Andhra Pradesh is strengthening its position as a major maritime and logistics hub.
With four new ports at Ramayapatnam, Mulapeta, Machilipatnam and Kakinada, the State is working to double cargo-handling capacity of its non-major ports to around 200 MTPA.
Ports → Industries → Exports → Jobs.
This is how port-led development can transform Andhra Pradesh into a major gateway for India’s eastern coast.
https://t.co/xqOzsNGLHf
ఆవేదనతో చేస్తున్న అత్యవసర విజ్ఞప్తి..!! 🙏
రాచవారిపాలెం సమీపంలో ఒక దారుణమైన సంఘటన మా దృష్టికి వచ్చింది. కేవలం 8 సంవత్సరాల వయసున్న రామయ్య అనే చిన్నారి గొర్రెలు మేపుతూ కనిపించాడు.
మమ్మల్ని చూసి ఆ బాలుడు ఏడుస్తూ చెప్పిన మాటలు గుండెను పిండేస్తున్నాయి:
"అన్నా… నన్ను ఇంటికి తీసుకెళ్లండి. నాకు అన్నం కూడా సరిగా పెట్టడం లేదు. నేను సరిగ్గా తిరగలేకపోతున్నాను."
విచారించగా ఆ బాలుడు నర్రవాడ గ్రామానికి చెందినవాడని తెలిసింది.
ఇంత చిన్న వయసులో బాలుడిని పనుల్లో పెట్టి, ఆకలితో అలమటించేలా చేయడం తీవ్రమైన నేరం.
మంత్రి నారా లోకేష్ గారికి @naralokesh , ఆంధ్రప్రదేశ్ పోలీసులకు @APPOLICE100 , మరియు చైల్డ్ వెల్ఫేర్ అధికారులకు మా విజ్ఞప్తి:
వెంటనే ఈ ప్రాంతానికి చేరుకుని బాలుడిని గుర్తించాలి.
అతనికి వైద్యం, ఆహారం అందించి తల్లిదండ్రుల వద్దకు సురక్షితంగా చేర్చాలి.
చిన్నారిని ఈ పరిస్థితికి తీసుకువచ్చిన వారిపై చట్టరీత్యా కఠిన చర్యలు తీసుకోవాలి.
📢 దయచేసి ఈ పోస్ట్‌ను షేర్ చేసి, బాలుడికి న్యాయం జరిగేలా సహాయపడండి.
#ChildLabour #ChildProtection #AndhraPradesh #NaraLokesh #NarraWada #Rachavaripalem
ఆవేదనతో చేస్తున్న అత్యవసర విజ్ఞప్తి..!! 🙏
రాచవారిపాలెం సమీపంలో ఒక దారుణమైన సంఘటన మా దృష్టికి వచ్చింది. కేవలం 8 సంవత్సరాల వయసున్న రామయ్య అనే చిన్నారి గొర్రెలు మేపుతూ కనిపించాడు.
మమ్మల్ని చూసి ఆ బాలుడు ఏడుస్తూ చెప్పిన మాటలు గుండెను పిండేస్తున్నాయి:
"అన్నా… నన్ను ఇంటికి తీసుకెళ్లండి. నాకు అన్నం కూడా సరిగా పెట్టడం లేదు. నేను సరిగ్గా తిరగలేకపోతున్నాను."
విచారించగా ఆ బాలుడు నర్రవాడ గ్రామానికి చెందినవాడని తెలిసింది.
ఇంత చిన్న వయసులో బాలుడిని పనుల్లో పెట్టి, ఆకలితో అలమటించేలా చేయడం తీవ్రమైన నేరం.
మంత్రి నారా లోకేష్ గారికి @naralokesh , ఆంధ్రప్రదేశ్ పోలీసులకు @APPOLICE100 , మరియు చైల్డ్ వెల్ఫేర్ అధికారులకు మా విజ్ఞప్తి:
వెంటనే ఈ ప్రాంతానికి చేరుకుని బాలుడిని గుర్తించాలి.
అతనికి వైద్యం, ఆహారం అందించి తల్లిదండ్రుల వద్దకు సురక్షితంగా చేర్చాలి.
