రూ. 111 కోట్లు పెట్టి హెలికాప్టర్ కొన్నది..
ఇట్ల ఇన్స్టాగ్రామ్ ఇన్ఫ్లుయెన్సర్స్ రీల్స్ చేసుకోవడానికా శ్రీధర్ బాబు గారు…!?
ఏ హోదాలో వాడు హెలికాప్టర్ ఎక్కిండు.!?
@OffDSB@TelanganaCMO
Oka lake inauguration ke intha hype aa?
Ila KCR garu, Mission Kakatiya lo restored 21,601 lakes ni daily okati choppuna inaugurate chesthe, nearly 59 years paduthundhi 😂🔥
Salla Sowjanya Goud ,
this sister was a young student leader during the Justice for Rohith Vemula Movement.
She was also National Secretary of NSUI
Today as an Assistant Professor she is protesting against Vice Chancellor of Agriculture University Prof.Aldas Janaiah who is accused of sexually harassing Women Colleagues.
Revanth Government is protecting the Vice Chancellor because he was Convenor of Manifesto Committee of Congress Party.
Sowjanya Goud pleads that she is a lactating mother asking Police to let her go near her child but she is brutally Arrested
@RahulGandhi ji Can you do a Chaatron ki Goonj at Agriculture University during your visit to Congress Summit tomorrow in Hyderabad ❓️
గ్రూప్-1 మెయిన్స్ అవకతవకలపై టీజీపీఎస్సీ కార్యదర్శికి వినతిపత్రం అందచేసిన ఎమ్మెల్సీ @sravandasoju అన్న నేతృత్వంలోని బీఆర్ఎస్ నేతలు.
తెలంగాణ స్టేట్ పోలీస్ అకాడమీలో శిక్షణ పొందుతున్న డీఎస్పీ ట్రైనీలలో దాదాపు 35 శాతం మంది విఫలమైనట్లు వార్తలు వచ్చిన నేపథ్యంలో.. అలాగే హైకోర్టు సింగిల్ జడ్జి ఇచ్చిన తీర్పును పరిగణనలోకి తీసుకుని సమగ్ర ఉన్నతస్థాయి విచారణ జరిపించాలని డిమాండ్.
అలాగే, గ్రూప్-1 మెయిన్స్ మూల్యాంకన రికార్డులపై ఫోరెన్సిక్ ఆడిట్ నిర్వహించి, జవాబు పత్రాలను పూర్తి పారదర్శకతతో పునఃపరిశీలించి, నియామకాల్లో ప్రతిభకే ప్రాధాన్యతనిస్తూ, అర్హులైన ఏ ఒక్క అభ్యర్థికి అన్యాయం జరగకుండా తక్షణ చర్యలు తీసుకోవాలని కోరిన బృందం.
తెలంగాణలో కాంగ్రెస్, బీజేపీ కుమ్మక్కై.. విద్యార్థుల పాలిట శాపంగా మారాయి
పంజాబ్ పబ్లిక్ సర్వీస్ కమీషన్‌లోనూ అవకతవకలు జరిగితే.. సీబీఐ విచారణ జరిపించాలని అక్కడ బీజేపీ డిమాండ్ చేస్తోంది
మరి.. ఇక్కడ TSPSCలో అవకతవకలు జరిగితే, ఇద్దరు కేంద్రమంత్రులు ఉండి కూడా ఎందుకు చర్యలు తీసుకోవడం లేదు?
