@priya_santosh@JanaSenaParty@PawanKalyan వైసీపీ ప్రభుత్వ పరిపాలనలో మన రాష్ట్రంలో మహిళలకు రక్షణ లేదు... మహిళలకు న్యాయం చేయాలని, చేతకాని ముఖ్యమంత్రి ఉంటే ఎంత?? లేకపోతే ఎంత??????
పట్టిసీమ ద్వారా కృష్ణా-గోదావరి నదులను అనుసంధానం చేసి శ్రీశైలం డ్యామ్ నుంచి గాజులదిన్నెకు నీళ్లు తీసుకొచ్చిన ఘనత ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారిది. గతంలో మేము చేసిన ప్రతిపాదననే అధికారంలోకి వచ్చాక వైకాపా ప్రభుత్వం ముందుకు తీసుకెళ్లింది. అయినా ఐదేండ్లలో గాజులదిన్నె ప్రాజెక్టును ఒక్కరోజైన నింపారా?. మీటర్ ఎత్తు పెంచి మట్టి పనుల్లో దోపిడికి పాల్పడడంతో పాటు నిర్వాసితులకు అన్యాయం చేశారు.
.
.
.
#YEMMIGANUR #ChandrababuNaidu #NaraLokesh #bvjayanageswarareddy #Krishnariver #godavaririver #srisailamdam #TeluguDesamParty #gajuladinneproject #drinkingwater #FekuJagan #buttarenuka #EndOfYCP #apcancergaddajagan
@iTDP_Official@JaiTDP@ncbn
పుల్వామా ఉగ్రదాడిలో అమరులైన జవాన్లకు అశ్రునివాళి
మన దేశానికి వారు చేసిన విశిష్ట సేవలు మరువలేనివి. అమరవీరుల శౌర్యం, అత్యున్నత త్యాగం.. బలమైన, సంపన్న దేశంగా మార్చేందుకు ప్రతి భారతీయుడిని ప్రేరేపిస్తుంది.
#PulwamaAttack2019
** ఏరా నీవేమైనా చిరంజీవి అనుకుటున్నావా ?
** ఆడో పెద్ద చిరంజీవి మరి.
** అక్కడేమైనా చిరంజీవి సినెమా నడుస్తుందా పరిగెత్తుకు పోవడాఅనికి?
** కొడుకంటే చిరంజీవి లెక్క ఉండాలి.
** భలే చేశాడు రా డాన్స్ చిరంజీవి లెక్క.
** సినెమా కి టైటిల్ "మా నాన్న చిరంజీవి" అని పెట్టుకుందాం.
** చిరంజీవి సినెమా సమోసా బిజినెస్ అంత ఉండదు కదరా ��ీ సినెమా కలెక్షన్స్ మొత్తం.
** నేను డైరెక్టర్ అయ్యింది చిరంజీవిగాని చూసి inspire అయ్యి.
** నేను యాక్టర్ అయ్యింది చిరంజీవి గారిని చూసి.
** నేను ఇండష్ట్రీ కి వచ్చింది చిరంజీవిగారి సినెమాలు చూసి inspire అయ్యి..
** చిరంజీవిగారి సినెమా చూస్తా పెరిగా.
** చిరంజీవి లా కష్ట పడాలి
** చిరంజీవి లా ఎదగాలి
పొద్దున లేస్తే ఇవి చిరంజీవి రిఫరెన్సులు మన నిజ జీవితం లో వాడేది. ఆయన ఒక శిఖరం. ఆయన ఒక బ్రాండ్. ఇండష్ట్రీ ల�� ఉన్న వాళ్ళు లేదా వద్దాం అనుకున్న వాళ్ళు ఆయనని ఫాలో అవుదాం , ఆయన లా కష్టపడదాం అనుకుంటారు కాని ఆయన, నేసు సమానం, ఆయన్ని మించి క్రేజ్ నాద�� అని డప్పు కొట్టుకోవడం ఎర్రి తనం.
@KChiruTweets
నిన్నటి నుండి ఇప్పటం,ఐప్పటం అని ఓ తెగ గింజుకుంటున్న Paytm కుక్కలు,నిల్కమల్స్! ఇది రా మీరు అక్కడ వెలగబెట్టిన నిర్వాకం!
జనాలు కాండ్రించి మొఖాన ఉమ్మేసినా ఇంకా సిగ్గు రాలేదా? @YSRCParty@ysjagan#IppatamVillagersSlipperShotToYSJagan
ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి, గ్రామీణ నీటి సరఫరా శాఖ మంత్రి @PawanKalyan ప్రారంభించిన "అమృతధార ప్రాజెక్ట్" ముఖ్య లక్ష్యాలు.
#HarGharJal#JalJeevanMission
సంకురాత్రి ఫౌండేషన్ కు అండగా ఉంటాము - ఉప ముఖ్యమంత్రి శ్రీ @PawanKalyan గారు
కాకినాడలోని సంకురాత్రి ఫౌండేషన్, శ్రీ కిరణ్ కంటి ఆసుపత్రి వ్యవస్థాపకులు పద్మశ్రీ సంకురాత్రి చంద్రశేఖర్ గారు ఈ రోజు సాయంత్రం రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి శ్రీ పవన్ కళ్యా���్ గారితో మంగళగిరిలోని క్యాంపు కార్యాలయంలో భేటీ అయ్యారు. పలు అంశాలను ఉప ముఖ్యమంత్రివర్యుల దృష్టికి శ్రీ చంద్రశేఖర్ గారు తీసుకువచ్చారు. సంకురాత్రి ఫౌండేషన్ ద్వారా ప్రజోపయోగకరమైన సేవలు అందుతున్నాయని, శ్రీ కిరణ్ ఆసుపత్రి ద్వారా పేదలకు మెరుగైన నేత్ర వైద్యం అందిస్తున్నారని, ఈ సంస్థలకు అండగా ఉంటామని శ్రీ పవన్ కళ్యాణ్ గారు తెలిపారు. ఈ సమావేశంలో శాసన మండలి విప్ శ్రీ పిడుగు హరిప్రసాద్ గారు, పార్టీ కార్యక్రమాల నిర్వహణ కమిటీ ఛైర్మన్ శ్రీ కళ్యాణం శివ శ్రీనివాస్ గారు, పార్టీ నేత డా. జ్యోతుల శ్రీనివాస్ పాల్గొన్నారు.