లండన్ పర్యటనలో భాగంగా నిన్న వైఎస్సార్సీపీ శ్రేణులను ఆత్మీయంగా కలుసుకోవడం జరిగింది.
ఈ సందర్భంగా పార్టీ నాయకులు, కార్యకర్తలతో పలు అంశాలపై చర్చించడం జరిగింది.
విదేశాల్లో ఉన్నప్పటికీ పార్టీ పట్ల వారు చూపిస్తున్న అభిమానం, అంకితభావం అభినందనీయం.
ఈ ఆత్మీయ సమయం ఎంతో ఆనందాన్ని కలిగించింది
INFLUENCERS Also Against This Influencers Scheme!✅️
INFLUENCERS ను డబ్బుతో కొనేస్తే.
రేపు ప్రభుత్వాన్ని కూడా ప్రశ్నించారు కాదా.
ఇంతకుముందు పార్టీ సొమ్ముతో పోషించారు.
ఇప్పుడు ప్రజల సొమ్ముతో పోషిస్తున్నారు.
10 వేలు మంది వేసుకున్న నెలకు రూ.5 వేలు ఇస్తే ప్రభుత్వ సొమ్ము రూ.5 కోట్లు ఇస్తున్నారు.
ఎవరో గిట్టనివాళ్ళ పనిలా ఉంది.
ఏమి మేడం కాకినాడ మునగలా? రాజమండ్రి మునగలా? విజీవాడ గుంట్రు మునగలా. .అట్నే అమరావతి.
మునిగితే మునిగిందని చెప్పండి.అంతేకానీ, అక్కడేమి లేదని మాత్రం అనకండి!😁😁😁
Mamata Banerjee’s constituency:
51k votes deleted. She lost by 15k.
M.K. Stalin’s constituency:
1 lakh votes deleted. He lost by 9k.
Arvind Kejriwal’s constituency:
40k votes deleted. He lost by 4k.
Was this the real reason behind the introduction of SIR?
#వాలంటీర్స్ కి కేవలం 5 వేలు జీతం ఇస్తే చాలు ప్రభుత్వ సేవలను మరి ప్రభుత్వ పథకాలను ప్రతి ఇంటి గడపకి అందించేవారు.
#YouTube Influencers ప్రజల సొమ్ము తో ప్రజలనే మభ్యపెట్టడం కోసం.. అవస్థవాలు చెప్పడం కోసం లక్షలు జీతాలు
@ysjagan గారు పాలన అంటే ప్రతి గ్రామానికి సచివాలయం, village క్లినిక్, RBK, ప్రభుత్వ పాఠశాల లో ఇంగ్లీష్ మీడియం, 17 ప్రభుత్వ మెడికల్ కాలేజెస్, నాడు - నేడు తో ప్రభుత్వ పాఠశాలలు అభిరుద్ది, రైతు భరోసా, కాపు నేస్తం, ఫీజు రియింబుర్సు్మెంట్, విద్య దీవెన, పోర్టులు ఇవ్వేవి కాదు కావాలసింది
#AndhraPradesh @NtvTeluguLive@TV9Telugu@sakshitvdigital@bigtvtelugu