- దాసోజు శ్రవణ్ కుమార్
#WATCH | Hyderabad, Telangana: On the demand for a judicial inquiry into the Telangana State Public Service Commission (TSPSC) Group 1 examination proceedings, BRS MLC Dasoju Sravan Kumar says, "Today, a group of Group 1 examination victims from Ashok Nagar, as well as leaders of our BRS student wing, have come to the Telangana State Public Service Commission and made a representation to the Chairman of the TSPSC with a specific demand that the entire Group 1 examination proceedings have to be inquired into by a sitting judge. The reason for such a demand is this particular news, which says that 40 per cent of the DSP trainees have failed by the police academy in their training examination. Such a failure of the trainees is unprecedented. Maybe it is DSPs, maybe it is RDOs, maybe it is CTOs; generally, the training exams are liberal exams, an easy-going kind of exam. In such easy-going exams, if so-called competent people who have been appointed by the TSPSC fail, it actually raises suspicion about whether the exam itself was conducted in an appropriate manner or not..."
He adds, "Revanth Reddy, when out of your own selected candidates about 20 per cent of the DSPs fail, what is the answer that you are likely to give to us? Is it not corroborating the judgment and serious observations made by the single judge? It is your moral, ethical, and constitutional responsibility to do justice to all those victims who are making a hue and cry against this very misconduct in this exam..."
2024లో కాంగ్రెస్ ప్రభుత్వం నిర్వహించిన గ్రూప్-1 పరీక్షల్లో అవకతవకలు జరిగాయని విద్యార్థుల పక్షాన బీఆర్ఎస్ ఎంత పోరాడినా పట్టించుకోలేదు.
డీఎస్పీ అభ్యర్థుల శిక్షణలో 35% మంది ఫెయిల్ కావడం.. గ్రూప్-1 పరీక్షల్లో జరిగిన అక్రమాలను బట్టబయలు చేసింది.
ఈ అక్రమాలపై కాంగ్రెస్ ప్రభుత్వం తక్షణమే సమగ్ర విచారణ జరిపించాలి.
- బీఆర్ఎస్వీ అధ్యక్షులు @GelluSrinuBRS
గ్రూప్-1 మెయిన్స్ అవకతవకలపై టీజీపీఎస్సీ కార్యదర్శికి బీఆర్ఎస్ నేతల వినతిపత్రం
గ్రూప్-1 నియామక ప్రక్రియలో పారదర్శకత, జవాబుదారీతనం నిర్ధారించాలని కోరుతూ బీఆర్ఎస్ నాయకులు అభ్యర్థులతో కలిసి టీజీపీఎస్సీ (TGPSC) కార్యదర్శి శ్రీమతి హరిత, ఐఏఎస్ గారికి వినతిపత్రం సమర్పించారు.
ఈ కార్యక్రమంలో ఎమ్మెల్సీ డా. దాసోజు శ్రవణ్, బీఆర్ఎస్వీ రాష్ట్ర అధ్యక్షుడు గెల్లు శ్రీనివాస్ యాదవ్, నాయకులు తుంగ బాలు, సతీష్ ఉపేంద్ర, కొడంగల్ రవికుమార్, తదితరులు పాల్గొన్నారు.
ప్రధాన డిమాండ్లు:
1. స్వతంత్ర ఉన్నతస్థాయి విచారణ: తెలంగాణ స్టేట్ పోలీస్ అకాడమీలో శిక్షణ పొందుతున్న డీఎస్పీ ట్రైనీలలో దాదాపు 35 శాతం మంది విఫలమైనట్లు వచ్చిన వార్తల నేపథ్యాన్ని, అలాగే హైకోర్టు సింగిల్ జడ్జి ఇచ్చిన తీర్పును పరిగణనలోకి తీసుకుని సమగ్ర ఉన్నతస్థాయి sitting judge to విచారణ జరిపించాలి.
2. ఫోరెన్సిక్ ఆడిట్ & పునఃపరిశీలన: గ్రూప్-1 మెయిన్స్ మూల్యాంకన రికార్డులపై ఫోరెన్సిక్ ఆడిట్ నిర్వహించి, జవాబు పత్రాలను పూర్తి పారదర్శకతతో పునఃపరిశీలించాలి (Re-evaluation).
