మూవీ అప్డేట్ పేజ్ స్టార్ట్ చేస్తున్నాను.
ట్విట్టర్లో రీచ్ వచ్చేలా RTలు చేసే వారు ఉంటే DM చేయండి బ్రదర్స్.
అందరూ అదే చేస్తున్నారు, నేను కూడా ఫాలో అవుతాను.
విలువలు, విశ్వసనీయత కోల్పోయిన మాజీ ముఖ్యమంత్రి @ysjagan గారు.
కొన ఊపిరితో కొట్టిమిట్టడుతున్న వ్యక్తిని అలాగే ఒడిలేసి, ఆ వ్యక్తి చావుకు కారణమైన ఒక పాపిని కలవటానికి మీరు వెళ్ళటం నిజంగా సిగ్గుచేటు.
నిజానికి మీరు కలవ వలసింది ఆ బాధిత కుటుంబాన్ని, ఎవరిని కలుస్తున్నారు ? ఆ నేరం ఆరోపింపబడిన వ్యక్తిని.
ఇంతకన్నా దిగజారుడు రాజకీయం ఇంకేముంటుంది @YSRCParty ?
రాజమండ్రి ఆంధ్ర పేపర్ మిల్ ఎన్నికల్లో MLA శ్రీ బత్తుల బలరామకృష్ణ గారు గౌరవ అధ్యక్షులుగా ఉన్న "జనసేన ట్రేడ్ యూనియన్" కు 258 ఓట్లుతో మొదటి స్థానం
@JanaSenaParty@BattulaBalarama
స్టార్ ఆరా చెప్పలేం... కానీ చూసిన వెంటనే తెలుస్తుంది. తొలి సినిమాకే #JaiKrishnaGhattamaneni తన స్క్రీన్ ప్రెజెన్స్‌తో బలమైన ముద్ర వేశాడు.
తెలుగు సినిమాకు మరో ప్రామిసింగ్ హీరో దొరికినట్టే.
#SrinivasaMangapuram#JaiKrishna
ముల్లోకాలలో ఒకటే సామ్రాజ్యం... అదే రావణ రాజ్యం.
#Yash as a RAVANARAJU Pure visual spectacle.
The scale, the madness,
the absolute power
this is cinematic mayhem at its finest #RamayanaTrailer
జిగేలు రాణి.. బుట్ట బొమ్మ.. ఇప్పుడు బొమ్మ బొమ్మ!
మరోసారి గుర్తుండిపోయే తెలుగు పాటతో ఆకట్టుకున్న #PoojaHegde.
#BommaBomma పాటలో ఆమె స్క్రీన్ ప్రెజెన్స్, ఎక్స్ప్రెషన్స్, డ్యాన్స్ ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి.
#PallaBurusu Teaser
పక్కా తెలంగాణ గ్రామీణ నేపథ్యం, మార్క్ కామిడీ & నేచురల్ యాక్టింగ్! చుట్టూ ఉన్న క్యారెక్టర్ల మధ్య సంభాషణలు చాలా ఫన్నీగా ఉన్నాయి.
ఆగస్టు 14 న @AnnapurnaStdios నుంచి మరో మంచి ఎంటర్టైనర్ రాబోతుంది.
అభిమాని కష్టంలో ఉన్నాడని తెలుసుకున్న వెంటనే స్పందించిన మెగా ప్రిన్స్ #VarunTej.
ట్యూమర్‌తో బాధపడుతున్న అనంతపురం జిల్లా #Chiranjeevi యువత అధ్యక్షులు, గుత్తి జనసేన పార్టీ అధ్యక్షులు శ్రీ సురేష్ పాటిల్‌కు హైదరాబాద్‌లో అత్యుత్తమ వైద్యం అందేలా అన్ని ఏర్పాట్లు చేయడమే కాకుండా, చికిత్సకు అయ్యే పూర్తి ఖర్చును స్వయంగా భరించి అండగా నిలిచారు.
Two Telugu actresses are taking Tollywood by storm!
#VaishnaviChaitanya & #SriGouriPriya have impressed audiences with their natural performances and smart script choices.
#VaishnaviChaitanya set a new benchmark with her powerful performance in #Baby, while #SriGouriPriya won hearts with her charming screen presence and impressive acting in #ChennaiLoveStory.
Introduced by the same director, both actresses have quickly built a strong fan following and emerged as two of the most promising young talents in Tollywood.
#Chiranjeevi has given his approval for the release and the makers will announce the film’s arrival on August 22nd on the eve of Chiranjeevi’s birthday.
#Vishwambhara will arrive in theatres during Dasara on October 16th.