జీవితంలో ఒకరిద్దరు మనుషులను కలిసినప్పుడు వారి కోసం సర్వం వదిలిపెట్టి వెళ్లిపోవాలి అనిపిస్తుంది, నా జీవితంలో అది మీరే @PawanKalyan గారు
#ProudToBeAKalyanFan
Opinion:
Janasena / Pawan Kalyan should have waited few days in silence before calling student movement was hijacked by the divisive forces and politicial agenda
Blind rush to appease Modi has put them in tough spot now.
Going forward please be cautious @PawanKalyan
#Dharnendrapradhan
#NEET . .
ఎర్రచందనం అక్రమ రవాణాపై
గత రెండేళ్లలో 506 కేసులు, 1239 మంది అరెస్టు.
372 వాహనాల స్వాధీనం, 12 మంది ప్రధాన నిందితులపై పీడీ చట్టం కింద చర్యలు, 35.6 మెట్రిక్ టన్నుల ఎర్రచందనం స్వాధీనం.
డ్రోన్ పరిజ్ఞానం, అత్యాధునిక టెక్నాలజీని వినియోగించుకుని నిఘా మరింత పటిష్టం చేయాలని అధికారులకు సూచించిన గౌ|| ఉపముఖ్యమంత్రి శ్రీ @PawanKalyan గారు.
#OperationRedSanders
బళ్లారి-గుంతకల్ విభాగం మధ్య 3, 4వ రైల్వే లైన్ నిర్మాణానికి కేంద్ర మంత్రివర్గం ఆమోదం తెలపడం ద్వారా కర్ణాటక, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల మధ్య అనుసంధానం మరియు సరుకు రవాణా సామర్థ్యం బలోపేతం అవుతుంది.
ఈ ప్రాజెక్ట్ ద్వారా ప్రయాణికుల రాకపోకలు మరింత సౌకర్యవంతంగా మారడంతో పాటు, కీలక వస్తువుల రవాణా సమర్థవంతంగా జరుగుతుంది. అలాగే ముఖ్యమైన సాంస్కృతిక, పర్యాటక ప్రాంతాలకు చేరుకోవడం సులభతరం అవుతుంది. రైల్వే రద్దీ తగ్గి, కొత్త ఆర్థిక అవకాశాల సృష్టికి కూడా ఇది దోహదపడుతుంది.
https://t.co/TbcKPpwrOt
జనసేన పార్టీ సంస్థాగత నిర్మాణంలో భాగంగా రాష్ట్రవ్యాప్తంగా 36 వేలకు పైగా వచ్చిన దరఖాస్తుల పరిశీలన, కమిటీల ఎంపిక ప్రక్రియను ప్రారంభించిన పార్టీ అధ్యక్షులు, గౌరవ ఉప ముఖ్యమంత్రి శ్రీ @PawanKalyan గారు.
అధ్యక్షులవారి స్వీయ పర్యవేక్షణలో ఆగస్టు 15 నాటికి రాష్ట్ర వ్యాప్తంగా కమిటీల నియామకం పూర్తి స్థాయిలో జరగనుంది.
#JSPMembershipToLeadership
బళ్లారి - గుంతకల్ రైల్వే విస్తరణ… ఆంధ్రప్రదేశ్ అభివృద్ధికి మరో కీలక ముందడుగు
దేశ రైల్వే మౌలిక సదుపాయాల ఆధునికీకరణకు, ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి ఆకాంక్షలకు బలం చేకూర్చే బళ్లారి - గుంతకల్ మధ్య 3, 4వ రైల్వే లైన్ల నిర్మాణానికి గౌరవ ప్రధానమంత్రి శ్రీ @narendramodi గారి నాయకత్వంలోని కేంద్ర మంత్రివర్గం ఆమోదం తెలపడం ఎంతో సంతోషదాయకం. ఈ ప్రతిష్ఠాత్మక ప్రాజెక్టు రూపకల్పన, అమలుకు విశేష కృషి చేస్తున్న గౌరవ కేంద్ర రైల్వే శాఖ మంత్రి శ్రీ @AshwiniVaishnaw గారికి ఆంధ్రప్రదేశ్ ప్రజల తరఫున హృదయపూర్వక కృతజ్ఞతలు.
