I'm just a normal girl🤷,Amma, Nanna, @Pawankalyan❤️is my life, and everything else comes second as far as what's important to me.👸😍 #JSPForNewAgePolitics
అతని ఓటమిని చూసి నువ్వు ఎవరు అన్న వ్యక్తులే నీ వల్లే మా గెలుపు అని ఒకరు సంబరాలు.అతని వల్లే ఓటమి అని ఇంకొకరి ఆర్తనాదాలు..ఆశయం కన్నా గొప్ప విజయం ఇంకోటి ఉండదు.. ఆశయంకోసం అడుగులు వేసిన వాడు పరిపాలన చేస్తే ఎలా ఉంటుందో చేసి చూపిస్తాడు..అది తథ్యం 💯❤️
ALL THE BEST Deputy CM GARU 🤞
మనం నమ్ముకున్న దాన్ని గురించి ఎంతదూరమైనా వెళ్ళవచ్చు , ఎంత పోరాటమైనా చెయ్యవచ్చు 🌺కానీ మనకు విశ్వాసం లేని విషయం గురించి మౌనంగా ఉండి, పరిస్థితులను గమనించి ముందడుగు వెయ్యడం మంచిదని తెలిసి మసలుకోండి సన్నిహితులారా 🌹🌺పరుచూరి గోపాలకృష్ణ
ఉప ముఖ్యమంత్రి శ్రీ @PawanKalyan గారి చిన్న కుమార్తె పలీనా అంజని కొణిదెల తిరుమల శ్రీవారి దర్శనానికి డిక్లరేషన్ ఇచ్చారు. టిటిడి ఉద్యోగులు తీసుకువచ్చిన డిక్లరేషన్ పత్రాలపై సంతకాలు చేశారు. పలీనా అంజని మైనర్ అయినందున తండ్రిగా శ్రీ పవన్ కళ్యాణ్ గారు కూడా ఆ పత్రాలపై సంతకాలు చేశారు.
#ధర్మో_రక్షతి_రక్షితః
#OmNamoNarayanaya #SanatanaDharmaRakshanaBoard
Panchayat Raj Engineering Department
1. Established Control Centers at Head office and District Offices. Control rooms
are also formed at division and sub division levels for monitoring the damages
& restoration from time to time.
2. Field teams are visiting the flood affected sites to assess the damages and
identifying the immediate steps for restoration.
3. All the Superintending Engineers & DPREOs along with their field Engineers
are alerted to keep their men and machinery ready to attend any emergency
situations. Field Officers have already mobilized the required men & machinery
at vulnerable locations.
4. The Field Officers have taken precautionary measures in avoiding movement
on identified vulnerable points such as culverts, low lying roads and weak
bridges and wherever water is overflowing the Roads/CD works.
⚫ One such vulnerable point identified - Bridge on Tammileru vagu near
Chennampeta of Chatrai Mandal, Eluru district. Precautionary measures
taken using sand bags to avoid breach to the bridge.
5. Surface Damages & Breaches are reported from 3 districts - Eluru, Krishna &
NTR
6. Surface damages to a length of 73.78 KM are reported. However, there is no
traffic interruption on these roads.
7. So far Eighteen breaches are reported and action is being initiated by mobilizing
the machinery & material for restoration
⚫ Two breaches in Eluru district & one breach in Krishna district are restored.
8. 5 CD works are damaged and they will be restored after receding of flood water.
Public is utilizing other alternate routes
• CPWS scheme to Movva covering 44 habitations of Movva , Pamuru,
Pedaparapudi, Pamidimukkala and Thotlavalluru mandals for which the
Intake well source located at ILURU village in Krishna River is submerged
and hence pumping stopped.
At present water is being supplied through individual PWSS and Borewells
• CPWS scheme to Yanamalakuduru and other habitations in Penamaluru
mandal covering 15 habitations which has Infiltration Well as Source
submerged in flood and also Transformer yard was submerged in flood and
hence pumping stopped. At present water is being supplied through local
Sources.
➢ Rehabilitation Centers:
• 56 Rehabilitation centres are established so far in 4 Districts
NTR District -17 Centres
Krishna District -15 Centres
Bapatla District - 6 Centres
Guntur District -18 Centres
In all Rehabilitation centres Drinking Water is provided through tankers/ water
packets / water cans from R.O Plants adequately.
