సిరిసిల్ల జిల్లా కేంద్రంలో జనసేన పార్టీ విస్తృత స్థాయి సమావేశం పార్టీ రాష్ట్ర విద్యార్థి నాయకులు మహేష్ పెంటల ఆధ్వర్యంలో ఏర్పాటు చేశారు ఈ సందర్బంగా జనసేన లో సిరిసిల్ల మరియు వేములవాడ మున్సిపాలిటీ లోని 15 వార్డుల వివిధ రాజకీయ పార్టీలకు చెందిన నాయకులు.
1/4
ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర గౌరవ ముఖ్యమంత్రి శ్రీ @ncbn గారు కొద్దిసేపటి క్రితం రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి శ్రీ @PawanKalyan గారి నివాసానికి చేరుకున్నారు. ఇటీవల శ్రీ పవన్ కళ్యాణ్ గారు శస్త్ర చికిత్స చేయించుకున్నారు. పరామర్శించేందుకు హైదరాబాద్ లోని పవన్ కళ్యాణ్ గారి నివాసానికి వెళ్లారు. శ్రీ చంద్రబాబు నాయుడు గారికి శ్రీ పవన్ కళ్యాణ్ గారు, ఆయన సతీమణి శ్రీమతి అనా కొణిదెల గారు స్వాగతం పలికారు.
#PawanKalyanTransformsAP#Chapter2
మన పారిశుధ్యం.. మన ఆరోగ్యం.. మన బాధ్యత అన్న గౌరవ ఉపముఖ్యమంత్రివర్యులు శ్రీ @PawanKalyan గారి ఆలోచనల నుంచి పురుడుపోసుకున్న స్వచ్ఛరథాలు గ్రామాల్లో విప్లవాత్మక మార్పు తెస్తున్నాయి. చె��్త నుంచి సంపద సృష్టి అనే యజ్ఞంలో గ్రామీణ ప్రజల్ని భాగస్వాముల్ని చేస్తూ దూసుకుపోతున్నాయి.
గ్రామాల్లో పారిశుధ్య నిర్వహణను సులభతరం చేసేందుకు కూటమి ప్రభుత్వం తీసుకువచ్చిన స్వచ్ఛరథాల గురించి ప్రజల్లో మరింత అవగాహన కల్పించేందుకు అడిగిన వెంటనే తన వంతు సహాయ సహకారాలు అందించిన ప్రముఖ హీరో @NameisNani గారికి శ్రీ పవన్ కళ్యాణ్ గారి తరఫున కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం.
ఈ స్వచ్చరథాలు ఏప్రిల్ ��ెలలో రికార్డు స్థాయిలో సుమారు 19 లక్షల కేజీల పొడి చెత్త కొనుగోలు చేయడం ద్వారా రూ. 3.32 కోట్ల విలువగల నిత్యవసరాలను ప్రజలకి అందించాయని చెప్పేందుకు ఆనందిస్తున్నాం. గ్రామాల్లో పారిశుధ్య ఉద్యమం పట్ల ప్రజల్లో పెంపొందుతున్న అవగాహనకు ఇది నిదర్శనం. భవిష్యత్ తరాలకు వ్యర్థాల నిర్వహణపై అవగాహన కల్పించేందుకు ప్రతి గురువారం ఈ స్వచ్ఛరథాలు పాఠశాలల వద్ద��ు వెళ్లి పొడి చెత్తకు బదులుగా పుస్తకాలు మరియు స్టేషనరీ ఇచ్చే విధంగా చేసిన ఏర్పాటు కూడా సత్ఫలితాలను ఇస్తోంది. గౌరవ ప్రధాన మంత్రి శ్రీ @narendramodi గారి మరియు గౌరవ ముఖ్యమంత్రి శ్రీ @ncbn గారి "స్వచ్ఛ భారత్" మరియు "స్వచ్చఆంధ్ర" లక్ష్యాలను సాధించేందుకు ఈ స్వచ్ఛ రథం అనే కార్యక్రమాన్ని ప్రారంభించుట జరిగినది.
#NoGheeInTTDLaddu
తిరుమల లడ్డు ప్రసాద కల్తీ నెయ్యి వ్యవహారంపై SIT రిపోర్ట్
వైసీపీ ప్రభుత్వ హయాంలో తిరుమల లడ్డు తయారీలో కల్తీ నెయ్యి వాడకం నిజమే..!
* స్వచ్ఛమైన ఆవు నెయ్యి బదులుగా ప్రమాదకర రసాయనాలతో 68 లక్షల కేజీల సింథటిక్ నెయ్యి వాడి తిరుమల శ్రీవారి లడ్డూ ప్రసాదాన్ని దోపిడికి కేంద్రంగా చేసుకున్న గత TTD పాలకులు
* ₹250 కోట్ల విలువైన 68 లక్షల కిలోల కల్తీ నెయ్యి వినియోగం
* 36 మంది నిందితులతో ప్రత్యేక CBI నేతృత్వంలోని ��ిట్ నివేదిక
* అసలు పాలు సేకరించని కంపెనీకి నెయ్యి కాంట్రాక్ట్
* కల్తీ జరిగిన విషయం బయట పడినా సరే తప్పు అంగీకరించకుండా విమర్శలు చేస్తున్న వైసీపీ నాయకులు
* కోట్లాది మంది హిందువుల మనోభావాలు దెబ్బతీసిన జగన్ నేతృత్వంలోని నాటి వైసీపీ ప్రభుత్వం
* నెయ్యి కల్తీ చెయ్యడానికి భోలే బాబా ఆర్గానిక్ డెయిరీ మిల్క్ ప్రైవేట్ లిమిటెడ్ కు కెమికల్స్ సప్లై చేసిన అరిస్టో కెమికల్స్ సంస్థ
తిరుమల తిరుపతి దేవస్థానాల నెయ్యి సేకరణ వ్యవస్థలో జరిగిన అవకతవకలపై CBI పర్యవేక్షణలో స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీమ్ SIT కీలక దర్యాప్తును పూర్తి చేసింది.
