ప్రాణం పోసిన బ్రహ్మ సాక్షిగా....
జన్మనిచ్చిన అమ్మ సాక్షిగా.....
ఈ శరీరంలో ఊపిరున్నంత వరకూ
తెలుగుదేశం జెండా వదలము....
జై చంద్రబాబు నాయుడు గారు ✌️💛
#TDP#CBN
అర్థరాత్రి దాటినా ఆగని డీజే శబ్ద కాలుష్యంపై అల్లు శిరీష్ ట్వీట్
హైదరాబాద్ సిటీ పోలీసులను ట్యాగ్ చేస్తూ ట్వీట్ చేసిన అల్లు శిరీష్.
హైదరాబాద్ షేక్పేట్ పరిధిలో వినోబా నగర్ హనుమాన్ దేవాలయం దగ్గర అర్ధరాత్రి వరకు మితిమీరిన లౌడ్ స్పీకర్ల మోత మోగుతోంది - శిరీష్
#AlluSirsh