3. అభ్యర్థులకు న్యాయం: నియామకాల్లో ప్రతిభకే ప్రాధాన్యతనిస్తూ, అర్హులైన ఏ ఒక్క అభ్యర్థికి అన్యాయం జరగకుండా తక్షణ చర్యలు తీసుకోవాలి,
@KCRBRSPresident@revanth_anumula@KTRBRS@BRSHarish@TelanganaCS@TSPSCofficial@TelanganaCMO
జీవో నం.29 నుంచి గ్రూప్స్-1 మెయిన్స్ పరీక్ష నిర్వహణ, అపాయింట్మెంట్స్ దాకా అవకతవకలు జరిగాయని ఆరోపణలు వచ్చాయి
కానీ.. రేవంత్ రెడ్డి సహా ప్రభుత్వ పెద్దలు, TSPSC పెద్దలు ఆ ఆరోపణలను కొట్టిపారేశారు
ఇప్పుడు TSPSC నియమించిన డీఎస్పీల్లో 35% మంది ట్రైనింగ్ పరీక్షలో ఫెయిల్ అయ్యారు
దీన్ని బట్టి.. అవకతవకలు జరిగినట్టు వచ్చిన ఆరోపణలు నిజమేనని అర్థం అవుతోంది
- దాసోజు శ్రవణ్ కుమార్
సిద్దిపేట ప్రభుత్వ ఆసుపత్రి రిజిస్టర్లో సంతకాలు పెట్టి డ్యూటీలో లేని డాక్టర్లు
318 మంది డాక్టర్లు ఉన్న చోట 301 మందే ఇన్-పేషెంట్లా? మధ్యాహ్నం 2:30 గంటలకే ఆర్థోపెడిక్, జనరల్ సర్జరీ, మెడిసిన్, రేడియాలజీ, కంటి విభాగాల్లో ఒక్క డాక్టరూ లేకపోవడం గమనార్హం.
@BRSHarish
గ్రూప్-1 మెయిన్స్ మూల్యాంకనంపై సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపించాలి.
టీజీపీఎస్సీ కార్యదర్శికి బీఆర్ఎస్ వినతి..
గ్రూప్-1 నియామక ప్రక్రియలో నెలకొన్న గందరగోళం, అవకతవకలపై బీఆర్ఎస్ నేతలు తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. ఈ ఎంపిక ప్రక్రియలో పారదర్శకతతో పాటు జవాబుదారీతనం ఉండేలా చూడాలని డిమాండ్ చేస్తూ బీఆర్ఎస్ ప్రతినిధి బృందం, గ్రూప్-1 అభ్యర్థులతో కలిసి టీజీపీఎస్సీ (TGPSC) కార్యదర్శి శ్రీమతి హరిత (ఐఏఎస్)ను కలిసి ఒక వినతిపత్రాన్ని అందజేశారు.
ఈ కార్యక్రమంలో తెలంగాణ శాసనమండలి సభ్యులు డాక్టర్ దాసోజు శ్రవణ్, బీఆర్ఎస్వీ రాష్ట్ర అధ్యక్షుడు గెల్లు శ్రీనివాస్ యాదవ్‌లతో పాటు నాయకులు తుంగ బాలు తదితరులు పాల్గొన్నారు.
తెలంగాణ రాష్ట్ర పోలీస్ అకాడమీలో డీఎస్పీ శిక్షణ పొందుతున్న వారిలో దాదాపు 35 శాతం మంది ఫెయిల్ అయ్యారన్న వార్తలు ఆందోళన కలిగిస్తున్నాయని నాయకులు పేర్కొన్నారు. ఈ పరిణామాలతో పాటు, ఇటీవల హైకోర్టు సింగిల్ జడ్జి వెలువరించిన తీర్పును పరిగణనలోకి తీసుకుని.. గ్రూప్-1 ప్రక్రియపై సిట్టింగ్ జడ్జితో సమగ్రమైన, స్వతంత్ర ఉన్నతస్థాయి విచారణకు ఆదేశించాలని కోరారు.
