Big news : Supreme Court announced that Anyone converting from Hinduism to another religion cannot claim reservation.
What A historic judgment... I hope it's implemented soon..
Not every protest is authentic.
Some emerge from genuine grievances.
Others are funded, organized, and directed by vested interests operating behind the scenes.
True grassroots movements deserve respect.
Manufactured ones serve agendas, not the public…
Ika Ee topic ikkadatho 🙏🏼
గౌరవ రాష్ట్రపతి శ్రీమతి ద్రౌపది ముర్ము గారితో రాజ్యసభ సభ్యుడు శ్రీ లింగమనేని రమేష్ భేటీ
గౌరవ భారత రాష్ట్రపతి శ్రీమతి ద్రౌపది ముర్ము గారిని రాజ్యసభ సభ్యుడు శ్రీ లింగమనేని రమేష్, ఆయన సతీమణి శ్రీమతి సుమన లింగమనేని బుధవారం మర్యాదపూర్వకంగా కలిశారు. విజయవాడలోని నోవాటెల్ హోటల్లో రాష్ట్రపతిని కలిసి పుష్పగుచ్ఛం అందజేసి మర్యాదపూర్వకంగా కలిసి మాట్లాడారు. ఈ సందర్భంగా రాష్ట్రపతికి మెమెంటో అందచేశారు.
*జనసేన పార్టీలోకి శ్రీ వంగవీటి రాధాకృష్ణ గారు*
* పార్టీ కండువా కప్పి సాదరంగా ఆహ్వానించిన పార్టీ అధ్యక్షులు శ్రీ పవన్ కళ్యాణ్ గారు
దివంగత శ్రీ వంగవీటి మోహన రంగా గారి తనయుడు, మాజీ ఎమ్మెల్యే శ్రీ వంగవీటి రాధాకృష్ణ గారికి రాష్ట్ర ఉప ముఖ్యమంత్రివర్యులు, పార్టీ అధ్యక్షులు శ్రీ పవన్ కళ్యాణ్ గారు పార్టీ కండువా కప్పి జనసేన పార్టీలోకి ఆహ్వానించారు. పార్టీలో చేరేందుకు జనసేన కేంద్ర కార్యాలయానికి బుధవారం సాయంత్రం వచ్చిన శ్రీ వంగవీటి రాధాకృష్ణ గారిని శ్రీ పవన్ కళ్యాణ్ గారు ఆత్మీయంగా ఆలింగనం చేసుకుని సాదరంగా స్వాగతం పలికారు.
అనంతరం శ్రీ రాధాకృష్ణ గారు తన అనుచరులను శ్రీ పవన్ కళ్యాణ్ గారికి పరిచయం చేశారు. ప్రతి ఒక్కరితో ఆప్యాయంగా మాట్లాడుతూ ప్రత్యేకంగా ఫోటోలు తీయించుకున్నారు. జనసేన పార్టీ సిద్ధాంతాల కోసం కలసికట్టుగా పని చేద్దామని, ప్రజాసేవలో సమష్టి గా ముందుకు వెళదామని శ్రీ పవన్ కళ్యాణ్ గారు ఈ సందర్బంగా దిశానిర్దేశం చేశారు.
జనసేన పార్టీలోకి వైసీపీ నాయకులు, పలువురు ప్రముఖులు
జనసేన పార్టీలోకి వైసీపీ నాయకులు, విభిన్న రంగాలకు చెందిన ప్రముఖులు బుధవారం సాయంత్రం రాష్ట్ర ఉప ముఖ్యమంత్రివర్యులు, జనసేన పార్టీ అధ్యక్షులు శ్రీ @PawanKalyan గారి సమక్షంలో చేరారు. బుధవారం సాయంత్రం పార్టీ కార్యాలయంలో నిర్వహించిన కార్యక్రమంలో వీరికి శ్రీ పవన్ కళ్యాణ్ గారు పార్టీ కండువాలు కప్పి పార్టీలోకి సాదరంగా ఆహ్వానించారు. పార్టీలో చేరిన వారిలో వైసీపీ నేత, శ్రీకాకుళం మాజీ డీసీసీబీ చైర్మన్ శ్రీ డోలా జగన్, తిరుపతికి చెందిన శ్రీ పెనుమాదు ప్రణీత్, ఆచంటకు చెందిన జిల్లా బీసీ సంక్షేమ సంఘం నాయకులు శ్రీ తుంగ నాగేశ్వరరావు, విభిన్న రంగాలకు చెందిన ప్రముఖులు శ్రీ ఏడీఎస్ ప్రసాద్, శ్రీ మారుతి, శ్రీ దోవరీ అమర్నాథ్ లు ఉన్నారు. వీరిని పార్టీలోకి ఆహ్వానించిన అనంతరం వారితో శ్రీ పవన్ కళ్యాణ్ గారు ప్రత్యేకంగా భేటీ అయ్యారు. జనసేన పార్టీ ఆశయాలను బలంగా ప్రజల్లోకి తీసుకు వెళ్లాల్సిన బాధ్యత అందరిపై ఉందని చెప్పారు. ప్రజాక్షేత్రంలో నిస్వార్థంగా కష్టపడదామని స్పష్టం చేశారు.
