ఎన్.సి.సి. వ్యవస్థాపకులు డాక్టర్ ఏవీఎస్ రాజు గారి ఆత్మకు శాంతి చేకూరాలి
నాగార్జున కనస్ట్రక్షన్స్ కంపెనీ వ్యవస్థాపకులు, పద్మశ్రీ డాక్టర్ అల్లూరి వెంకట సత్యనారాయణ రాజు గారి మరణం పట్ల తీవ్ర విచారం వ్యక్తం చేస్తున్నాను. నిర్మాణ రంగంలో విశేష సేవలు అందించడంతోపాటు ఎన్.సి.సి ఫౌండేషన్ ద్వారా విద్య, వైద్యం, నైపుణ్యాభివృద్ధి రంగాల్లో పేదలకు అండగా నిలిచారు. శ్రీ ఏవీఎస్ రాజు గారి ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతుడిని ప్రార్థిస్తూ, వారి కుటుంబ సభ్యులకు నా ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నాను.
- @PawanKalyan@PIB_India@IPR_AP@pibvijayawada@ncc_limited
విజయనగరం జిల్లాకు జల’వరం’
• 454 చెరువుల పునరుద్ధరణ, మరమ్మతులకు నిధుల విడుదల
• వందలాది గ్రామాలకు తీరనున్న సాగు, తాగునీటి కష్టాలు
• వి బి జి రామ్ జి పథకం నుంచి రూ. 22.14 కోట్లతో పనులు
• విజయనగరం జిల్లా నుంచి వచ్చిన వినతులను పరిశీలించి పనులకు ఆదేశించిన ఉపముఖ్యమంత్రి వర్యులు శ్రీ @PawanKalyan గారు
విజయనగరం జిల్లా తాగు, సాగు నీటి అవసరాలు తీర్చే నిమిత్తం వెంటనే చేయాల్సిన పనులపై ఉపముఖ్యమంత్రివర్యులు శ్రీ పవన్ కళ్యాణ్ గారు దృష్టి సారించారు. ఉప ముఖ్యమంత్రివర్యుల కార్యాలయానికి విజయనగరం జిల్లా నుంచి వచ్చిన వివిధ వినతులను పూర్తిస్థాయిలో పరిశీలించిన తర్వాత పంచాయతీరాజ్ శాఖ నుంచి రూ. 22.14 కోట్లతో చెరువుల పునరుద్దరణ పనులు చేపట్టేందుకు ఉప ముఖ్యమంత్రివర్యులు శ్రీ పవన్ కళ్యాణ్ గారు ఆమోదం తెలిపారు. 2026-27 ఆర్ధిక సంవత్సరానికి వి బి జి రామ్ జి పథకం (VB-G RAM G)లో భాగంగా మెటీరియల్ కాంపోనెంట్ నిధులు రూ. 205.69 కోట్లు జిల్లాకు అందుబాటులో ఉన్న నేపథ్యంలో వాటిని ఉపయోగించి జిల్లాలో మొత్తం 454 చెరువులకు జీవం పోయనున్నారు. చెరువుల్లో పూడిక తొలగించి, పునరుద్ధరణ చేయడంతోపాటు నీరు సరఫరా అయ్యే కాలువలు పునరుద్ధరణ, స్లూయిస్ గేట్లకు మరమ్మతులు చేయనున్నారు. 454 చెరువులకు సరికొత్త కళ తెచ్చేలా ఈ పనులు వెంటనే మొదలు కానున్నాయి. ఈ పనుల వల్ల విజయనగరం జిల్లాలోని వందలాది గ్రామాలకు తాగు, సాగునీటి కొరత తీరుతుంది.
@PIB_India@IPR_AP@pibvijayawada
Gyanesh Kumar, Chief Election Commissioner of India. Why is CJP behind him so aggressively?
Let's speak some facts.
In August 2026, CJP spokesperson Saurabh Das filed a defamation case in the court and this is the case number(W.P.C 10873/2020 ; CNR: DLHC010352062020)
The court asked him very tough question that even IIT professors can't answer it. It asked him to mention his father'sname.