Instances happened and action taken :
➢ Guntur District:
▪ S.S Tank breached in Pedakakani Mandal of Guntur District. Still breach
portion is under water and detailed loss can be arrived only after receding
of the water which will take 2 to 3 days. Water supply is restored temporarily
by utilising borewells and direct pumping from Guntur channel and water is
being released to the public.
➢ Eluru District:
▪ For Ramnagar habitation of Nuziveedu mandal Gravity main was washed
away and the scheme will be restored by 03.09.2024. Currently temporary
water supply is restored through tankers.
➢ NTR District :
▪ 6 CPWS schemes covering 119 habitations whose sources is filter points (
shallow borewells) are inundated in Munneru River.
At present water is restored utilising local Borewell source and R.O plants
are also in working condition. Soon after receding of flow of water in
Munneru River actual damage will be assessed.
▪ 3 CPWS schemes covering of 62 habitations whose sources is filter points
( shallow borewells) in Krishna River in Jaggaiahpeta mandal are
inundated.
At present water is restored utilising local Borewell source and
R.O plants are also in working condition. Soon after receding
of flow of water in Krishna River actual damage will be assessed.
RURAL WATER SUPPLY AND SANITATION DEPARTMENT
Precautionary Measures taken:
➢ Immediately after receiving alert message, a control room is opened at ENC
Office, all SE Offices and all DREO Offices in all Districts.
➢ A WhatsApp group is created with members as ENC, CE’s SE’s, DREO’s and
EE’s including Principal Secretary PR&RD for better communication and
reporting system.
➢ Instructions were issued up to Officers till the last level to take preventive measures
& relief measures immediately duly following Standard Operating Procedures for
pre, during and post disaster such as :
• To maintain sufficient stock of bleaching powder in all habitations so
as to Chlorinate water being supplied.
• To take action to provide Super Chlorination in flood affected areas
duly maintaining Chlorination level up to 2.00 Ppm to 3.00Ppm
instead of 0.50Ppm usually done so as to control all water
contamination and also water borne diseases.
Panchayat Raj Department
• District Panchayat Officers and Chief Executive Officers, Zilla Parishads are kept on
high alert and prepared for immediate response in all districts
• Mandal Level and District Level Control Rooms with teams for immediate response
were kept ready
• Regular monitoring and co-ordination with all districts is ensured by Teleconferences
every 6 hours
• 300 special teams with all required manpower, materials and equipment for immediate
sanitation are ready for deployment to assist existing manpower across the
panchayats.
• 32 teams have been requested for deployment in NTR and Krishna Districts tomorrow
and will be deployed tomorrow.
• Each team comprises of 3 Sanitation workers also capable of OHSR cleaning, 1
Electrician, 1 Plumber with respective equipment (High pressure cleaning machines,
bush cutters, ropes, electrician and plumbing tool kits etc) and material (Bleaching
powder, Chlorine liquid, Lime, Molathine, Sodium chlorate, Phenyl etc)
• Timely cleaning of drains, overhead service reservoirs, tanks to prevent spread of
water-borne and vector-borne diseases is being monitored through PROne Dashboard
• Garbage heaps clearing is also being tracked on top priority
From Vision to Reality: Pawan Kalyan's Political Evolution
దశాబ్దల కాలంగా తాను నమ్మిన సిద్ధాంతం వైపుగా అడుగులు వేస్తూ, సమాజంలో తాను తీసుకురావాలనుకున్న మార్పును నేడు ఉప ముఖ్యమంత్రిగా తీసుకొస్తూ, నవసమాజ నిర్మాణానికి అహర్నిశలు శ్రమిస్తున్న నవ తరం పోరాట యోధుడు, గౌ|| ఉప ముఖ్యమంత్రి శ్రీ @PawanKalyan గారి రాజకీయ ప్రయాణం.
#HappyBirthdayPawanKalyan
తెలుగు రాష్ట్రాల్లో వరద ప్రభావం చాలా ఎక్కువగా ఉంది. పలు గ్రామాలు, జాతీయ రహదారులు నీటితో మునిగిపోయాయి. ఇటువంటి పరిస్థితుల్లో ప్రజలు అప్రమత్తంగా ఉండాలి.
మీ కుటుంబ సభ్యుడిగా నా మనవి ఒక్కటే... అత్యవసరం అయితే తప్ప ఎవరు ఇంటి నుంచి బయటకు రావద్దు. వైరల్ ఫీవర్ వంటివి వచ్చే ప్రమాదం ఉండటం వల్ల అందరూ అప్రమత్తంగా ఉండాలి.