జనసేన పార్టీలోకి శ్రీ వంగవీటి రాధాకృష్ణ గారు
* పార్టీ కండువా కప్పి సాదరంగా ఆహ్వానించిన పార్టీ అధ్యక్షులు శ్రీ @PawanKalyan గారు
దివంగత శ్రీ వంగవీటి మోహన రంగా గారి తనయుడు, మాజీ ఎమ్మెల్యే శ్రీ వంగవీటి రాధాకృష్ణ గారికి రాష్ట్ర ఉప ముఖ్యమంత్రివర్యులు, పార్టీ అధ్యక్షులు శ్రీ పవన్ కళ్యాణ్ గారు పార్టీ కండువా కప్పి జనసేన పార్టీలోకి ఆహ్వానించారు. పార్టీలో చేరేందుకు జనసేన కేంద్ర కార్యాలయానికి బుధవారం సాయంత్రం వచ్చిన శ్రీ వంగవీటి రాధాకృష్ణ గారిని శ్రీ పవన్ కళ్యాణ్ గారు ఆత్మీయంగా ఆలింగనం చేసుకుని సాదరంగా స్వాగతం పలికారు.
అనంతరం శ్రీ రాధాకృష్ణ గారు తన అనుచరులను శ్రీ పవన్ కళ్యాణ్ గారికి పరిచయం చేశారు. ప్రతి ఒక్కరితో ఆప్యాయంగా మాట్లాడుతూ ప్రత్యేకంగా ఫోటోలు తీయించుకున్నారు. జనసేన పార్టీ సిద్ధాంతాల కోసం కలసికట్టుగా పని చేద్దామని, ప్రజాసేవలో సమష్టి గా ముందుకు వెళదామని శ్రీ పవన్ కళ్యాణ్ గారు ఈ సందర్బంగా దిశానిర్దేశం చేశారు.
జనసేన పార్టీ కండువా కప్పి సాదరంగా ఆహ్వానించిన పార్టీ అధ్యక్షులు శ్రీ @PawanKalyan గారు.
దివంగత నేత స్వర్గీయ శ్రీ వంగవీటి మోహన రంగా గారి తనయుడు, మాజీ ఎమ్మెల్యే శ్రీ వంగవీటి రాధాకృష్ణ గారు ఈరోజు మంగళగిరిలోని జనసేన పార్టీ కేంద్ర కార్యాలయంలో రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధ్యక్షులు శ్రీ పవన్ కళ్యాణ్ గారి సమక్షంలో జనసేన పార్టీలో చేరారు.
శ్రీ వంగవీటి రాధాకృష్ణ గారికి శ్రీ పవన్ కళ్యాణ్ గారు స్వయంగా పార్టీ కండువా కప్పి, ఆత్మీయంగా ఆలింగనం చేసుకుని పార్టీలోకి సాదరంగా ఆహ్వానించారు.
అనంతరం శ్రీ రాధాకృష్ణ గారు తనతో వచ్చిన అనుచరులను శ్రీ పవన్ కళ్యాణ్ గారికి పరిచయం చేశారు. పార్టీ సిద్ధాంతాల కోసం, ప్రజా సేవలో కలిసికట్టుగా పని చేద్దామని ఈ సందర్భంగా శ్రీ పవన్ కళ్యాణ్ గారు దిశానిర్దేశం చేశారు.
ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ ఎన్టీఆర్ జిల్లా అధ్యక్షులు శ్రీ సామినేని ఉదయభాను గారు*l పాల్గొన్నారు.
@VangaveetiOffl #TeamSamineni
@JanaSenaParty
*జనసేన పార్టీలోకి శ్రీ వంగవీటి రాధాకృష్ణ గారు*
* పార్టీ కండువా కప్పి సాదరంగా ఆహ్వానించిన పార్టీ అధ్యక్షులు శ్రీ పవన్ కళ్యాణ్ గారు
దివంగత శ్రీ వంగవీటి మోహన రంగా గారి తనయుడు, మాజీ ఎమ్మెల్యే శ్రీ వంగవీటి రాధాకృష్ణ గారికి రాష్ట్ర ఉప ముఖ్యమంత్రివర్యులు, పార్టీ అధ్యక్షులు శ్రీ పవన్ కళ్యాణ్ గారు పార్టీ కండువా కప్పి జనసేన పార్టీలోకి ఆహ్వానించారు. పార్టీలో చేరేందుకు జనసేన కేంద్ర కార్యాలయానికి బుధవారం సాయంత్రం వచ్చిన శ్రీ వంగవీటి రాధాకృష్ణ గారిని శ్రీ పవన్ కళ్యాణ్ గారు ఆత్మీయంగా ఆలింగనం చేసుకుని సాదరంగా స్వాగతం పలికారు.
