తున్నారు అని తెలుస్తుంది...
@vajramohan@AP_CRDANews లడ్డూకైతే తిరుపతి!
కాజాకైతే కాకినాడ !
పాలకోవాకి రాజమండ్రి!
గోధుమ పాల హల్వా కైతే… బందరు….
జగమంత కుటుంబం నాది!
ఏకాకి జీవితం నాది !
- సూర్రావ్వే అన్నీ ! అన్ని ఊళ్ళూ నావే! 🤩🤩🤩🤩