Hello @TelanganaCMO మాకు గుడి వద్దు, మసీదు వద్దు, చర్చ వద్దు, ఫ్రీ బస్ వద్దు, ఏ స్కీం వద్దు. అనారోగ్యంతో బాధపడుతున్న ప్రజలకు ఉచితం గా వైద్యం ఇవ్వండి. ప్రైవేట్ సంస్థలు ప్రజలను బయాపెట్టి , భయపడ్డ ప్రజల దగ్గర లక్షలు దోచుకుంటున్నారు. @TelanganaHealth@ts_health@MoHFW_INDIA
@jagadishBRS మీరు చేసిన పైరవీ తో నల్గొండ జిల్లా కనగల్ మండలం సేరీలింగోటo గ్రామంలో గల దర్గా హజరత్ MUNAWAR SHAH WALI WAQF BOARD భూమిని కొందరు కబ్జా చేసినరూ సర్వే నెంబర్ 70, 71
@TelanganaCMO తెలంగాణ రాష్ట్రంలో ఎంప్లాయ్ కి తెల్ల రేషన్ కార్డు, భర్త ఉన్న వారికి విడో పెన్షన్, వికలాంగులు కి fake సదరన్ certificate మరియు పెన్షన్ పథకాలు ఇస్తున్నారు. ఇలా ఉంటే మీ గవర్నమెంట్ అప్పుల పాలు అవుతున్నది @TelanganaCMO@revanth_anumula@INC_Ponguleti
Telengana Congress Manifesto May Muslim Minority K Liye Na 4% Reservation Ki Hai Na Koi Employment Ki Hai...Bus Vote Bank Hoona Hai @INCIndia@revanth_anumula@KTRBRS @sascongress @asadowaisi
A proud moment for India in space exploration! #Chandrayaan3 has touched down on the moon’s South Pole, making India the FIRST country to achieve this remarkable feat! JAIHIND ! ..... congratulations @isro#IndiaOnTheMoon 🇮🇳