Saddened to hear about the demise of Shri Gummadi Vittal Rao, Telangana’s iconic poet, balladeer and fiery activist.
His love for the people of Telangana drove him to fight tirelessly for the marginalised. May his legacy continue to inspire us all.
గాంధీ భవన్ లో NSUI నా మరియు @IYCTelangana అధ్యక్షుడు @ShivaSenaIYC గారి ఆధ్వర్యంలో ప్రారంభమైన నిరుద్యోగుల అరిగోస కార్యక్రమానికి మద్దతు తెలపడానికి విచ్చేసిన శాసనసభ్యురాలు @seethakkaMLA గారు,TPCC వైస్ ప్రెసిడెంట్ @kiran_chamala గారు, (1/2)
I filed a Writ Petition(https://t.co/Lcx8Z7HmC0.10904) with Telangana High Court,asking for CBI inquiry into theft of TSPSC papers.
BRS political elites involved in paper leakage, SIT is under state gov't control, and an investigation by CBI is warranted.
(Adv.Bommraju Narsing)
దేశం గర్వించదగ్గ ఆధ్యాత్మికవేత్త, సంఘ సేవకులు, బంజారాల ఆరాధ్యదైవం సద్గురు సంత్ శ్రీ సేవాలాల్ మహరాజ్ జయంతి సందర్భంగా గిరిజన బిడ్డలందరికీ శుభాకాంక్షలు.
#venkatbalmoor#telanganacongress#congressparty
రాసి పెట్టుకో... రాజ్యమా గుర్తు పెట్టుకో...
హిమాలయ శిఖరం... మా నాయకత్వం.
జై బోలో – భారత్ జోడో
మహానేతకు మన తెలంగాణ తరఫున స్వాగతం.
#ManaTelanganaManaRahul#BharatJodoYatra
तमिलनाडु, केरल, आंध्र प्रदेश और कर्नाटक में #BharatJodoYatra के दौरान उमड़े जनसैलाब ने दिखा दिया कि भारत जोड़ो का जत्था दिन पर दिन विशाल होता जा रहा है।
जनता के इस अपार समर्थन से साफ है कि भारत जोड़ो के आह्वान व उन्नति के संकल्प को जनता बदलाव के विकल्प के रूप में देख रही है।
Thank you to the beautiful state & people of Tamil Nadu, you've been wonderful!
To kick-start the #BharatJodoYatra from the land of great Saint Thiruvalluvar, the land of Sangam Literature; from a land steeped in rich culture, heritage and language has been an honour.
విఘ్నాలు తొలగించి విజయాలను అందించే ఆ మహా గణపతి ఆశీస్సులతో అందరూ ఆయురారోగ్యాలతో, సుఖసంతోషాలతో ఉండాలని ఆకాంక్షిస్తూ...
అందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు.
#HappyVinayakaChavithi
సెప్టెంబర్ 7 నుండి కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు శ్రీ @RahulGandhi గారి నేతృత్వంలో 500 మంది సభ్యులతో కూడిన బృందం చేపట్టనున్న #BharatJodoYatra విజయవంతం అవ్వాలని ప్రార్థిస్తూ ఇల్లంతకుంట మండలంలోని శ్రీ సీతారామచంద్రస్వామి దేవస్థానం లో ప్రత్యేక పూజలు నిర్వహించాను.