చిన్నారిని ఈ పరిస్థితికి తీసుకువచ్చిన వారిపై చట్టరీత్యా కఠిన చర్యలు తీసుకోవాలి.
📢 దయచేసి ఈ పోస్ట్‌ను షేర్ చేసి, బాలుడికి న్యాయం జరిగేలా సహాయపడండి.
#ChildLabour #ChildProtection #AndhraPradesh #NaraLokesh #NarraWada #Rachavaripalem
A packed week ahead, and I couldn’t be more excited!
From ₹11,000 crore disbursement for Palle Panduga 3.0 rural infrastructure development in Udayagiri and 25,000 housing pattas distribution in Vijayawada, to doorstep pension delivery in Repalle, the Rayalaseema Hub development meet in Madanapalle, the Pan IIT development meet, and 3 lakh rural houses distribution in Tenali, followed by Jal Jeevan Mission, ensuring drinking water reaches every household.
𝐅𝐫𝐨𝐦 𝐔𝐝𝐚𝐲𝐚𝐠𝐢𝐫𝐢 𝐭𝐨 𝐕𝐢𝐳𝐚𝐠, 𝐭𝐡𝐞 𝐝𝐞𝐯𝐞𝐥𝐨𝐩𝐦𝐞𝐧𝐭 𝐦𝐚𝐩 𝐢𝐬 𝐞𝐱𝐩𝐚𝐧𝐝𝐢𝐧𝐠 𝐚𝐜𝐫𝐨𝐬𝐬 𝐀𝐏. ✅️
𝐖𝐞𝐥𝐟𝐚𝐫𝐞. 𝐃𝐞𝐯𝐞𝐥𝐨𝐩𝐦𝐞𝐧𝐭. 𝐑𝐞𝐟𝐨𝐫𝐦𝐬. 𝐀𝐥𝐥 𝐩𝐚𝐜𝐤𝐞𝐝 𝐚𝐧𝐝 𝐭𝐢𝐜𝐤𝐞𝐝. ✅️
Looking forward to meeting my beloved people. Come, join us in this development saga!
#AndhraPradesh
#WorkNeverStops
@etvandhraprades ఇదే విధంగా రోడ్డు మీద గుంతలు కూడా ఫోటో పంపండి... ట్రాఫిక్ క్లియర్ చేయకుండా ఫోటోలు తీసే పోలీస్ ఫోటో కూడా పంపండి.ఎస్ per సుప్రీంకోర్టు guidelines mobile camera to photo తీయకూడదు avi కనపడవ కోర్టు la ki
@NishantOpinions ఇదే మాట పెద్ద సినిమాలో గురించి మాట్లాడా గలవా... సినిమా లో ప్రతి ది వెతికితే ఎక్కడ కూడా లాజిక్ లు ఉండవ్... ఏదో ఎర్రి జనాలు చూస్తున్నారు... నువ్వు ఏదో పేరు ముందు జర్నలిస్ట్ అని పెట్టీ వెరీ... డైలాగు పెట్టడం...
లీడర్ ఎవరో తెలిసినప్పుడే వ్యాపారం బాగుంటుందని నేను నమ్ముతాను. భారత్‌లో ఎక్కడైనా గుడ్డిగా పెట్టుబడి పెట్టాల్సి వస్తే.. మీ నాన్నగారు శ్రీ చంద్రబాబు నాయుడు గారి లాంటి నాయకుడు ఉంటే, ధైర్యంగా కళ్లుమూసుకుని పెట్టుబడి పెట్టవచ్చు. _ పిరూజ్ ఖంబాటా, చైర్మన్, రస్నా గ్రూప్.
ఇలా ఉంటాయి అండి పేటీఎం కబుర్లు!! 🤦
హాఫ్ బాటిల్ కొన్నాడు - క్వార్టర్ పొట్టలోకి వేసాడు. 😄😅
ఒరేయ్ బాబు నువ్వు స్కాన్ చేయాల్సింది బాటిల్ మూత మీద ఏపీ ప్రభుత్వం వేసే స్టికర్ మీద ఉండే QR కోడ్ రా నాయనా.
