Top Tweets for #failedtrs
దొరల గడిలో దళిత జాతిని తాకట్టు పెట్టిన టిఆర్ఎస్ ప్రజాప్రతినిధులు... అన్న ఉప్పల్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ నాయకులు రాగిడి లక్ష్మారెడ్డి గారు..
#uppal #uppalconstituency #rlr
#dalithabandhu #failedtrs #KCR #KCRFailedTelangana #KTR #Revanthreddy #RahulGhandi #priyankagandhi #Congress
"ఇది ప్రజాస్వామ్య హక్కులు అణిచివేయటమే, మీ అరాచక పాలన యువత గమనిస్తున్నారు..."మిమ్మల్ని రాబోయే ఎన్నికల్లో బొంద పెట్టబోతుంది. తెలంగాణ ప్రజానీకం. తెలంగాణ మొత్తం@RSPraveenSwaero గారిని కోరుకుంటుంది....మీ పాలన ఖతం.
#FailedKCR. #Failedtrs
News of 31 school kids at govt school in Asifabad district getting poisoned after being served insect&rodent infested food vanished in a jiffy from media
1100 school kids poisoned in 2022 alone&likes of @KTRTRS,have gall to talk of TRS model?
#FailedTRS
https://t.co/PSz7vkJzvi
ఇంకా ఎంత మంది బహుజనుల ప్రాణాలు పొట్టనా పెట్టుకుంటారు ? @trspartyonline @KTRTRS @trsharish @BhupalReddyTRS #failedtrs #failedtelanganagovt #resignharishrao @RSPraveenSwaero #failedgovthospitals

తెలంగాణలో సక్కదనం లేదు గాని ఢిల్లీలో దుకాణం పెడతాడంట
గల్లీల జెండా పీకినం ఢిల్లీలో జెండా ....!!
@SafronSuporters @Eatala_Rajender
@BJP4Telangana
#failedTRS
#KCRFailedTelangana
మొన్నటి వరకు #IIIT బాసరలో సౌకర్యాలే కరువు అనుకున్నాం కానీ నిన్న మా గిరిజన బిడ్డ సురేష్ ఆత్మహత్య చేసుకుండు చదుకోవాలంటే సమస్యలు వెంటాడుతున్నాయి కనీసం మా బిడ్డల ప్రాణాలకు భరోసా లేదు ఇది మొమ్మాటికీ ప్రభుత్వం చేసిన హత్యే @SabithaindraTRS వెంటనే రాజీనామా చేయాలె
#FailedTRS
#అన్యాయం ఆకలితో ఉన్న పసిబిడ్డలు కడుపునొప్పన్న కనికరించని రాష్ట్ర #KCR ప్రభుత్వం,పురుగుల అన్నం,స్నాక్స్ లో పురుగులు ఇదెక్కడి అన్యాయం.. సిగ్గుతో తలదించుకో విద్యాశాఖ మంత్రి.., కంటతడి పెట్టించిన మా పేద విద్యార్థినుల ఉసురు మీకు @SabithaindraTRS తగులుతుంది
#FailedTRS
@RSPraveenSwaero
ప్రాణం తీసిన పల్లె వనం ముఠా,
కాళ్లు మొక్కినా కనికరించని కర్కశ పాలకులు. తరతరాలుగా సాగుచేస్తున్నామంటే కనీసం పరిశీలిన చేయకుండా పంటచేను నాశనం చేసి దౌర్జన్యం.
పంట చేనుకంటే ప్రాణాలు తీస్తూ పల్లె వనానికే ప్రాముఖ్యత ఇస్తున్న కేసీఆర్.#FailedTRS.
@RSPraveenSwaero
ఎంతో పట్టుదల కృషితో IIIT బాసరలో నాణ్యమైన విద్యకోసం చేరితే మా బిడ్డలకు వాలా సమస్యల మీద పోరాడడానికే సరిపోతుంది వాలు విద్య మీద దృష్టి పెట్టేదెప్పుడు బాగుపడేదెప్పుడు @SabithaindraTRS గారు ఇప్పటికైనా వాలా సమస్యలు తీర్చండి #FailedTRS.
@RSPraveenSwaero
@Pallavi_Swaero
@MahendarSwaero
ఎంతో పట్టుదల కృషితో IIT బాసరలో నాణ్యమైన విద్యకోసం చేరితే మా బిడ్డలకు వాలా సమస్యల మీద పోరాడడానికే సరిపోతుంది వాలు విద్య మీద దృష్టి పెట్టేదెప్పుడు బాగుపడేదెప్పుడు @SabithaindraTRS గారు ఇప్పటికైనా వాలా సమస్యలు తీర్చండి #FailedTRS.
@RSPraveenSwaero
@Pallavi_Swaero
@MahendarSwaero

మీరు ఎంతో గొప్పగా మైక్‌ల ముందు చెప్పుకునే డబల్ బెదురూమ్ ఇండ్లు ఇవ్వ్వ @trspartyonline నిజంగా మీకు ఎ మాత్రం చిత్త శుద్ధి ఇ రాష్ట్ర ప్రజల మీద ఉన్న వెంటనే బాధితురాలకు డబల్ బెదురూమ్ ఇల్లు ఇచ్చి ఆదుకోవాలి.#Failedtrs.
@RSPraveenSwaero.
@Pallavi_Swaero
సంక నాకు మరి కెసిఆర్ ది..., కేటీఆర్ ది..,నువ్వు సరేనా
#failedTRS
@BJP4Telangana @bandisanjay_bjp @BJP_Jangaon @drdashmanth @TeenmarMallanna @BeerappaBezadi @PMuralidharRao @Dandu_Srinivas1

