Please become part of our journey to serve the Needy !!
Volunteer Membership form for Janasenani Social Responsibility Foundation - JSR Foundation
Here the Link !!
https://t.co/MCm2YUONOg
Founder & Chairman
JSR Foundation
Akula Shravani @shravani_akula
Request Donation:
మన జనస���నికుడు సాయి , సిద్దిపేట్ జిల్లా గత కొన్ని రోజులుగా తీవ్ర అనారోగ్యంతో బాధపడుతున్నారు. కిడ్నీ ఇన్ఫెక్షన్ చాలా తీవ్రమై ప్రాణాపాయ స్థితిలో ఉన్నారు , ఆపరేషన్ కి మరియు మెడికల్ ట్రీట్మెంట్ కి సుమారు మూడు లక్షలు 3,00,000/- ఖర్చు అవుతుంది. @PawanKalyan (1)
దాతలు వెంటనే స్పందించి ఆదుకోవాలని విన్నపం. Please respond and please save a life.
Your smaller amount of Donation can give a life to a person.
Account Details:
JANASENANI SOCIAL RESPONSIBILITY FOUNDATION
Union Bank of India
A/C No:578901010050501
IFSC Code : UBIN0557897
(2)
Emergency need O- blood
Name of the patient : T.Dharmapuri
Blood group: O negative.
Age : 44 years
Number of units: 4
Purpose: Heart surgery.
Address : Citizens Speciality Hospital, Nallagandla,Serilingampalli(Hyd).
Contact No : 9705998689
@OnlineBlooDonor @rukmini_kota
Jai Janasenani ✊
Happy Birthday to our Beloved Shri @PawanKalyan garu. God Bless you more & more.
Shri Pawan Kalyan garu is our Inspiration to start the Janasenani Social Responsibility -JSR Foundation.
#HBDJanasenani
From :
@shravani_akula
Founder & Chairman JSR Foundation
శ్రీ పవన్ కళ్యాణ్ గారు మరెన్నో పుట్టినరోజులు జరుపుకోవాలని కోరుకుంటున్నాను , పవన్ కళ్యాణ్ గారి ఆశయ సాధన కోసం కృషి చేస్తాను.
జై జనసేన !!
జై హింద్ !!
From:
Akula Shravani @shravani_akula
*Founder & Chairman*
*Janasenani Social Responsibility Foundation*
9550900394 @PawanKalyan
ఈరోజు శ్రీ పవన్ కళ్యాణ్ గారి పుట్టినరోజు సందర్భంగా *JANASENANI SOCIAL RESPONSIBILITY FOUNDATION TEAM* ఆధ్వర్యంలో *జనస్వరం బుక�� ను* గురుసమానులైన *శ్రీ రవణం స్వామినాయుడు గారిచే* చిరంజీవి బ్లడ్ బ్యాంక్ నందు పుస్తక ఆవిష్కరణ జరిగింది. @swaminaidu_r @PawanKalyan #HBDJanasenani (1)
పటాన్చెరు నియోజకవర్గం మెగా అభిమాని విష్ణుమూర్తి వారి బృందం పాలుగున్నరు. దాసరి పూర్ణచందర్ మరియు జనసైనిక్స్ పాలుగుగొనీ విజయవంతం చేశారు. కేకే కట్టింగ్ వేడుకతో కార్య��్రమం ముగిసింది. ఈ కార్యక్రమానికి విచ్చేసిన ప్రతి ఒక్కరికి ధన్యవాదములు 🙏🏻🙏🏻
Dear Team
Thank you for your support during the COVID-19 pandemic.
Your efforts to campaign, fundraise, and donate to our charity are much appreciated.
Wishing you all 1 year Successful Journey..Long way to go ✊
@PawanKalyan@swaminaidu_r#JSRFOUNDATION#SUPPORT_JSRFOUNDATION
On the Occasion of 1st Anniversary of JSR Foundation on 24th June of Every Year
I Request Everyone to keep our JSR Foundation Logo as a Common DP and Status on your Social media Platforms to Promote & Support our Foundation.
HASHTAG TREND:
#JSRFOUNDATION#SUPPORT_JSRFOUNDATION
*Janasenani Social Responsibility Foundation General Secretary* కాసర్ల వెంకటేశ్వర్ రావు గారికి పుట్టినరోజు శుభాకాంక్షలు.💐
ప్రజల్లోకి వెళ్లడానికి మరియు ప్రజలకు సహాయం చేయడానికి తనదైన శైలిలో ఎప్పుడు ముందుంటారు వెంకటేశ్వర్ అన్న.
@PawanKalyan@shravani_akula@RV_Raghuvamshi
https://t.co/UZMKnpMRiT
Wishing a Very Happy Birthday to General Secretary Shri Kasarla Venkateshwar Rao - JANASENANI SOCIAL RESPONSIBILITY FOUNDATION TEAM
@PawanKalyan@shravani_akula@RV_Raghuvamshi@Birthday Celebrations 🎂🎉🎉🎉🎉🎉🎉🎉🎉
ఈరోజు మా ఆత్మీయులు , గురు సమానులైన అఖిల భారత చిరంజీవి యువత అధ్యక్షులు శ్రీ రవణం స్వామినాయుడు @swaminaidu_r గారి పుట్టినరోజు సందర్భంగా చిరంజీవి బ్లడ్ బ్యాంక్ వద్ద కలిసి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేశాము. మా అభిమానాన్ని వ్యక్త పరచడానికి చిరు సత్కారం చేసాము🙏
@PawanKalyan
మీరు ఒక మంచి ఆలోచనని ప్రోస్తాహించడం వాళ్ళ ఎన్నో సేవా కార్యక్రమాలు చేయగలిగాము సార్ !!
నేను మిమ్మల్ని ఎల్లప్పుడూ అభిమనిస్తునే
మా గురు సమానులైన జనసేననాయకులు, అఖిలభారత చిరంజీవి యువత అధ్యక్షులు శ్రీ రవణం స్వామి నాయుడు గారికి పుట్టినరోజు శుభాకాంక్ష��ు💐 @swaminaidu_r @PawanKalyan