Congratulations to Tirumala Tirupati Devasthanams on achieving 89.4% forest cover in Tirumala through sustained conservation measures aimed at protecting forest wealth and restoring native species in the Seshachalam Hills.
Our traditions regard nature as sacred, and protecting forests and wildlife is a service to the divine. I appreciate these efforts, which will help preserve a greener and healthier Tirumala for future generations.
హైదరాబాద్ లో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి శ్రీ చంద్రబాబు నాయుడి గారి నివాసానికి వెళ్లి, ఆయనతో పాటు ఆయన కుటుంబ సభ్యులను కలిశాను. వారిని కలసి విభిన్న అంశాలపై అభిప్రాయాలు పంచుకోవడం ఎప్పుడూ ఒక ప్రత్యేకతే.
@ncbn
గ్రామీణ మహోత్సవం – హర్షా టయోటా కదిరి
కదిరి పట్టణం బాయ్స్ కాలేజ్ మైదానంలో వినియోగదారుల కోసం ప్రత్యేకంగా నిర్వహిస్తున్న హర్షా టయోటా గ్రామీణ మహోత్సవం కార్యక్రమంలో పాల్గొన్న సందర్భంగా
I am deeply honored to be appointed as the National Working President of TDP.
Grateful to our party cadre, whose unwavering belief has shaped my journey, and to our leader Shri @ncbn garu for his constant guidance and trust.
From being a karyakarta to taking on this responsibility, every step has been a learning built on your support, struggles, and sacrifices.
I dedicate my life to the ideals of our party and to the people of Andhra Pradesh, and I will work tirelessly to strengthen our movement and serve our state with honesty, commitment, and purpose.
This is not just a position, but a lifelong responsibility.
తల్లిని తరిమేశారు.
చెల్లిని గెంటేశారు.
దైవం అంటే భక్తి లేదు.
దేశం అంటే ద్వేషం.
రాష్ట్రాభివృద్ధిని అడ్డుకుంటారు.
ఉద్యోగాలు వస్తాయంటే ఉసూరుమంటూ ఏడుస్తారు..
నిలువెల్లా స్వార్థం, మనసంతా విధ్వంసంతో
రప్పా రప్పా నరుకుతాం.. అమరావతిని మార్చేస్తాం..
కట్టినవన్నీ కూల్చేస్తాం.. కంపెనీలన్నీ వెళ్లగొడతాం.. ఏమిటీ దుర్మార్గ పనులు జగన్ మోహన్ రెడ్డి గారూ!
దేశ రక్షణకు అధునాతన బోట్లు తయారు చేసే కంపెనీ రాష్ట్రానికి వస్తే స్వాగతించాల్సింది పోయి,
తరిమేస్తానంటారా? ఇదేం రాక్షస మనస్తత్వం?
మత్స్యకారుల పిల్లలకు మెరుగైన వెయ్యికి పైగా ఉద్యోగాలు వస్తాయంటే.. ఆనందించాల్సింది పోయి, అడ్డుకుంటాననడం ముమ్మాటీకీ సైకోయిజమే..
@ysjagan
#PsychoFekuJagan
నా రూపం చూసి అందరూ ఎగతాళి చేసేవారు. నంబూరు వద్ద ఎవరెస్ట్ బేస్ క్యాంప్ సెలెక్షన్స్ జరుగుతున్నాయని మా టీచర్ చెప్పడంతో వెళ్లాను. సెలెక్ట్ అయ్యాను. ట్రైనింగ్ బాగా ఇచ్చారు. అనంతరం లడాఖ్ వెళ్లాం.
మేము అంటే ఏమిటో ప్రపంచానికి చూపించాలనే కాన్ఫిడెన్స్‌తో వెళ్లాం. ఈ అవకాశం కల్పించిన మంత్రి నారా లోకేష్ గారికి, సమగ్ర శిక్ష ఎస్పీడీ బి. శ్రీనివాసరావు గారికి ధన్యవాదాలు. మున్ముందు మరింత మద్దతు అందించాలని కోరుకుంటున్నాను.