అనంతరం శ్రీ రాధాకృష్ణ గారు తన అనుచరులను శ్రీ పవన్ కళ్యాణ్ గారికి పరిచయం చేశారు. ప్రతి ఒక్కరితో ఆప్యాయంగా మాట్లాడుతూ ప్రత్యేకంగా ఫోటోలు తీయించుకున్నారు. జనసేన పార్టీ సిద్ధాంతాల కోసం కలసికట్టుగా పని చేద్దామని, ప్రజాసేవలో సమష్టి గా ముందుకు వెళదామని శ్రీ పవన్ కళ్యాణ్ గారు ఈ సందర్బంగా దిశానిర్దేశం చేశారు.
శ్రీ @PawanKalyan గారు @JanaSenaParty
జనసేన పార్టీలోకి శ్రీ బైరా దిలీప్ చక్రవర్తి
ప్రముఖ పారిశ్రామికవేత్త, బైరా ఫౌండేషన్ అధినేత శ్రీ బైరా దిలీప్ చక్రవర్తి బుధవారం సాయంత్రం జనసేన పార్టీలో చేరారు. బుధవారం సాయంత్రం జనసేన పార్టీ కార్యాలయంలో ఆయనకు ఉపముఖ్యమంత్రి వర్యులు, జనసేన పార్టీ అధ్యక్షులు శ్రీ @PawanKalyan గారు పార్టీ కండువాను కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. నరసరావుపేట ప్రాంతానికి చెందిన శ్రీ బైరా దిలీప్ చక్రవర్తి ప్రజారాజ్యం పార్టీ తరఫున గతంలో సత్తెనపల్లి నియోజకవర్గం నుంచి పోటీ చేశారు. మొదటి నుంచి మెగా కుటుంబంతో సన్నిహితంగా మెలిగిన ఆయన జనసేన పార్టీతోనూ కొన్ని రోజులు ప్రయాణం చేసిన అనంతరం వ్యాపార కార్యకలాపాల్లో బిజీ అయ్యారు. మళ్లీ రాజకీయంగా చురుగ్గా జనసేన పార్టీలోనే తన కార్యకలాపాలను కొనసాగించాలని నిశ్చయించుకొని బుధవారం పార్టీ అధ్యక్షులు శ్రీ పవన్ కళ్యాణ్ గారి సమక్షంలో పార్టీ లో చేరారు. ఈ సందర్భంగా శ్రీ దిలీప్ చక్రవర్తి తాను రచించిన "Life Hacks" పుస్తకాన్ని శ్రీ పవన్ కళ్యాణ్ గారికి అందజేశారు. అనంతరం శ్రీ దిలీప్ చక్రవర్తితో శ్రీ పవన్ కళ్యాణ్ గారు ప్రత్యేకంగా భేటీ అయ్యారు.
జనసేనలో చేరిన వంగవీటి రాధాకృష్ణ గారు..!
దివంగత శ్రీ వంగవీటి మోహన రంగా గారి తనయుడు, మాజీ ఎమ్మెల్యే శ్రీ వంగవీటి రాధాకృష్ణ గారికి జనసేన పార్టీ అధ్యక్షులు, రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి శ్రీ @PawanKalyan గారు పార్టీ కండువా కప్పి సాదరంగా ఆహ్వానించారు.
@VangaveetiOffl
ఎన్.సి.సి. వ్యవస్థాపకులు డాక్టర్ ఏవీఎస్ రాజు గారి ఆత్మకు శాంతి చేకూరాలి
నాగార్జున కనస్ట్రక్షన్స్ కంపెనీ వ్యవస్థాపకులు, పద్మశ్రీ డాక్టర్ అల్లూరి వెంకట సత్యనారాయణ రాజు గారి మరణం పట్ల తీవ్ర విచారం వ్యక్తం చేస్తున్నాను. నిర్మాణ రంగంలో విశేష సేవలు అందించడంతోపాటు ఎన్.సి.సి ఫౌండేషన్ ద్వారా విద్య, వైద్యం, నైపుణ్యాభివృద్ధి రంగాల్లో పేదలకు అండగా నిలిచారు. శ్రీ ఏవీఎస్ రాజు గారి ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతుడిని ప్రార్థిస్తూ, వారి కుటుంబ సభ్యులకు నా ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నాను.
- @PawanKalyan@PIB_India@IPR_AP@pibvijayawada@ncc_limited