Dear Sainiks,
1) meeku glassu kanapadithe guddandi
2) manodu evadaina rebel vesi ah decision meeku correct anipisthe guddandi
3) mee area lo kutami tho maaku problem ledu anipisthe akkadunna BJP or TDP vallaki guddandi
4) ledante vote eyyadam aina maneyyandi leda nota ki aina guddandi thappa, porapatuna kuda ee YCP batch ni encourage cheyyakandi, veella trap lo padakandi🙏
టీడీపీ కి ఇంకో రెండు మేయర్ సీట్స్
తగ్గితే నువ్వే బోలెడు Concerns రైజ్ చేసే వాడివి @Telugu360 🤷♂️🤷♂️
నొప్పి నీది కానప్పుడు
సూక్తులు వంద చెప్పొచ్చు
పవన్ అభిమానులు అసంతృప్తి
పవన్ మీదనే చూపిస్తారు
నీకేందయ్యా నొప్పి 🤦♂️
సీట్ల సర్దుబాటులో అసంతృప్తి గా ఉన్న జనసేన అభ్యర్థులు రేపు సత్తెనపల్లి టౌన్ నుండి రెబల్ గా బరిలోకి దిగుతున్నారు
కూటమి లో ఎప్పడు ఒక వైపు మాత్రమే త్యాగాలు ఉండకూడదు
గెలిచిన ఓడినా అడుగు ముందుకే
ఎవరి కోసమో పోలింగ్ బూతుల్లో కొట్లాడలేము
ఈ సారి మా కోసం మేము యిద్దం చేస్తాం ✊
వెనక్కి తగ్గేది లేదు 🔥
ఈ విషయం లో పార్టీ అధిష్టానం సహకరించి బీఫార్మ్ ఇస్తే పార్టీ సింబల్ నుండి పోటీ లేని పక్షం లో ఇండిపెండెంట్ గా పోటీ లోకి దిగనున్న జనసేన అభ్యర్థులు
Sorry @PawanKalyan అన్న ఈ సారి మీ మాట వినలేము
@JanaSenaParty
25 ఏళ్లుగా ప్రజారాజ్యం, జనసేన లో మోసపోతూనే ఉన్నాం ఇక మావల్ల కాదు :- నామినేషన్ వేసిన తర్వాత మీడియాతో మాట్లాడిన ఆదోని జనసేన పార్టీ ఇంచార్జ్ మల్లప్ప సతీమణి స్వప్న
పనికిరానివన్నీ మాకు ఇస్తున్నారు!!
ఎన్ని అడిగారు మేడమ్?
అడిగిన దానికి కూడా దిక్కులేదయ్యా, వదిలెయ్యండి!!
— పాలవలస యశస్వి గారు, జనసేన పార్టీ ఎన్నికల నిర్వహణ & మార్గదర్శక కమిటీ సభ్యులు
ఇప్పుడు ఈవిడ్ని కూడా వైసీపీ అంటారేమో మన తమ్ముళ్లు 🤦🏻♂️
దాసరి రాము లాంటి పెద్దలు చెప్తుంటే ఏమో అనుకున్నాం కోవర్ట్ అని ముద్రలు కూడా వేసాం..
టీడీపీ పొత్తు పెట్టుకున్న ఏ పార్టీ నీ వాళ్ళు ఎదగనివ్వకపోగా నాశనం చేస్తారు అనేదానికి ఎక్సంపుల్..