ఇటువంటి విపత్తులు వచ్చినప్పుడు ప్రజలకు, బాధితులకు మా అభిమానులు ఎల్లప్పుడూ అండగా ఉంటూ వస్తున్నారు. ఇప్పుడూ అభిమానులంతా అండగా ఉంటారని ఆశిస్తున్నాను🙏
Happy Birthday Anna @PawanKalyan ❤️
Your inspirational journey from Power Star to Deputy Chief Minister of AP will be remembered for ages. ✊🙏
JAI JANASENA !!
JAI PAWAN KALYAN !!!
#HappyBirthdayPawanKalyan
మనం జరుపుకుంటున్న ఎలాంటి వేడుకల్లోనైనా ఈ popper blast పూర్తిగా నిషేదిద్దాం. రెండు తెలుగు రాష్ట్రాల్లో ప్రతి గ్రామంలో అంగరంగ వైభవంగా జరిగే పవన్ కళ్యాణ్ గారి వేడుకల నుంచి ఈ popper blast పూర్తిగా నిషేదిద్దాం
#HappyBirthdayPawanKalyan@DharmendraJSP
నా చిన్నతనంలో నేను దాచుకున్న ఈ కాగితం, ఈరోజు కష్టాల్లో ఉన్న ప్రతీ ఒక్కడి ఆయుధం.
నేను కోరుకున్న అభ్యుదయం.
Happy Birthday To My Guru @PawanKalyan garu💐
#HappyBirthdayPawanKalyan
రియల్ హీరో @PawanKalyan అన్నకు హృదయ పూర్వక పుట్టినరోజు శుభాకాంక్షలు. నటనతో ప్రేక్షకుల హృదయాలు గెలుచుకుని పవర్ స్టార్‌గా నిలిచావు. రాజకీయాల్లో ప్రజల అభిమానాన్ని చూరగొని డిప్యూటీ సీఎంగా నవ్యాంధ్ర పునర్నిర్మాణంలో భాగమయ్యావు. నాకు దేవుడిచ్చిన అన్నయ్య పవన్ కళ్యాణ్ గారు ఆయురారోగ్యాలతో వందేళ్లు వర్ధిల్లాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ.. హ్యాపీ బర్త్ డే పవన్ అన్న..
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి శ్రీ @PawanKalyan కు జన్మదిన శుభాకాంక్షలు. ప్రజా జీవితంలో నిబద్ధతతో ఉండే నాయకుడిగా ఆయన మరిన్ని మైలు రాళ్లు దాటాలని ఆకాంక్షిస్తున్నాను. చలన చిత్ర సీమలో తిరుగులేని కథానాయకుడిగా కోట్లాది మంది అభిమానులను సంపాదించుకున్న శ్రీ పవన్ కల్యాణ్ రానున్న రోజుల్లో మరిన్ని అద్భుతాలు చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఆయన నిండు నూరేళ్లు ఆయురారోగ్యాలతో వర్ధిల్లాలని అందుకు ఆ భగవంతుడి ఆశీస్సులు మెండుగా ఉండాలని ఆశిస్తున్నాను.
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర గౌరవ ఉప ముఖ్యమంత్రి, పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, గ్రామీణ నీటిసరఫరా శాఖ మంత్రి, పర్యావరణ - అటవీ - సైన్స్ & టెక్నాలజీ శాఖా మంత్రి, జనసేన పార్టీ అధినేత, ప్రకృతి ప్రేమికుడు - పర్యావరణ పరిరక్షకుడు, మన అందరి జనహృదయ నేత శ్రీ @PawanKalyan గారికి హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు. @APDeputyCMO
#HappyBirthdayPawanKalyan
ప్రజల సమస్యల కోసం పోరాడే శక్తివంతమైన ప్రజా పక్షంగా నిలబడి ప్రజాస్వామ్యంలో ప్రజల తీర్పుతో అఖండ విజయం అందుకొని ఆంధ్రప్రదేశ్ ఉపముఖ్యమంత్రిగా అరుదైన ప్రస్థానం సాధించిన శ్రీ కొణిదెల పవన్ కళ్యాణ్ గారికి హార్ధిక జన్మదిన శుభాకాంక్షలు
#HappyBirthdaypawankalyan