మంత్రులు #కెసిఆర్ పాలేరులుగా #PA లుగా వ్యవహరిస్తున్నారు, ప్రజలు ఓటేసి గెలిపించింది, పాలేర్లవ్వడానికి కాదు ప్రజాస్వామ్య విలువలను రాజ్యాంగాన్ని అమలుచేస్తారని, విద్యాశాఖ మంత్రికి విద్యార్థుల గోస తెల్వదాయో @RSPraveenSwaeroసార్ తెచ్చిన గురుకుల ఫలితాలను ప్రచారం చేసుకున్నారు #FailedTRS
@SabithaindraTRS గారూ,బాసరలో ఉన్నది IIIT, not IIT. Please note. అత్యున్నత సంస్థ మీరే అంటూ,మరి 8 ఏళ్లుగా రెగ్యులర్ VC ని ఎందుకు నియమిస్తలేరు?ఎందుకు 9 వేల మందికి Physical Director లు లేరు? ఎందుకు మీ CM అక్కడికి పోవడానికి భయపడుతున్నడు? ఎవరు రాజకీయాలు చేస్తున్నరు? మీరా? మేమా?

Answer to this @KTRTRS .
తిండి పోతలేదు మాకు ఈ అమ్మ పరిస్థితి వింటే.
కూసోని సల్లగా బతుకుడు కాదు ముందు బహుజన రాజ్యంలో నీకు తెలుస్తది.ఇరు వెంటనే సిగ్గుతో గద్దె దిగ్గాలి.
@AjaySwaero2
#Failedtrs
@RSPraveenSwaero ప్రాణహిత పుష్కరాలను
ఇక్కడ తెరాస ప్రభుత్వం స్మశాన ఘాట్ లా మార్చారు @KTRTRS @TelanganaCMO @trsharish #failedtrs #bsp #rsp
@Mayawati @PvVijayaswaero @Pallaviswae0829 @prabhakarchouti
మంథని పోచమ్మ వాడలో డబుల్ బెడ్ రూమ్స్ ఇళ్ల కేటాయిపు లో జరిగిన అవకతవకల గురించి స్థానికులతో సమావేశమై లబ్ధిదారులకు సరైన న్యాయం జరిగే వరకు పోరాటం చేస్తానని హామీ ఇవ్వడం జరిగింది. #failedtrs #bjptelangana #bandisanjay

Thank you Swiggy and Zomato...ఎందుకంటే తెలంగాణ యువతకు మీరు కల్పించినన్ని ఉద్యోగాలు కూడా ఈ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కల్పించలేదు... 💁♂️ #Failedtrs
Then Y Can't The #TRS #Government Spend Those
₹12k Crores For the #PaddyProcurement and Y can't You save the Lives of #Farmers
Y Can't You Use Those Amount For #Farmers ??
@TelanganaCMO
@KVishReddy
@KTRTRS
@revanth_anumula
@revathitweets
#failedTRS #ResignKCR #SaveFarmers
సిద్దిపేట కలెక్టర్ రాజీనామా
.. కాసేపట్లో తెరాస లో చేరిక
.. ఎమ్మెల్యే కోటలో ఎమ్మెల్సీగా అవకాశం
సిద్దిపేట కలెక్టర్ వెంకట్రామరెడ్డి తన పదవికి రాజీనామా చేశారు. కాసేపట్లో తెలంగాణ రాష్ట్ర సమితి లో చేరనున్నట్లు విశ్వసనీయ వర్గాల సమాచారం.
#failedtrs

Last Seen Hashtags on Sotwe
nolimit()*********************
Seen from United States
upscnewspapers
Seen from Ecuador
DoobDoobFever
Seen from United States
CaeUnaCatedral
Seen from United States
RamonaRAMPAGE
Seen from United States
desi leaks
Seen from United States
Dennychimes
Seen from United States
freeazovstaldefenders
Seen from United States
куда
Seen from Ecuador
feederism
Seen from Spain
Most Popular Users

Elon Musk 
@elonmusk
241.5M followers

Barack Obama 
@barackobama
119.1M followers

Cristiano Ronaldo 
@cristiano
113.6M followers

Donald J. Trump 
@realdonaldtrump
111.8M followers

Narendra Modi 
@narendramodi
107.2M followers

Rihanna 
@rihanna
98.5M followers

NASA 
@nasa
92.4M followers

Justin Bieber 
@justinbieber
91.7M followers

KATY PERRY 
@katyperry
89.5M followers

Taylor Swift 
@taylorswift13
83.4M followers

Lady Gaga 
@ladygaga
74.9M followers

Virat Kohli 
@imvkohli
72.6M followers

Kim Kardashian 
@kimkardashian
70.7M followers

YouTube 
@youtube
68.8M followers

Neymar Jr 
@neymarjr
65.6M followers

Bill Gates 
@billgates
64.9M followers

Selena Gomez 
@selenagomez
62.6M followers

The Ellen Show
@theellenshow
62.3M followers

CNN 
@cnn
61.8M followers

X 
@x
60.8M followers

