కమ్యూనిస్టులు: ఔట్
బీజేపీ: ఔట్
జనసేన: ఆల్మోస్ట్ డెడ్
ధృతరాష్ట్ర కౌగిలి🙏
తెలంగాణలో జనసేన సంస్థాగత విస్తరణకు ఊతం
శ్రీ @PawanKalyan గారి సమక్షంలో జనసేన పార్టీలో చేరికలు
జనసేన పార్టీ అధ్యక్షులు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉపముఖ్యమంత్రి శ్రీ పవన్ కళ్యాణ్ గారి నాయకత్వం,ప్రజాసేవ పట్ల ఆయన నిబద్ధత, ప్రజా సమస్యల పరిష్కారానికి జనసేన పార్టీ అనుసరిస్తున్న విధానాల పట్ల ఆకర్షితులై తెలంగాణకు చెందిన వివిధ రాజకీయ పార్టీల నాయకులు,సామాజిక సేవకులు, విద్యావేత్తలు, పారిశ్రామికవేత్తలు, క్రీడాకారులు,యువత,డిజిటల్ మీడియా ప్రతినిధులు జనసేన పార్టీలో చేరారు. హైదరాబాదులో జరిగిన ఈ కార్యక్రమంలో జనసేన అధ్యక్షులు శ్రీ పవన్ కళ్యాణ్ గారు పార్టీ కండువా కప్పి జనసేన పార్టీలోకి ఆహ్వానించారు. తెలంగాణలో పార్టీని క్షేత్రస్థాయిలో బలోపేతం చేయడం, ప్రజలకు మరింత చేరువ కావడం, యువతకు రాజకీయాల్లో అవకాశాలు కల్పించడం, ప్రజా సమస్యలపై నిరంతరం పోరాటం చేయడం లక్ష్యంగా ఈ చేరికలు ప్రాధాన్యత సంతరించుకున్నాయి. రాజకీయ, సామాజిక, విద్యా, వ్యాపార, క్రీడా, డిజిటల్ మీడియా తదితర రంగాల్లో అనుభవం కలిగిన వ్యక్తులు జనసేనలో భాగస్వాములు కావడం ద్వారా పార్టీ సంస్థాగత విస్తరణకు, ప్రజా సేవా కార్యక్రమాలకు మరింత బలం చేకూరనుంది.
వివిధ రంగాల నుంచి జనసేనలో చేరిన ప్రముఖులు వొరుగంటి కిట్టు, కోదాడ
గతంలో రాజకీయ నాయకులతో కలిసి పనిచేసిన అనుభవం కలిగిన వొరుగంటి కిట్టు ప్రజా సమస్యలు, రైతుల సంక్షేమం, సమాజ అభివృద్ధి వంటి అంశాలపై పనిచేశారు. క్షేత్రస్థాయిలో ప్రజలతో సంబంధాలు,పార్టీ సంస్థాగత కార్యకలాపాలపై అవగాహన కలిగి ఉన్నారు.
ఆకుల అరవింద్ కుమార్, ఎల్.బి. నగర్
2016లో జీహెచ్ఎంసీ కార్పొరేటర్ ఎన్నికల్లో పోటీ చేశారు. గతంలో తెలుగుదేశం, భారత రాష్ట్ర సమితి పార్టీలలో సరూర్‌నగర్ డివిజన్ అధ్యక్షుడిగా పనిచేశారు.
రామ్‌కుమార్ ఎం.వరంగల్ ఈస్ట్
గతంలో భారత రాష్ట్ర సమితి సీనియర్ నాయకుడిగా పనిచేశారు. ఆ పార్టీ న్యాయ విభాగంలో భాగస్వామిగా ఉన్నారు. స్వతంత్ర అభ్యర్థిగా వార్డు కార్పొరేటర్ ఎన్నికల్లో కూడా పోటీ చేశారు.
దండా విక్రమ్ రెడ్డి, హుజూరాబాద్
గతంలో కౌన్సిలర్‌గా, సింగిల్ విండో చైర్మన్‌గా, భారత రాష్ట్ర సమితి మండల అధ్యక్షుడిగా, ఎంపీటీసీ సభ్యుడిగా, ఉప మండల పరిషత్ అధ్యక్షుడిగా పనిచేశారు. హుజూరాబాద్ నియోజకవర్గంలో పార్టీ బాధ్యతలు నిర్వహించిన అనుభవం ఉంది.
బి. నాగేశ్వరరావు, ఖమ్మం
2005లో ఖమ్మంలో రాజకీయ కార్యకలాపాలు ప్రారంభించి, 2008లో ప్రజారాజ్యం పార్టీలో జనరల్ ఎగ్జిక్యూటివ్ సభ్యుడిగా పనిచేశారు. ప్రస్తుతం ఖమ్మం పట్టణ కాంగ్రెస్ నాయకుడిగా ఉన్నారు.