ఈ ప్రాజెక్ట్ ఆంధ్రప్రదేశ్, కర్ణాటక రాష్ట్రాల మధ్య రైల్వే అనుసంధానాన్ని బలోపేతం చేయడంతో పాటు ప్రయాణికులు, సరుకు రవాణాను మరింత సమర్థవంతం చేస్తుంది. ముఖ్యంగా రాయలసీమ ప్రాంత అభివృద్ధికి, పరిశ్రమలు, వాణిజ్యం, పెట్టుబడులు, ఉపాధి అవకాశాల విస్తరణకు, అభివృద్ధి చెందిన ఆంధ్రప్రదేశ్ నిర్మాణానికి ఇది మరో కీలక ముందడుగుగా నిలుస్తుంది.
- @PawanKalyan@PMOIndia@RailMinIndia@PIB_India@IPR_AP@pibvijayawada
క్రైస్తవుడు ముఖ్యమంత్రిగా ఉండాలని నా కోరిక
జగన్ ముఖ్యమంత్రి అయితే మనం సభలు పెట్టుకోవచ్చు
మన వైపు బలంగా ఉంటాడు
- ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి
#NMedia#NMediaNews#Ysrcp#YSJagan
జనసేన పార్టీ సంస్థాగత నిర్మాణంలో భాగంగా, గత నెల 29వ తేదీ నుంచి వారం రోజుల పాటు రాష్ట్రవ్యాప్తంగా జనసేన పార్టీ నిర్మాణ సారథుల సమాచార సేకరణ కమిటీల ద్వారా, పార్టీలో వివిధ స్థాయిల్లో నాయకత్వ బాధ్యతలు చేపట్టేందుకు ఆసక్తి వ్యక్తం చేసిన 36 వేలకుపైగా జనసేన శ్రేణుల నుంచి అందిన దరఖాస్తుల పరిశీలన, కమిటీల ఎంపిక ప్రక్రియను జనసేన పార్టీ అధ్యక్షులు, గౌరవ ఉప ముఖ్యమంత్రి శ్రీ @PawanKalyan గారు మంగళగిరిలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో ప్రారంభించారు.
జనసేన నాయకులు, సాధక్స్, జనసైనికులు, వీరమహిళల నుండి వారిలోని నాయకత్వ సామర్థ్యం, పార్టీ పట్ల అంకితభావం, ప్రజాసేవ, రాజకీయ అనుభవం దృష్టిలో పెట్టుకుని రాష్ట్రవ్యాప్తంగా పార్టీ కమిటీలలో స్థానం కల్పించనున్నారు. ఇప్పటికే పలు నియోజకవర్గాలకు సంబంధించిన కమిటీలను ఖరారు చేసిన శ్రీ పవన్ కళ్యాణ్ గారు, మిగతా నియోజకవర్గాలలో కూడా స్వీయ పర్యవేక్షణలో ఆగస్టు 15 నాటికి రాష్ట్రవ్యాప్తంగా కమిటీల నియామకం పూర్తి చేయనున్నారు.
#JSPMembershipToLeadership
Hon’ble Deputy Chief Minister & Minister for Forests, Environment, Science & Technology Shri @PawanKalyan Garu flagged off the onward journey of Kumki elephants Jayanth and Abhimanyu to the Guchchimi Elephant Camp, Parvathipuram Manyam, during their halt at Mangalagiri.
With a proven record in successful human-elephant conflict operations, the two Kumkis will strengthen conservation efforts in one of Andhra Pradesh’s most affected regions. Shri Pawan Kalyan Garu also warmly welcomed and personally fed the Kumkis, wishing them success in their new mission.
@moefcc@APDeputyCMO@APFDOfficial
#KUMKIS
#HANUMAN #WildlifeConservation
धर्म एव हतो हन्ति धर्मो रक्षति रक्षितः।
तस्माद्धर्मो न हन्तव्यो मा नो धर्मो हतोऽवधीत्॥
“Dharma destroys those who destroy it; Dharma protects those who protect it. Therefore, let us never abandon Dharma.”
A paper leak is an attack on Dharma- on fairness, merit, and the trust of honest students. Bringing the guilty to justice and strengthening the examination system is about restoring that Dharma.
At a time when millions of students and their families have been anxious about their future, Hon’ble Prime Minister Shri @narendramodi Ji’s assurance on the NEET paper leak issue provides an important roadmap for accountability and reform.
For lakhs of students, every examination represents years of hard work, sacrifice, and hope. A paper leak is a betrayal of the trust they place in our institutions.
The Government acted swiftly by enabling nearly 22 lakh students to reappear for the examination without losing an academic year, declaring the results promptly, arresting those responsible, and proposing a law providing Fast-Track Courts and stringent punishment for examination-related crimes. This reflects the Government’s resolve to deliver immediate relief while pursuing lasting institutional reforms to protect the integrity of India’s examination system.
