జనసేన లెజిస్లేటర్ పార్టీ సమావేశంలో రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల మీద అంతా కలసి లోతుగా చర్చించాం. స్థానిక సంస్థల ఎన్నికల్లో జనసైనికుల పోరాట స్ఫూర్తిని ��ొనసాగించేలా, వారి ఆత్మగౌరవాన్ని నిలబెట్టేలా ముందుకు తీసుకువెళ్తాం.
ఉప ముఖ్యమంత్రి శ్రీ పవన్ కళ్యాణ్ గారి చొరవతో ఏలూరు డిగ్రీ కళాశాలకు శాశ్వత భవనాలు
• రూ.12.60 కోట్ల నిధులు మంజూరు
• జనవాణి, వారాహి యాత్రల్లో శ్రీ పవన్ కళ్యాణ్ గారి దృష్టికి డిగ్రీ కళాశాల సమస్యలు
• చెట్ల ��ింద పాఠాలు చెబుతున్న దుస్థితిపై నాడు గళం విప్పిన శ్రీ @PawanKalyan గారు
• నేడు శాశ్వత భవన నిర్మాణానికి బాటలు
ప్రజా సమస్యలపై శ్రద్ధ.. పరిష్కారంలో చిత్తశుద్ధి చూపడంలో రాష్ట్ర ఉప ముఖ్యమంత్రివర్యులు శ్రీ పవన్ కళ్యాణ్ గారిది ప్రత్యేక శైలి. విన్న సమస్య, గుర్తుపెట్టుకుని మరీ పరిష్కారం చూపుతారు. ఏలూరు డిగ్రీ కాలేజీ తరగతి గదుల లేమి సమస్య అదే కోవకు వస్తుంది. ప్రతిపక్ష నాయకుడిగా రాష్ట్రవ్యాప్���ంగా చేపట్టిన నిరంతర ప్రజా ప్రస్థానంలో భాగంగా జనవాణి, వారాహి యాత్రల్లో ఏలూరు డిగ్రీ కళాశాలలో కనీసం తరగతి గదులు లేక తాము పడుతున్న అవస్థలను విద్యార్థులు ఆయన దృష్టికి తీసుకువచ్చారు. చెట్ల కింద పాఠాలు చెబుతున్న దైన్య స్థితిపై నాడు శ్రీ పవన్ కళ్యాణ్ గారు గళం విప్పారు. అలాగే దృష్టి లోపాలు ఉన్న విద్యార్థులు పడుతున్న అవస్థలు విని చలించారు. అధికారం చేపట్టిన తర్వాత సమస్యకు శాశ్వత పరిష్కారం చూపుతానని విద్యార్థి సంఘాలకు మాటిచ్చారు. ఇచ్చిన మాట నిలుపుకొంటూ ఏలూరు ప్రభుత్వ డిగ్రీ కళాశాల శాశ్వత భవన నిర్మాణానికి రూ.12.60 కోట్ల నిధులు మంజూరు చేయ��ంచారు. శ్రీ పవన్ కళ్యాణ్ గారి చొరవ- ఉనికిని కోల్పోతున్న ఉన్నత విద్యాలయానికి కొత్త ఊపిరి ఇచ్చింది.
ఏలూరుకు ప్రభుత్వ డిగ్రీ కళాశాలకి నిధులు మంజూరు చేసిన గౌరవ ముఖ్యమంత్రి శ్రీ @ncbn గారికి, విద్యా శాఖ మంత్రి శ్రీ @naralokesh గారికి ఉప ముఖ్యమంత్రివర్యులు ధన్యవాదాలు తెలియజేశారు.
@AndhraPradeshCM @PIB_India @IPR_AP @pibvijayawada
ఓం నమో నారాయణాయ
సనాతన ధర్మంలో అత్యంత విశిష్టమైన రోజు, శ్రీమహావిష్ణువు యోగనిద్రలోకి వెళ్ళే తొలి ఏకాదశి పర్వదినం సందర్భంగా ప్రజలందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తూ, దేశం సుఖ, శాంతులతో, సుభిక్షంగా ఉండేలా చూడాలని స్వామి వారిని ప్రార్థిస్తు��్నాము.
#TholiEkadasi
#ekadasi
@JanaSenaParty
కాన్వాయ్ సగానికి కుదించుకున్న ఉప ముఖ్యమంత్రి శ్రీ @PawanKalyan గారు
- పెట్రోలు, డీజిల్ వాడకం తగ్గించాలన్న గౌరవ ప్రధాన మంత్రి శ్రీ @narendramodi గారు పిలుపుని అనుసరించి ఈ నిర్ణయం తీసుకున్న ఉప ముఖ్యమంత్రి
- జెడ్ కేటగిరీ భద్రత ఉన్న శ్రీ పవన్ కళ్యాణ్ గారు తన వాహన శ్రేణిలో 50 శాతం వాహనాలు తగ్గించాలని తన భద్రత అధికారులకు స్పష్టం చేశారు
- అందుకు అనుగుణంగా గురువారం ఉదయం నుంచి కాన్వాయ్ లో మార్పులు చేశారు.
New Zone, New Speed, New Growth!
A transformative step for Andhra Pradesh’s growth and connectivity
Heartfelt gratitude to the Union Government under the visionary leadership of Hon’ble Prime Minister Shri @narendramodi ji and Hon’ble Union Railway Minister Shri @AshwiniVaishnaw ji for officially declaring in the Gazette of India for constituting the South Coast Railway Zone with headquarters at Visakhapatnam, effective from June 1, 2026.