గంగిశెట్టి వెంకటేశం, ఖమ్మం
2008లో ప్రజారాజ్యం పార్టీ ఖమ్మం జిల్లా కో-కన్వీనర్‌గా పనిచేశారు. 2009లో కాంగ్రెస్ పార్టీలో చేరి ఖమ్మం పట్టణ స్థాయిలో రాజకీయ కార్యకలాపాల్లో పాల్గొన్నారు.
ఎం. కనకదుర్గ, ఖమ్మం
ప్రజారాజ్యంలో ఖమ్మం జిల్లా అధికార ప్రతినిధిగా పనిచేశారు. 2013లో రాష్ట్ర మహిళా కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శిగా బాధ్యతలు నిర్వహించారు. హైదరాబాద్‌లో రాహుల్ గాంధీ ఫౌండేషన్ ప్రధాన కార్యదర్శిగా, కే.సి.ఆర్. ఫౌండేషన్ వ్యవస్థాపక అధ్యక్షురాలిగా పనిచేసిన అనుభవం ఉంది.
విమల్ కుమార్ నహర్, నాంపల్లి
1981–1983 మధ్య ఎన్ఎస్యూఐ ఆర్గనైజింగ్ సెక్రటరీగా, 1992–1997 మధ్య తెలుగుదేశం పార్టీ యువజన విభాగం ఉపాధ్యక్షుడిగా పనిచేశారు. హిందూ, జైన సమాజాలకు సంబంధించిన కార్యక్రమాల్లో పాల్గొన్న అనుభవం కలిగి ఉన్నారు. జైన ఇంటర్నేషనల్ ట్రేడ్ ఆర్గనైజేషన్(JITOతో సంబంధిత సేవా కార్యక్రమాల్లోనూ పనిచేశారు.
వి. సుదర్శన్ రెడ్డి, మక్తల్ 2001 నుంచి రాజకీయాల్లో కొనసాగుతున్న అనుభవం కలిగి ఉన్నారు. గతంలో ఒక ఎమ్మెల్యే ఎన్నికల ప్రచారంలో పనిచేశారు. రాజకీయ, క్షేత్రస్థాయి ప్రజా సంబంధాలపై అవగాహన కలిగి ఉన్నారు.
రాజ్ కిరణ్, మంచిర్యాలవైద్య వృత్తిలో కొనసాగుతూ సామాజిక సేవా కార్యక్రమాల్లో పాల్గొంటున్నారు. ప్రజలకు సేవ చేయడం, సమాజ అభివృద్ధికి తన వృత్తిపరమైన అనుభవాన్ని వినియోగించడం లక్ష్యంగా పెట్టుకున్నారు.
ఒగ్గు విజయలక్ష్మి, ఆర్మూర్ విద్యారంగంలో 22 సంవత్సరాల అనుభవం కలిగి ఉన్నారు. విద్య, విద్యార్థుల అభివృద్ధి, సామాజిక చైతన్యానికి సంబంధించిన కార్యక్రమాల్లో తన అనుభవాన్ని వినియోగించాలనే లక్ష్యంతో ముందుకు వస్తున్నారు
చింతపల్లి వెంకటేశ్వరరావు,కుత్బుల్లాపూర్
కుత్బుల్లాపూర్ నియోజకవర్గంలోని శివారెడ్డినగర్ కాలనీ అధ్యక్షుడిగా,చింతల్ గౌడ శెట్టి బాలిజ యువజన సంఘం అధ్యక్షుడిగా పనిచేశారు. టీఎస్‌ఎస్‌ఎస్ సంఘంలో వర్కింగ్ ప్రెసిడెంట్‌గా బాధ్యతలు నిర్వహించారు.స్థానిక ప్రజా సమస్యలు, సామాజిక కార్యక్రమాల్లో అనుభవం కలిగి ఉన్నారు.