– జి. విశ్వాస్, పదో తరగతి, రామవరప్పాడు జడ్పీ హై స్కూల్
#NaraLokesh
#AndhraPradesh
గత ప్రభుత్వం సృష్టించిన భూ వివాదాలను ఒక్కొక్కటిగా పరిష్కరించుకుంటూ పోతున్నాం. ప్రతి నెల 9వ తేదీన ‘మీ భూమి-మీ హక్కు’ కార్యక్రమంలో పాల్గొని పట్టాదారు పాసు పుస్తకాలను పంపిణీ చేస్తున్నాను. రెవెన్యూ శాఖలో ప్రభుత్వం తెచ్చిన మార్పులు, సంస్కరణలు ప్రజలకు వివరిస్తున్నాను. ప్రజల సమస్యలు నేరుగా తెలుసుకుని పరిష్కారం చేసేందుకు యంత్రాంగానికి ఆదేశాలు ఇస్తున్నాను. ఇందులో భాగంగా నేడు బాపట్ల జిల్లా, వేమూరు నియోజకవర్గం, సూరేపల్లిలో ‘మీ భూమి-మీ హక్కు’ కార్యక్రమం నిర్వహించి భూ యజమానులకు ప్రభుత్వ రాజముద్రతో కూడిన పట్టాదారు పాసు పుస్తకాలు అందచేసినప్పుడు వారి ముఖాల్లో కనిపించిన ఆనందం ఎంతో సంతృప్తినిచ్చింది. ఇప్పటి వరకు 21.23 లక్షల పాసు పుస్తకాల పంపిణీ పూర్తి చేశాం. 2027 మార్చి నాటికి రీసర్వే 2.0 ప్రక్రియ ముగించి 1.12 కోట్ల పట్టాదారు పాసు పుస్తకాల పంపిణీ పూర్తి చేయాలని నిర్ణయం తీసుకున్నాం. ఆటో మ్యూటేషన్ తరువాత పట్టాదారు పాస్ పుస్తకాన్ని నేరుగా ప్రజల ఇంటికే పంపాలని అధికారులను ఆదేశించాను. భూమే ప్రాణంగా, జీవితంగా, భవిష్యత్ గా భావించే రైతుల భూ వివాదాలు పరిష్కరిస్తాం. వారికి భద్రత, భరోసాను కల్పిస్తాం.
#PattadarPassbooks
సత్యసాయి జిల్లా
కదిరి నియోజకవర్గం
నల్లచెరువు గీతమందిరం నందు నిర్వహించిన అన్నదాత సుఖీభవ 3వ విడత నగదు పంపిణీ కార్యక్రమంలో పాల్గొన్న కదిరి నియోజకవర్గ శాసనసభ్యులు గౌ శ్రీ కందికుంట వెంకటప్రసాద్ గారు.
రైతుల సంక్షేమాన్ని ముఖ్యంగా భావిస్తున్న కూటమి ప్రభుత్వం,
ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో రైతులకు ఆర్థిక భరోసా కల్పించే పలు సంక్షేమ కార్యక్రమాలను అమలు చేస్తోంది.
పీఎం కిసాన్ నిధులు విడుదల సందర్భంగా గౌహతి నుంచి ప్రధాని నరేంద్ర మోదీ గారి కార్యక్రమాన్ని వర్చువల్‌గా రైతులతో కలిసి వీక్షించినాను
చెప్పిన మాట ప్రకారం అన్నదాతలను ఆదుకుంటూ పీఎం కిసాన్–అన్నదాత సుఖీభవ నిధులు విడుదల చేశాం. మూడు విడతల్లో మొత్తం కలిసి ఈ ఏడాదిలో ప్రతి రైతుకు రూ.20 వేలు ఇచ్చిన ఘనత ఎన్డీఏ ప్రభుత్వానిది. రూ.8,985 కోట్లు ఈ ఏడాది రైతులకు ఇచ్చిన ఏకైక ప్రభుత్వం ఎన్డీఏ.
#AnnadathaSukhibhava3#PMKisan
గాండ్లపెంట మండలం గాజుల వారి పల్లి కి చెందిన వెంకటపరమణ గారు మరణించిన వార్త తెలియడంతో వారి స్వగ్రామానికి వెళ్ళి పార్థివదేహాన్ని సందర్శించి నివాళులు అర్పించాను.
#Kadiri#kandikuntavenkataprasad
ఎన్.పి.కుంట మండలం పాపన్నగారిపల్లె గ్రామంలో మండల కన్వీనర్ శ్రీ రాములు గారి ఆహ్వానం మేరకు నూతన గృహప్రవేశం పూజ కార్యక్రమంలో పాల్గొని శుభాకాంక్షలు తెలియజేసాను.
#houseopeingceremoney#Kadiri#kandikuntavenkataprasad
కదిరి పట్టణం తుమ్మల రోడ్డు అమరావతి దగ్గర నూతనంగా నిర్వహించబోతున్న శ్రీ శ్రీ వరసిద్ధి వినాయక గుడి నిర్మాణానికి భూమి పూజ కార్యక్రమంలో ముఖ్యఅతిథిగా పాల్గొని ప్రత్యేక పూజలు చేసి అనంతరం పనులను ప్రారంభించాను.
#temple#KADIRI#kandikuntavenkataprasad
కదిరి రూరల్ మాజీ మండల కన్వీనర్ చెన్నకేశవులు గారు మోకాలికి ఆపరేషన్ చేయించుకుని విశ్రాంతి తీసుకుంటున్న చెన్నకేశవులు గారిని వారి స్వగ్రామం కాళసముద్రం నందు వారి ఇంటికి వెళ్లి యోగ క్షేమాలు అడిగి తెలుసుకుని ఆరోగ్యపరంగా తగు జాగ్రత్తలు తీసుకోవాలని సూచించి పరామర్శించాను.
#Kadiri