This must also become an opportunity to build a more secure, transparent, and technology-driven examination framework with stronger safeguards and zero tolerance for organised malpractice.
At the same time, students’ genuine concerns should never be exploited for political gain. They deserve justice, confidence, and lasting solutions- not uncertainty or division.
Janasena Party appeal to every student: Never lose faith in your hard work. Stay focused on your dreams, trust your abilities, and never allow anyone to exploit your aspirations for political purposes.
Let us stand united to uphold merit, transparency, and the sanctity of our educational institutions. The future of India will be shaped by the honesty, perseverance, and character of its young minds.
Jai Hind.
#NationFirst
పలమనేరు క్యాంపు నుంచి పార్వతీపురానికి కుంకీ ఏనుగుల తరలింపు
• మార్గమధ్యంలో మంగళగిరి వద్ద స్వాగతం పలికిన ఉప ముఖ్యమంత్రి శ్రీ @PawanKalyan గారు
• కుంకీలకు స్వయంగా ఆహారం అందించిన ఉప ముఖ్యమంత్రివర్యులు
• జెండా ఊపి గుచ్చిమి క్యాంపుకు సాగనంపిన శ్రీ పవన్ కళ్యాణ్ గారు
పార్వతీపురం మన్యం జిల్లాలో మానవ-ఏనుగు సంఘర్షణల నివారణ చర్యలను బలోపేతం చేసే దిశగా పలమనేరు ముసలమడుగు ఏనుగుల శిబిరం నుంచి గుచ్చిమి ఏనుగుల శిబిరానికి తరలిస్తున్న శిక్షణ పొందిన కుంకీ ఏనుగులు జయంత్, అభిమన్యులకు రాష్ట్ర ఉప ముఖ్యమంత్రివర్యులు, అటవీ, పర్యావరణ శాఖల మంత్రి శ్రీ పవన్ కళ్యాణ్ గారు మంగళగిరి క్యాంపు కార్యాలయం వద్ద స్వాగతం పలికారు. గజరాజులకు మార్గమధ్యంలో పూలు చల్లి స్వాగతం పలికిన ఉప ముఖ్యమంత్రివర్యులు, వాటికి స్వయంగా ఆహారం అందజేశారు. అనంతరం గుచ్చిమి శిబిరానికి బయలుదేరిన కుంకీల రెండో అంచె ప్రయాణాన్ని జెండా ఊపి సాగనంపారు.
ఈ సందర్భంగా ప్రయాణంలో కుంకీల భద్రతకు తీసుకోవాల్సిన చర్యలపై అటవీ శాఖ అధికారులకు శ్రీ పవన్ కళ్యాణ్ గారు దిశానిర్దేశం చేశారు. గుచ్చిమి క్యాంపునకు చేరిన అనంతరం నిపుణుల పర్యవేక్షణలో అక్కడి వాతావరణ పరిస్థితులకు అలవాటుపడేందుకు అవసరమైన చర్యలు తీసుకోవాలని స్పష్టం చేశారు. జయంత్, అభిమన్యుల సేవలు పార్వతీపురం పరిసర ప్రాంతాల్లో మానవ-ఏనుగు ఘర్షణల నియంత్రణకు ఎంతో ఉపయోగపడనున్నాయని ఈ సందర్భంగా శ్రీ పవన్ కళ్యాణ్ గారు తెలిపారు. ప్రజల భద్రత, రైతుల పంటల రక్షణ, వన్యప్రాణుల సంరక్షణ లక్ష్యాలను కూటమి ప్రభుత్వం శాస్త్రీయ, మానవీయ విధానాలతో చేపడుతున్న చర్యల్లో భాగంగా కుంకీలను తరలిస్తున్నామని అన్నారు.
- ఒడిశా వైపు నుంచి ఏనుగులు
ఒడిశా సరిహద్దు ప్రాంతాల నుంచి ఏనుగుల గుంపులు తరచూ పార్వతీపురం మన్యం జిల్లాలోకి ప్రవేశిస్తూ పంటలు, ఆస్తులకు నష్టం కలిగిస్తున్న నేపథ్యంలో, మానవ-ఏనుగు ఘర్షణల నివారణకు కూటమి ప్రభుత్వం చేపడుతున్న ప్రత్యేక చర్యల్లో భాగంగా ఈ కుంకీ ఏనుగులను గుచ్చిమి శిబిరానికి తరలిస్తున్నారు. మానవ-ఏనుగు ఘర్షణల నివారణ చర్యల్లో భాగంగా కుంకీ ఏనుగులైన జయంత్, అభిమన్యులను వినియోగిస్తారు.
