పాపం paytm కుక్కల కష్టాలు మామూలుగా లేవు
2015 August లో భూ సేకరణ కోసం ఇచ్చిన
Notification 2315/2015/G3, ఆధారంగా
జగన్ 2020 లో G.O 18 ఇచ్చాడు
అదే నోటిఫికేషన్ ఆధారంగా 2022 లో మిగిలిన రైతులకు నష్ట పరిహారం చెల్లించాడు
అని Cover చేసుకోలేక చచ్చిపోతున్నారు 🤣
#BhogapuramAirport
ప్రశాంత్ కిషోర్ లాంటోడి
సపోర్ట్ లేకుంటే
జగన్ ఎంత ధేడ్ దిమాక్ అనేది
ఈ ఒక్క వీడియో చాలు
ప్రతి సెంటెన్స్ , ప్రతి వర్డ్
తింగరోడి తిరనాల యాత్ర లానే ఉంటుంది🤐
You nailed it @itsrahamathp 🔫
Tears of devotion. Rhythms of ecstasy. Moments of profound stillness. Guru Purnima at Isha Yoga Center unfolded in Sadhguru's presence. A day where every breath became an offering, every celebration an expression of gratitude, and the opportunity to offer Guru Pooja to a living Guru, a sacred privilege beyond measure.
ఈ ఏడాదిలోనే కర్ణాటకలో Class 10, Class 12 పేపర్ లీక్‌లు జరిగాయి. మరి కర్ణాటక కాంగ్రెస్ ప్రభుత్వంలోని విద్యాశాఖ మంత్రి ఎందుకు రాజీనామా చేయడం లేదు...
- ఎంపీ తేజస్వి సూర్య. 🔥
సూపర్ ఎల్ నినో, సాగు నీటి సంక్షోభంపై రైతుల్లో అవగాహన కల్పించాలి
•రైతులతో ప్రత్యక్ష సమావేశాలు నిర్వహించి పరిస్థితులు వివరించండి
•సంక్షోభ నివారణకు ప్రత్యామ్నాయ మార్గాలపై దృష్టి సారించాలి
* రాష్ట్ర ఉప ముఖ్యమంత్రివర్యులు శ్రీ పవన్ కళ్యాణ్ గారితో నీటిపారుదలశాఖ మంత్రి శ్రీ నిమ్మల రామానాయుడు భేటీ
•ఏలేరు నుంచి కాకినాడ జిల్లాకు 1000 క్యూసెక్కుల నీరు విడుదల చేసినందుకు కృతజ్ఞతలు
•సూపర్ ఎల్ నినో పరిస్థితులపై చర్చ
సూపర్ ఎల్ నినో, తద్వారా రాష్ట్రంలో నెలకొన్న సాగునీటి సంక్షోభంపై రైతుల్లో అవగాహన కల్పించాలని, సంక్షోభ నివారణకు ప్రత్యామ్నాయ మార్గాల అన్వేషణపై దృష్టి సారించాలని రాష్ట్ర ఉప ముఖ్యమంత్రివర్యులు శ్రీ @PawanKalyan గారు రాష్ట్ర జల వనరుల శాఖామాత్యులు శ్రీ @RamanaiduTDP గారికి సూచించారు. సాగు నీటి ఎద్దడిపై రైతులు తీవ్ర ఆందోళనలో ఉన్నారని, వారికి పూర్తి స్థాయిలో అవగాహన కల్పించాల్సిన బాధ్యత అధికారులతోపాటు ప్రజా ప్రతినిధులు కూడా తీసుకుంటే ఫలితం ఉంటుందని స్పష్టం చేశారు. సూపర్ ఎల్ నినో పరిస్థితుల కారణంగా రాష్ట్రంలో నెలకొన్న పరిస్థితులపై రాష్ట్ర ఉప ముఖ్యమంత్రివర్యులు శ్రీ పవన్ కళ్యాణ్ గారితో జలవనరుల శాఖ మంత్రి శ్రీ నిమ్మల రామానాయుడు గారు గురువారం మంగళగిరిలోని క్యాంపు కార్యాలయంలో సమావేశమై చర్చించారు. ఈ సందర్భంగా- కాకినాడ జిల్లాలోని పిఠాపురం, పెద్దాపురం, జగ్గంపేట తదితర నియోజకవర్గాల రైతుల కోసం అడిగిన వెంటనే ఏలేరు ప్రాజెక్టు నుంచి వెంటనే 1,000 క్యూసెక్కుల నీటిని విడుదల చేయించినందుకు మంత్రి శ్రీ నిమ్మల రామానాయుడు గారికి ఉప ముఖ్యమంత్రివర్యులు కృతజ్ఞతలు తెలిపారు. కాకినాడ జిల్లా, పిఠాపురం పరిసర ప్రాంతాల్లో నెలకొన్న నీటి కొరత పరిస్థితులను పరిశీలించేందుకు ఏలేరు ఆయకట్టు ప్రాంతాల్లో క్షేత్రస్థాయి పర్యటనకు వెళ్తున్నట్టు శ్రీ నిమ్మల రామానాయుడు గారు వివరించారు.