He got so panicked and confused that he gave two different fathers name: Deepak Das and Subir Das. One mother and two fathers, weird family, that's your personal matter.
He couldn't prove his origin, the case was immediately withdrawn.
Now look at what Gyanesh Kumar is doing with special intensive revision (SIR). He's cleaning up India's voters list and pushing out all the illegal Bangladeshi migrants who managed to enter the India's electoral roll.
This is where the problem begins. For years, @INCIndia , @AITCofficial , and @AamAadmiParty have been using these illegal Bangladeshi migrants as their vote bank. If SIR removes these voters from electoral rolls, their vote bank gets affected. Now connect the dots.
Is CJP behind Gyanesh Kumar, or is it behind SIR ? @abhijeet_dipke , At least learn to use ChatGPT and verify before you speak. We know that @mkstalin lost in Kolathur by just a margin of 8,795 votes and not 45,000 votes. You are not deep state, you are deep shit. And Mr. @RahulGandhi , you cried of vote chori. The Election Commission is asking to submit the proof, you failed to do so.
And what were those paper bundles in your hand? You claimed that China occupied India's land in Ladakh.
Former Army Chief General Manoj Mukund Naravane slammed you saying that not even an inch of Indian land was lost. Our country runs on facts, not false narratives. So reduce your noise and serve the people.
Jai Hind. Jai Bharat.
@ECISVEEP
#SIR
పన్నెండేళ్ల నిబద్ధత.. కాలం ఎన్నో పరీక్షలు పెట్టింది, ఎదురుగాలులు ఎన్నో వీచాయి.. కానీ జనసేన అడుగు వెనక్కి వేయలేదు🔥
పన్నెండేళ్ళ జెండాను మోసిన చేతులు, రేపు ప్రజాసేవ బాధ్యతలను కూడా మోయాలి. పార్టీ కోసం చేసిన త్యాగాలు కొత్త నాయకత్వానికి పునాదులు కావాలి ✊🏽
#APLocalBodyElections
Sena Get ready ✊
Committees announced. Applications for local body elections being reviewed by the central office. JanaSainiks who are interested to contest get ready 🔥🔥
#VoteForGlass#APLocalBodyElections
2023 వైయస్సార్సీపీ (YSRCP) ప్రభుత్వ హయాంలో @JaiTDP జాతీయ అధ్యక్షులు శ్రీ @ncbn గారి అక్రమ అరెస్టును ఖండిస్తూ నిరసన తెలిపే కార్యక్రమానికి మద్దతు ఇవ్వాలని @JanaSenaParty అధ్యక్షులు శ్రీ @PawanKalyan గారి పిలుపు మేరకు, భీమిలి నియోజకవర్గంలో టీడీపీ ఇంచార్జ్ హౌస్ అరెస్టు కాగా, జనసేన పార్టీ తరుపున నేను మరియు జనసైనికులు ముందుండి హైవే వద్ద మానవహారంగా ఏర్పడి బలంగా నిరసన వ్యక్తం చేయడం జరిగింది. అనంతరం పోలీసులు నన్ను అరెస్టు చేసి ఆ కేసులో ప్రథమ ముద్దాయిగా పేర్కొనడం జరిగింది. నాటి నుండి నేటి వరకు సేనాని పవన్ కళ్యాణ్ గారి ఆదేశాలతో అదే కూటమి స్ఫూర్తిని కొనసాగిస్తూ ముందుకు సాగుతున్నాం.
ఆంధ్రప్రదేశ్ రోడ్లు చాల బాగున్నాయి.. ఎక్కడో దిగువ స్థానంలో ఉన్న పంచాయతీ రాజ్ శాఖ ఇప్పుడు దేశంలోనే ప్రథమ స్థానంలో ఉంది..! - శ్రీ @KChiruTweets గారు
#PawanKalyanAneNenu
Muslims at Jantar Mantar were using Bhagwa Gamcha to hide their identity
Ultimately the motive was to defame Nationalists and Hindus by disguising as Hindus