DSC 2025 నియామకాలపై తప్పుడు ప్రచారం చేయడం ‘గొడ్డలి పార్టీ’ అధ్యక్షుడు తన ప్రధమ కర్తవ్యంగా పెట్టుకున్నట్లు కనిపిస్తున్నది. ‘డబ్బులు తీసుకుని ఉద్యోగాలు ఇచ్చారు’ అంటూ ఆయన తప్పుడు సమాచారాన్ని సిగ్గు లేకుండా చెబుతూనే ఉన్నాడు. జగన్ రెడ్డి తన పాలనాకాలంలో దారుణమైన నేరాలు చేసి అడ్డంగా దొరికిపోయిన విషయం మనకు తెలిసిందే. మద్యం కుంభకోణంలో సిట్ దర్యాప్తుతో బాటు ఇప్పుడు ఎన్ ఫొర్సుమెంట్ డైరెక్టరేట్ (ఈడీ) రంగంలో దిగింది. ఏపిపిఎస్సీ గ్రూప్ వన్ ఉద్యోగాల విషయంలో జగన్ రెడ్డి బ్యాచ్ రెడ్ హ్యాండెడ్ గా దొరికిపోయింది. తిరుమల శ్రీ వేంకటేశ్వరుడి పవిత్ర లడ్డూ ప్రసాదంలో కెమికల్ నెయ్యి కేసులో కూడా ఈడీ జోక్యం చేసుకుని అరెస్టులు ప్రారంభించింది. వీటన్నింటి నుంచి ప్రజల దృష్టి మరల్చడానికి ‘గొడ్డలి పార్టీ’ DSC 2025 నియామకాలపై తప్పుడు ప్రచారం చేస్తున్నది.
జగన్ రెడ్డి పదే పదే టీచర్లను అవమానిస్తూ ‘డబ్బులు పెట్టి పోస్టులు కొనుక్కున్నారు’ అంటున్నాడు. జగన్ రెడ్డి తప్పుడు ప్రచారాన్ని ప్రభుత్వం ఇప్పటికే తీవ్రంగా ఖండించింది. వివరణలు ఇచ్చింది. తెలుగుదేశం పార్టీ నాయకులు పలుమార్లు స్పష్టతనిచ్చారు. గౌరవ విద్యాశాఖ మంత్రి శ్రీ నారా లోకేష్ జగన్ రెడ్డి చర్చకు రావాలని బహిరంగ సవాల్ విసిరారు. ఇవన్నీ జరిగిన తర్వాత ఇప్పుడు DSC 2025 లో ఎంపికై గౌరవప్రదంగా ఉద్యోగం చేసుకుంటున్న గాయత్రి అనే టీచర్ జగన్ రెడ్డి కళ్లు తెరిపించేలా మాట్లాడారు. ఇది విని అయినా సిగ్గు తెచ్చుకో జగన్….
#FactCheckTDP
#YCPFakeBrathuku
#PsychoFekuJagan
#AndhraPradesh
కార్యకర్త జిప్ విప్పితే... సైకో లీడర్ సమాధానం విప్పకుండా జారుకున్నాడు.
వర్షం వంక చెప్పి జారుకోవడం కాదు అన్నా... ఆ చేష్టలకు సమాధానం చెప్పడానికి ధైర్యం లేక కదా ఆ పరుగు.
అన్న సిగ్గు మొత్తం ఇంట్లో దాచుకుని రోడ్ల మీదకు వస్తాడు అనుకుంటా.
#TeachersVsYCPGoons#DSCFakesByYCP
#JaganAgainstTeachers
DSC 2025 పై తప్పుడు ఆరోపణలు చేయడం, వాటిపై అధికారులు వివరణ ఇచ్చినా వినకపోవడం, మళ్లీ అవే తప్పుడు ఆరోపణలు చేయడం ‘గొడ్డలి పార్టీ’కి నిత్యకృత్యం అయింది. తమ పార్టీ ఛానెళ్ల ద్వారా, తమ దొంగ సాక్షి పత్రిక ద్వారా, సోషల్ మీడియాలో దొంగ హ్యాండిల్స్ ద్వారా తప్పుడు ప్రచారం చేసి ప్రజల్ని తప్పుదోవ పట్టించేందుకు ‘గొడ్డలి పార్టీ’ అధ్యక్షుడు శతవిధాలా ప్రయత్నిస్తున్నాడు.