ఈ సందర్భంగా ఉప ముఖ్యమంత్రి శ్రీ పవన్ కళ్యాణ్ గారు పలు కీలక అంశాలను ప్రస్థావించారు. క్షేత్రస్థాయి పర్యటనల సందర్భంగా సూపర్ ఎల్ నినో ప్రభావం, దాని వల్ల ఏర్పడుతున్న నీటి కొరత పరిస్థితులపై ప్రజల్లో విస్తృతంగా ప్రచారం కల్పించాలని, ప్రకృతి విపత్తుల కారణంగా రైతులు నష్టపోకుండా ప్రతి రైతు ప్రధాన మంత్రి ఫసల్ బీమా యోజన కింద పంటల బీమా చేయించుకునేలా అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలని పేర్కొన్నారు. అవకాశం ఉన్న చోట రైతులతో ప్రత్యక్ష సమావేశాలు నిర్వహించి, ప్రస్తుతం నెలకొన్న వాతావరణ పరిస్థితులు, వాటి ప్రభావం, ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలను వివరించాలని సూచించారు. ప్రస్తుతం పరిస్థితుల్లో ప్రతి నీటి బొట్టు ఎంతో విలువైనదని, కాలువల్లో పూడిక తీయడం, గట్లు లీకేజీలు లేకుండా మరమ్మత్తులు చేయడం వంటి చర్యల ద్వారా నీటి వృథాను అరికట్టాలని చెప్పారు. ముఖ్యంగా కాకినాడ జిల్లా మరియు పిఠాపురం నియోజకవర్గంపై ప్రత్యేక దృష్టి సారించి రైతులకు అవసరమైన సహాయ సహకారాలు అందేలా చూడాలని ఉప ముఖ్యమంత్రి కోరారు.
అంతకు ముందు భుజం గాయానికి శస్త్ర చికిత్స చేయించుకున్న శ్రీ పవన్ కళ్యాణ్ గారిని శ్రీ రామానాయుడు గారు పరామర్శించారు. ప్రస్తుత ఆరోగ్య పరిస్థితిపై ఆరా తీశారు. త్వరితగతిన కోలుకుని తిరిగి ప్రజా సేవలో మరింత చురుగ్గా పాల్గొనాలని ఆకాంక్షించారు.
This Pappu @RahulGandhi stayed largely silent on Waqf Board irregularities allegedly run into lakhs of crores and even opposed stronger audits and accountability measures. (Minority appeasement)
Yet the same party “Khangress” along with his Anti national allies loudly attacks alleged theft of Ram Temple donations in Ayodhya and the manner this protest is run is just like demeaning our culture.
Shame on those Hindus who still support this tukde tukde gang
CHIRANJEEVI BIRTHDAY SPECIAL
చిరంజీవి కెరీర్లో ఆణిముత్యంలాంటి సినిమా 'ఆపద్బాంధవుడు'
గోవులుకాసే 'మాధవ'గా ప్రేక్షకులకి కన్నీళ్లు తెప్పించిన చిరంజీవి నటన
మతిస్థిమితం సమస్య లేకపోయినా.. మతిస్థిమితం లేనట్టుగా నటించి మెప్పించిన మెగాస్టార్
తన నటనతో విమర్శకుల ప్రశంసలు అందుకున్న చిరంజీవి
Read more: https://t.co/TcfDo0wIAG
#Chiranjeevi #Aapadbandhavudu #Megastar #ChiranjeeviBirthday #MegaFans #Tollywood @KChiruTweets@sushkonidela
Intezaar khatam, Peddi ab Hindi mein bhi full form mein hai 🔥🫶
Watch Peddi, on Netflix, out now in Hindi, also available in Telugu, Tamil, Kannada and Malayalam.
#PeddiOnNetflix
అల్లూరి సీతారామరాజు అంతర్జాతీయ విమానాశ్రయం ప్రారంభోత్సవం సందర్భంగా గౌరవ ప్రధాని శ్రీ నరేంద్ర మోదీ గారు పాల్గొనే బహిరంగ సభ ఏర్పాట్లను భీమిలి నియోజకవర్గ నాయకులుతో కలిసి పర్యక్షించడం జరిగింది. సభ ఏర్పాట్లను పరిశీలిస్తున్న పర్యాటకశాఖ మంత్రి శ్రీ కందుల దుర్గేష్ గారిని, స్థానిక నెల్లిమర్ల శాసనసభ్యులు శ్రీమతి మాధవి లోకం గారిని మర్యాదపూర్వకంగా కలవడం జరిగింది.