గ్రూప్-1 మెయిన్స్ పరీక్షల మూల్యాంకన విధానంపై అనుమానాలు వ్యక్తమవుతున్న నేపథ్యంలో, ఆయా రికార్డులపై తక్షణమే ఫోరెన్సిక్ ఆడిట్ నిర్వహించాలని డిమాండ్ చేశారు. ఎలాంటి పక్షపాతానికి తావులేకుండా పూర్తి పారదర్శకతను పాటిస్తూ జవాబు పత్రాలను పునఃపరిశీలన (Re-evaluation) చేయాలని విజ్ఞప్తి చేశారు.
ప్రభుత్వ ఉద్యోగ నియామకాల్లో కేవలం ప్రతిభకు మాత్రమే పెద్దపీట వేయాలని నాయకులు స్పష్టం చేశారు. ఏ ఒక్క అర్హుడైన అభ్యర్థికి అన్యాయం జరగకుండా టీజీపీఎస్సీ తక్షణమే తగిన చర్యలు తీసుకోవాలని, నిరుద్యోగులకు న్యాయం చేయాలని వారు తమ వినతిపత్రంలో ఉద్ఘాటించారు.
ఈ పరిణామాలతో గ్రూప్-1 నియామకాల వ్యవహారం రాష్ట్రవ్యాప్తంగా మరోసారి తీవ్ర చర్చనీయాంశంగా మారింది.
గ్రూప్-1 మెయిన్స్ అవకతవకలపై టీజీపీఎస్సీ కార్యదర్శికి బీఆర్ఎస్ నేతల వినతిపత్రం
గ్రూప్-1 నియామక ప్రక్రియలో పారదర్శకత, జవాబుదారీతనం నిర్ధారించాలని కోరుతూ బీఆర్ఎస్ నాయకులు అభ్యర్థులతో కలిసి టీజీపీఎస్సీ (TGPSC) కార్యదర్శి శ్రీమతి హరిత, ఐఏఎస్ గారికి వినతిపత్రం సమర్పించారు.
ఈ కార్యక్రమంలో ఎమ్మెల్సీ డా. దాసోజు శ్రవణ్, బీఆర్ఎస్వీ రాష్ట్ర అధ్యక్షుడు గెల్లు శ్రీనివాస్ యాదవ్, నాయకులు తుంగ బాలు, సతీష్ ఉపేంద్ర, కొడంగల్ రవికుమార్, తదితరులు పాల్గొన్నారు.
ప్రధాన డిమాండ్లు:
1. స్వతంత్ర ఉన్నతస్థాయి విచారణ: తెలంగాణ స్టేట్ పోలీస్ అకాడమీలో శిక్షణ పొందుతున్న డీఎస్పీ ట్రైనీలలో దాదాపు 35 శాతం మంది విఫలమైనట్లు వచ్చిన వార్తల నేపథ్యాన్ని, అలాగే హైకోర్టు సింగిల్ జడ్జి ఇచ్చిన తీర్పును పరిగణనలోకి తీసుకుని సమగ్ర ఉన్నతస్థాయి sitting judge to విచారణ జరిపించాలి.
2. ఫోరెన్సిక్ ఆడిట్ & పునఃపరిశీలన: గ్రూప్-1 మెయిన్స్ మూల్యాంకన రికార్డులపై ఫోరెన్సిక్ ఆడిట్ నిర్వహించి, జవాబు పత్రాలను పూర్తి పారదర్శకతతో పునఃపరిశీలించాలి (Re-evaluation).
3. అభ్యర్థులకు న్యాయం: నియామకాల్లో ప్రతిభకే ప్రాధాన్యతనిస్తూ, అర్హులైన ఏ ఒక్క అభ్యర్థికి అన్యాయం జరగకుండా తక్షణ చర్యలు తీసుకోవాలి,
@KCRBRSPresident@revanth_anumula@KTRBRS@BRSHarish@TelanganaCS@TSPSCofficial@TelanganaCMO