This historic decision brings the Guntakal, Guntur and Vijayawada divisions of South Central Railway along with the restructured Waltair division, now renamed as Visakhapatnam division, under the new zone, significantly strengthening Andhra Pradesh’s railway network. The creation of a new Rayagada division under East Coast Railway further enhances operational efficiency.
This long-awaited step will accelerate regional development, improve connectivity and create new opportunities for the people of Andhra Pradesh.
Sincere thanks to Hon’ble Chief Minister Shri @ncbn garu for his consistent efforts in achieving this for the state.
A proud and progressive step forward for Andhra Pradesh.
@PawanKalyan@PMOIndia@AndhraPradeshCM@RailMinIndia
#SouthCoastRailway #AndhraPradesh #IndianRailways #Visakhapatnam
#MayDay#PawanKalyanTransformsAP
Hero @NameisNani & @Pvsindhu1 & @AyyannaPatruduC , paying tribute to workers this May Day.
Compensation for employment workers increased from ₹50K to ₹4–6L
a step towards dignity and security.
Your sweat powers development.
Jai Hind ✊
గౌరవ ముఖ్యమంత్రి శ్రీ చంద్రబాబు నాయుడు గారికి హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు. ముఖ్యమంత్రిగా సుదీర్ఘ పాలన అనుభవం కలిగిన శ్రీ చంద్రబాబు నాయుడు గారు తన విజన్ తో రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలో నడ��పించే బృహత్తర బాధ్యతను తీసుకున్నారు. రాజధాని నిర్మాణం, పోలవరం ప్రాజెక్ట్ పూర్తి అనే లక్ష్యాలను నిర్దేశించుకొన్నారు. రాష్ట్రాన్ని పెట్టుబడులకు చిరునామాగా తీర్చిదిద్దటం ద్వారా యువతకు ఉపాధి, ఉద్యోగావకాశాలు మెరుగుపరుస్తున్నారు. మంచి ప్రభుత్వం అనే నినాదాన్ని నిజం చేసేలా సాగుతున్న శ్రీ చంద్రబాబు గారి పాలనలో ఆంధ్ర ప్రదేశ్ అన్ని రంగాల్లో అగ్ర స్థానంలో నిలుస్తుంది. శ్రీ చంద్రబా��ు నాయుడు గారికి సంపూర్ణ ఆయురారోగ్యాలను... సంతోషాన్ని అందించాలని భగవంతుణ్ణి ప్రార్థిస్తున్నాను.
(పవన్ కళ్యాణ్)
ఉప ముఖ్యమంత్రి
@ncbn @JaiTDP
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి శ్రీ పవన్ కళ్యాణ్ గారితో మాట్లాడి, యోగక్షేమాలను అడిగి తెలుసుకున్నాను. ఆయన ఎంతో ధైర్య సాహసాలు కలిగిన వ్యక్తి. శ్రీ పవన్ కళ్యాణ్ గారు అతి త్వరలోనే కోలుకుంటారని నమ్ముతూ ఆయన సంపూర్ణ ఆరోగ్యం కోసం ప్రార్థిస్తున్నాను.
@PawanKalyan
శ్రీరామజయం....!
ఆ శ్రీరాముని అడుగుజాడల్లో నడిస్తే మనదే విజయం..!
ఈ ఏడాది శ్రీరామనవమి రోజు యాదృచ్చికంగా చరణ్ బాబు పుట్టినరోజు కలిసి రావడం ఎంతో సంతోషం.
ఆ శ్రీరామచంద్రుని ఆశీస్సులతో పాటు…
రాముని చరణాల వద్ద తేజోరూపూడై కొలువుండే మా ఇలవేల్పు హనుమంతుని ఆశీస్సులు అందరికీ ఉండాలని కోరుతూ….
అందరికీ శ్రీరామనవమి శుభాకాంక్షలు.
జై శ్రీరామ్...!
@AlwaysRamCharan
కేవలం రెండు కుటుంబాల మాత్రమే రాజకీయాలు తమ జన్మ హక్కు అనుకునే టైమ్ లో ఒక్కడు వచాడు పార్టీ పెట్టాడు రాజకీయం ఎవడైనా చేయొచ్చు అని నిరూపించాడు 🙏♥️
@PawanKalyan
తిరుమల ప్రసాదంలో వినియోగించిన కల్తీ నెయ్యి అంశంపై నిజాలు వెలికితీసేలా జాతీయ స్థాయిలో చర్చ జరిగేలా ఉద్యమాన్ని నడిపించిన జనసేన పార్టీ అధినేత శ్రీ @PawanKalyan గారి అనుమానాలు నిజం చేస్తూ, CBI ఆధ్వర్యంలోని SIT రిపోర్ట్ వెల్లడించిన నిజాలు.
పవిత్ర తిరుమల పుణ్యక్షేత్ర��లో పరమ పవిత్రమైన ప్రసాదాన్ని అప్రతిష్ట పాలు చేసిన @YSRCParty నాయకులు.
కల్తీ నెయ్యితో శ్రీ వారి ప్రసాదాన్ని తయారు చేసి హిందువుల మనోభావాలు దెబ్బతీసిన @ysjagan & కో దొంగల ముఠా.
#SanatanaDharmaParirakshanaBoard