ఈ కేసుకు సంబంధించి సప్లిమెంటరీ చార్జ్‌షీట్‌ను SPE & ACB ప్రత్యేక న్యాయస్థానం, నెల్లూరు ముందు సమర్పించింది
దర్యాప్తులో, TTD ఆవు నెయ్యి సేకరణ ప్రక్రియలో నేరపూరిత కు��్ర, అవినీతి, చీటింగ్, నకిలీ డాక్యుమెంట్ల వినియోగం, అధికార దుర్వినియోగం జరిగినట్లు స్పష్టమైన ఆధారాలు బయటపడ్డాయి.
ఈ కుట్రలో ప్రైవేట్ డైరీ కంపెనీలు, వాటి యజమానులు, డైరెక్టర్లు, మధ్యవర్తులు, అలాగే TTDలో పనిచేసిన మరియు పనిచేస్తున్న కొందరు అధికారులు సంయుక్తంగా వ్యవహరించినట్లు దర్యాప్తులో వెల్లడైంది.
నెయ్యి సరఫరా చేసిన కంపెనీల నకిలీ అనుభవ సర్టిఫికెట్లు, తప్పుడు FSSAI డాక్యుమెంట్లు, ఫే���్ బిల్లులు, లారీ రసీదులు, మొబైల్ ఫోరెన్సిక్ రిపోర్టులు, హ్యాండ్రైటింగ్ నిపుణుల అభిప్రాయాలు ఈ వ్యవహారం ముందస్తు ప్రణాళికతో జరిగిన కుట్రనేనని నిర్ధారించింది.
విచారణలో వెల్లడైన ప్రకారం, భోలే బాబా ఆర్గానిక్ డెయిరీ మిల్క్ ప్రైవేట్ లిమిటెడ్ కు అరిస్టో కెమికల్స్ సంస్థ నుంచి నెయ్యి కల్తీ ప్రక్రియకు ఉపయోగపడే రసాయనాలు సరఫరా చేసినట్టు ఫోరెన్సిక్ మొబైల్ విశ్లేషణ ద్వారా నిర్ధారణ అయ���యింది
ఈ కేసులో IPC, BNS మరియు అవినీతి నిరోధక చట్టం కింద తీవ్రమైన సెక్షన్లు న���ోదు చేశారు. కొంతమంది నిందితులు ఇప్పటికే న్యాయ కస్టడీలో ఉన్నారు. మిగతా నిందితులపై చట్టప్రకారం చర్యలు కొనసాగుతున్నాయి.
TTD వంటి కోట్లాదిమంది పవిత్రమైన ఆధ్యాత్మిక కేంద్రంలో అవినీతికి చోటు లేకుండా చేయాల్సింది పోయి, మత విశ్వాసాలు, కోట్లాది భక్తుల నమ్మకాన్ని
ఈ కల్తీ నెయ్యి కుంభకోణంతో మంటకలిపారు.
సిరిసిల్ల మున్సిపల్ ఎన్నికల్లో 25 వ వార్డ్ లో జనసేన పార్టీ అభ్యర్థి దాసరి శేఖర్ గారు జనసేన పార్టీ కోఆర్డినేటర్ మహేష్ పెంటల గారితో ర్యాలీ గా వెళ్లి నామినేషన్ దాఖలు చేశారు.జనసేన నాయకులు వార్డ్ సభ్యులు పెద్దఎత్తున పాల్గొన్నారు..
@janasenaparty@JSPTelangana@urRKsagar
సిరిసిల్ల జిల్లా కేంద్రంలో జనసేన పార్టీ విస్తృత ��్థాయి సమావేశం పార్టీ రాష్ట్ర విద్యార్థి నాయకులు మహేష్ పెంటల ఆధ్వర్యంలో ఏర్పాటు చేశారు ఈ సందర్బంగా జనసేన లో సిరిసిల్ల మరియు వేములవాడ మున్సిపాలిటీ లోని 15 వార్డుల వివిధ రాజకీయ పార్టీలకు చెందిన నాయకులు.
1/4
పార్టీ రాష్ట్ర నాయకులు సురేష్ రెడ్డి, గారు ఉమ్మడి కరీంనగర్ జిల్లా నాయకులు చల్లా శివారెడ్డి,పైసా మోజెస్ సిరిసిల్ల నాయకులు హరికృష్ణ, వంగరి సాయికిరణ్,అల్లే శ్రీకాంత్,సందిరి శ్రీకాంత్, నరేష్ రవికాంత్, అడెపు సంతోష్, కట్ల సాయి,నీరజ్,అన్నారం సాయి,k.మనోజ్,సాయి, ముఖ్���నాయకులు
3/4
జనసేన పార్టీ విసృత స్థాయి సమావేశం మరియు పత్రిక స���ావేశం హాజరు కానున్న జనసేన పార్టీ ప్రచార కార్యదర్శి&ఉమ్మడి కరీంనగర్ జిల్లా ఇంచార్జి RK సాగర్ గారు.
స్థలం: అంకారపు బ్యాంకట్
శివ నగర్
శనివారం 24/01/2026.
సమయం: ఉదయం 11:00 Am
Location 👇🏻👇🏻
https://t.co/IHluBf1YCg
#JanaSenaTelangana