కొప్పిశెట్టి వెంకటేశ్వరరావు, కుత్బుల్లాపూర్
గతంలో ప్రజారాజ్యం పార్టీ గ్రాడ్యుయేట్స్ ఫోరం అధ్యక్షుడిగా పనిచేశారు. 2007 ఎన్నికల సమయంలో హైదరాబాద్ ఎంపీ నియోజకవర్గ ఇన్చార్జిగా వ్యవహరించారు. టీఎస్‌ఎస్‌ఎస్ సంఘంలో ప్రధాన కార్యదర్శిగా పనిచేసిన అనుభవం ఉంది
పిఠాపురం నియోజకవర్గం గొల్లప్రోలు @JaiTDP నాయకుల అన్ని wards లో Nomination వేసే పద్దతి ని అనుసరిస్తూ
భీమిలి నియోజకవర్గం లో GVMC 12 Divisions లో, అన్నింట్లో, @JanaSenaParty కార్పొరేటర్ అభ్యర్థులు
నామినేషన్ వేయడానికి సిద్ధం అవుతున్నారు 👏👏
Super అన్న @DrSandeepJSP 👏
🚗➡️🚤 Cars turning into boats to survive #PanathurRUB after today’s rain! 🌧️
Commuters, plan your journey accordingly!
Just 2 km from #ORR, home to corporate offices of @intel, @Google, @Cisco, @amazon & @SanDiskJP, this is the state of basic infrastructure in Bengaluru’s IT hub!
Even after a decade, the Centre, State Govt & especially @SWRRLY@GBA_office have failed to deliver a Railway Underbridge (RUB) that works in all weather conditions.
Bengaluru deserves better!
Looks like #Roadster has some serious competition now! 🚤
#PanathurRUB #BengaluruTraffic #InfrastructureFailure
ఖమ్మం, నల్గొండ, వరంగల్ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో ప్రచారానికి సంబంధించిన జనసేన గ్రాడ్యుయేట్ ఎక్స్‌ప్రెస్ ప్రచారం రథంను జనసేన అధ్యక్షులు శ్రీ @PawanKalyan గారు శుక్రవారం హైదరాబాదులో ప్రారంభించారు.
వరంగల్, ఖమ్మం, నల్గొండ పట్టభద్రుల ఎమ్మెల్సీ నియోజకవర్గానికి జనసేన అభ్యర్థిగా డా. గడల శ్రీనివాసరావు గారి విజయాన్ని ఆకాంక్షిస్తూ, సూచనలు చేశారు.
ఈ గ్రాడ్యుయేట్ ఎక్స్‌ప్రెస్ కేవలం ఎన్నికల ప్రచార వాహనంగా కాకుండా, యువత సమస్యలను నిరంతరం తెలుసుకునే ప్రజాసేవా వేదికగా కొనసాగాలని స్పష్టం చేశారు.
#MLCElections #JanaSenaTelangana #JSPForTelangana
ఖమ్మం, నల్గొండ, వరంగల్ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో ప్రచారానికి సంబంధించిన జనసేన గ్రాడ్యుయేట్ ఎక్స్‌ప్రెస్ ప్రచారం రథంను జనసేన అధ్యక్షులు శ్రీ @PawanKalyan గారు శుక్రవారం హైదరాబాదులో ప్రారంభించారు.
వరంగల్, ఖమ్మం, నల్గొండ పట్టభద్రుల ఎమ్మెల్సీ నియోజకవర్గానికి జనసేన అభ్యర్థిగా డా. గడల శ్రీనివాసరావు గారి విజయాన్ని ఆకాంక్షిస్తూ, సూచనలు చేశారు.
ఈ గ్రాడ్యుయేట్ ఎక్స్‌ప్రెస్ కేవలం ఎన్నికల ప్రచార వాహనంగా కాకుండా, యువత సమస్యలను నిరంతరం తెలుసుకునే ప్రజాసేవా వేదికగా కొనసాగాలని స్పష్టం చేశారు.
-జనసేన పార్టీ రాష్ట్ర కార్యాలయం, తెలంగాణ.
జనసేన పార్టీ అధ్యక్షులు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి శ్రీ @PawanKalyan గారి నాయకత్వం, ప్రజాసేవ పట్ల ఆయన నిబద్ధత, ప్రజా సమస్యల పరిష్కారానికి జనసేన పార్టీ అనుసరిస్తున్న విధానాల పట్ల ఆకర్షితులై తెలంగాణకు చెందిన వివిధ రాజకీయ పార్టీల నాయకులు, సామాజిక సేవకులు, విద్యావేత్తలు, పారిశ్రామికవేత్తలు, క్రీడాకారులు, యువత, డిజిటల్ మీడియా ప్రతినిధులు శుక్రవారం జనసేన పార్టీలో చేరారు.
