👉This page addressing #janasenani ideas, social issues and present political updates👈
Join Instagram @janasena_ideology for better #society🙌 #revolution.
> అసాధ్యం అనుకున్న ఒక కలయికను సుసాధ్యం చేశాడు.
> ప్రతిపక్ష ఓటు చీలదు అన్నాడు..చేసి చూపించాడు.
> అన్నిటికంటే ముందు రాష్ట్ర భవిష్యత్తుకు ప్రాధాన్యం ఇచ్చాడు. అందుకే రాష్ట్రానికి ఇప్పుడున్న అతిపెద్ద విపత్తు, "జగన్" ను తొలగించడానికి మార్గం సుగుమం చేశాడు.
> ఈ క్రమంలో 21 మంది జనసేన అభ్యర్థులను అసెంబ్లీకి, ఇద్దరు అభ్యర్థులను లోక్ సభకు తీసుకెళ్లే ప్రణాళికను ఖాయం చేసుకున్నాడు.
> ప్రభుత్వం స్థాపించాక రాష్ట్ర అభివృద్ధి కోసం, పార్టీ నిర్మాణం కోసం, వెంట నిలబడ్డ వారి భవిష్యత్తు కోసం సానుకూల వాతావరణం ఉండేలా కేంద్ర స్థాయి వరకూ గ్రౌండ్ ప్రిపేర్ చేశాడు.
మంచిని అంత తేలిగ్గా నెగ్గనివ్వని ఈ రాజకీయ వ్యవస్థలో..ప్రజల జీవితాలు, పార్టీ భవిష్యత్తు సుస్థిరంగా ఉండాలంటే..గాలికి దీపం పెట్టి దేవుడా అనడం కంటే అవసరం అయినప్పుడు ఒక అడుగు వెనక్కి వేసైనా సరే..ఇటుకా ఇటుకా పేర్చి దృఢమైన కోటను నిర్మించుకోవడమే మన వ్యూహం అవ్వాలి..
ఇప్పుడు 23 మంది జనసేన అభ్యర్థులను అసెంబ్లీకి, లోక్ సభకు పంపడమే మన తక్షణ కర్తవ్యం అవ్వాలి..!!
జై జనసేన..జై పవన్ కళ్యాణ్..✊
#GameChangerPK
#JSPFutureOfAP
A Proud Moment for Telugu / Indian Cinema @AlwaysRamCharan ,features on the famed #GoodMorningAmerica
Amazing how the power of One passionate idea born in the visionary @ssrajamouli ‘s brain, envelopes the world!
Onwards & Upwards !! 👏👏
https://t.co/Ur25tvt9r9
ఒక్కో సినిమాకు 50 కోట్లు రెమ్యూనరేషన్ తీసుకునే పవన్ కల్యాణ్ గారు 1.5 కోట్లు పెట్టి 8 వాహనాలు కొంటే అది ప్యాకేజీ అని మొరిగిన కుక్కలు, నెలకు 1,25000 సాలరీ తీసుకునే మంత్రి రోజా కోటి రూపాయలు ఖర్చు పెట్టి తన 16 ఏళ్ల కొడుక్కి బెంజ్ కార్ ఎవరి దగ్గర ప్యాకేజీ తీసుకొని కొన్నది? #EndofYCP
सिंहासन खाली करो कि जनता आती है ।
- रामधारी सिंह दिनकर
ప్రజలొస్తున్నారు ,సింహాసనాన్ని ఖాళీ చెయ్యి .
These great poetic lines once used by LokNayak ‘JayaPrakash Narayan’ during emergency period. A great reminder for political leaders who misuse power.
A quote to ponder:
Good and Evil grow up together and are bound in an equilibrium that cannot be separated.The most we can do is try to tilt the equilibrium toward the good.
- Eric Hoffer