DSC 2025 లో స్పోర్ట్స్ కోటాలో ఉద్యోగాలు పొందిన పేద, దిగువ మధ్యతరగతికి చెందిన బలహీన వర్గాల యువతీయువకులు తమపై తప్పుడు ప్రచారం చేయవద్దని వేడుకుంటున్నా ‘గొడ్డలి పార్టీ’ తన తప్పుడు విధానాలను వదలడం లేదు.
సాఫ్ట్ బాల్ అసోసియేషన్ అధ్యక్షులుగా ఉన్న ఎమ్మెల్యే శ్రీ కూన రవికుమార్ తప్పుడు సర్టిఫికెట్లు ఇచ్చారంటూ చాలా కాలంగా ‘గొడ్డలి పార్టీ’ విస్తృతంగా ప్రచారం చేస్తున్నది. సాఫ్ట్ బాల్ ఆటగాళ్లు ఎప్పుడు సర్టిఫికెట్లు పొందారు? వారు ఎప్పుడు క్రీడల్లో పాల్గొన్నారు? అనే విషయాలలో వాస్తవాలను పలుమార్లు వివరించి చెప్పినా తప్పుడు ప్రచారం ఆపడం లేదు.
సాఫ్ట్ బాల్ అసోసియేషన్ లో తలెత్తిన విభేదాల కారణంగా దాని గుర్తింపును SAP రద్దు చేసింది. ఇప్పుడు సాఫ్ట్ బాల్ అసోసియేషన్ కు గుర్తింపు లేదు. అయితే సాఫ్ట్ బాల్ అసోసియేషన్ కు SAP గుర్తింపు ఉన్న సమయంలో జరిగిన క్రీడాపోటీల్లో పాల్గొన్న వారికి DSC 2025 లో అన్యాయం జరగరాదు అనే సదాశయంతో SAP కొన్ని చర్యలు తీసుకున్నది. సాఫ్ట్ బాల్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా అభిప్రాయం తీసుకున్నది. వారు ప్రస్తుత సాఫ్ట్ బాల్ అసోసియేషన్ అధ్యక్షుడు, ఎమ్మెల్యే శ్రీ కూన రవికుమార్ పాత సర్టిఫికెట్లను తనిఖీ చేసి వాటిని ధృవీకరించేందుకు అనుమతించింది. సాఫ్ట్ బాల్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా ఇచ్చిన అనుమతి ప్రకారం శ్రీ కూన రవికుమార్ గతంలో సర్టిఫికెట్లు పొందిన అభ్యర్ధులకు మాత్రమే ధృవీకరణ పత్రాలు జారీ చేశారు.
ఈ వాస్తవాన్ని అధికారులు కూడా పలుమార్లు చెప్పారు.
సాఫ్ట్ బాల్ క్రీడాకారులను వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు శభాష్ అని అభినందించింది కూడా. వారితో ఫొటోలు దిగి సాక్షి పత్రికలో ప్రచారం కూడా చేశారు. ఇప్పుడు అవన్నీ ఫేక్ సర్టిఫికెట్లు అని ప్రచారం చేస్తున్నారు. ఈ విషయాలను ఎంతో బాధతో సాఫ్ట్ బాల్ క్రీడాకారులు చెబుతూనే ఉన్నారు…… ఇప్పటికైనా వాస్తవాలు తెలుసుకో జగన్ రెడ్డీ…. పేద క్రీడాకారుల పొట్ట కొట్టవద్దు…
#FactCheckTDP
#YCPFakeBrathuku
#PsychoFekuJagan
#AndhraPradesh
రేణిగుంట మండలం కరకంబాడి శ్రీనివాసపురానికి చెందిన P. యశ్వంత్, P. అచిత అనే చిన్నారుల తల్లిదండ్రులు.. ఈ నెల 17న జరిగిన రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడి ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. సాయం అందించేవారు లేక చిన్నారులు తీవ్ర ఆందోళనలో ఉన్నారు, తక్షణమే సహాయం చేయండి అన్న @naralokesh