హైదరాబాదులో జరిగిన ఈ కార్యక్రమంలో జనసేన అధ్యక్షులు శ్రీ పవన్ కళ్యాణ్ గారు పార్టీ కండువా కప్పి జనసేన పార్టీలోకి ఆహ్వానించారు.
తెలంగాణలో పార్టీని క్షేత్రస్థాయిలో బలోపేతం చేయడం, ప్రజలకు మరింత చేరువ కావడం, యువతకు రాజకీయాల్లో అవకాశాలు కల్పించడం, ప్రజా సమస్యలపై నిరంతరం పోరాటం చేయడం లక్ష్యంగా ఈ చేరికలు ప్రాధాన్యత సంతరించుకున్నాయి.
రాజకీయ, సామాజిక, విద్యా, వ్యాపార, క్రీడా, డిజిటల్ మీడియా తదితర రంగాల్లో అనుభవం కలిగిన వ్యక్తులు జనసేనలో భాగస్వాములు కావడం ద్వారా పార్టీ సంస్థాగత విస్తరణకు, ప్రజా సేవా కార్యక్రమాలకు మరింత బలం చేకూరనుంది.
-జనసేన పార్టీ రాష్ట్ర కార్యాలయం, తెలంగాణ.
Kalyan Garu’s speech in internal meeting today was extremely emotional, straight and clear. He was unequivocal about putting the self-respect of JanaSainiks above everything else, including the leaders.
To every Sainik who has expressed concerns, frustration or emotion, both online and offline, your voices have been heard and addressed.
Now, it is up to JanaSena leaders and committees to show the skill, grit and commitment needed to follow through on what Sir said today.
Tough days and good days ahead.🫡 all the very best to all of us.
దయచేసి ఈ సీట్లు పంపకాన్ని చూసి తొందరపడి జనసేనను విమర్శించకండి, ఒకసారి 2024 ఎన్నికలు గుర్తు తెచ్చుకోండి మన వ్యూహం గుర్తొస్తుంది!
మొదట ప్రకటించిన 24 లో ఇంకో 3 దెంగబెట్టారు, ఇప్పుడు కూడా చివరికి ఎం మిగులుతాయో చూసుకుని అప్పుడు దేంగులు పెట్టండి. 🤝👍
अराजकता फैलाने वालों, कान खोलकर सुन लो…
140 करोड़ भारतीय तुम्हारे नापाक मंसूबे कभी कामयाब नहीं होने देंगे!
जनता को अराजकता नहीं, विकास चाहिए; टकराव नहीं, समाधान चाहिए।
सत्ता चाहिए तो जनता का विश्वास जीतो, भाषण नहीं, जमीन पर काम करके दिखाओ! भारत की दिशा विकास, सुशासन और आत्मनिर्भरता है। 📈
జనసేన పార్టీలో చేరిన ప్రముఖ పారిశ్రామికవేత్త శ్రీ బైరా దిలీప్ చక్రవర్తి గారు .
జనసేన పార్టీ అధ్యక్షులు, గౌరవ ఉప ముఖ్యమంత్రి శ్రీ @PawanKalyan గారి సమక్షంలో బుధవారం సాయంత్రం పార్టీ కేంద్ర కార్యాలయంలో శ్రీ బైరా దిలీప్ చక్రవర్తి గారు జనసేన పార్టీలో చేరారు. ఈ సందర్భంగా పవన్ కళ్యాణ్ గారు పార్టీ కండువా కప్పి ఆయనను సాదరంగా ఆహ్వానించారు.
నరసరావుపేట ప్రాంతానికి చెందిన శ్రీ దిలీప్ చక్రవర్తి గారు గతంలో ప్రజారాజ్యం పార్టీ తరఫున సత్తెనపల్లి నియోజకవర్గం నుంచి పోటీ చేశారు. ఈ సందర్భంగా ఆయన తాను రచించిన “Life Hacks” పుస్తకాన్ని పవన్ కళ్యాణ్ గారికి అందజేశారు. అనంతరం ఇరువురి మధ్య ప్రత్యేక సమావేశం జరిగింది.