గతంలో పలమనేరు, చిత్తూరు ప్రాంతాల్లో నిర్వహించిన పలు కీలక ఆపరేషన్లలో ఈ రెండు కుంకీ ఏనుగులు కీలక పాత్ర పోషించాయి. అడవి ఏనుగుల గుంపులను సురక్షితంగా అటవీ ప్రాంతాలకు మళ్లించడంలో ఎంతో చురుకుగా వ్యవహరించాయి.
పార్వతీపురానికి తరలివెళ్తున్న కుంకీ ఏనుగులకు అమరావతిలో స్వాగతం పలుకుతున్న ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి శ్రీ @PawanKalyan గారు
Live Link: https://t.co/HJVlQNZMW3
పర్యావరణాన్ని పరిరక్షించే అభివృద్ధి ప్రస్థానం జనసేన మూల సిద్ధాంతానికి అద్దం పట్టేలా ఉపముఖ్యమంత్రి శ్రీ @PawanKalyan గారు పంచదారల కొండల్లో గ్రావెల్స్ అక్రమ తవ్వకాలను అరికట్టేవిధంగా చర్యలు చేపట్టారు.
#PawanKalyanAneNenu
What began as a protest over students' concerns has been systematically hijacked by divisive forces with a larger political agenda.
The narrative rapidly shifted, from demanding accountability in education to raising anti-national slogans; from seeking action against the Education Minister to demanding the restoration of Article 370, from discussing examination issues to insulting Lord Rama and mocking Hindu faith; from speaking for students to targeting the Brahmin community with hateful rhetoric, from claiming to defend constitutional values to allegedly insulting Bharat Mata. What was projected as a peaceful democratic movement eventually witnessed violence, including incidents of stone pelting, exposing how easily genuine public concerns can be hijacked by divisive elements.
However, we must also honestly acknowledge a deeper concern that lies beneath the NEET protests. The frustration among young people is not driven by examinations alone. It is driven by unemployment and insecurity about the future.
Despite global wars, geopolitical uncertainties, supply-chain disruptions, inflationary pressures, and tariff challenges, India has maintained fiscal discipline, expanded infrastructure at an unprecedented scale, strengthened investor confidence, and emerged as one of the world's fastest-growing major economies. These reforms are attracting investments that create long-term employment opportunities.
The National Education Policy is not merely an education reform; it is a civilisational correction. For decades, our education system largely continued the colonial Macaulay framework that rewarded rote memorisation over creativity, degrees over skills, and clerical thinking over innovation. NEP seeks to transform that mindset by promoting multidisciplinary learning, critical thinking, scientific temper, Indian knowledge systems, multilingual education, research, entrepreneurship, technology, and global competitiveness.
A nation aspiring to become a global leader cannot continue with an education model designed centuries ago to produce clerks.
India's democracy welcomes debate, dissent, and peaceful protest. But there is no place for violence, vandalism, religious insults, or slogans that challenge the sovereignty and integrity of our nation.
Under the leadership of Hon'ble Prime Minister Sri @narendramodi ji, the NDA Government has consistently demonstrated its willingness to engage in dialogue and address genuine public concerns through democratic means. In that spirit, Hon'ble Union Minister Sri @JPNadda ji held discussions with representatives of the protesting groups yesterday. However, instead of allowing constructive engagement to prevail, divisive elements allegedly sought to derail the process by instigating unrest. What could have remained a peaceful democratic movement reportedly descended into chaos, with attacks on security personnel, stone pelting, and disruption of public order, raising serious questions about whether the objective was dialogue or deliberate destabilisation.
As Sumati Satakam reminds us, even the mightiest serpent can be brought down by seemingly insignificant creatures acting together. Likewise, countless individuals driven by narrow, divisive thinking can collectively create enormous damage if left unchecked.
This is exactly how anti-India narratives are manufactured, not through genuine public causes, but by infiltrating legitimate issues, provoking unrest, spreading hatred, and dividing society.
Every citizen has a responsibility to recognise the difference between a genuine public movement and one that has been hijacked to serve anti-national and divisive interests. We must stand united against every attempt to fracture our nation, no matter how small such forces may initially appear - @PawanKalyan@PMOIndia
#NationFirst
First time I've seen someone speak so openly and aggressively against the caste-based reservation system on live television. Well done boy.
Will Abhijit Dipke raise this issue too? He claims to be fighting for students and this is a student issue as well. But he won't, because he doesn't actually care about students.