ఈ రోజు మల్లపురాజ్ పల్లి గ్రామంలో ఉరుసు జాతర కార్యక్రమాలు ఘనంగా జరిగాయి... ఈ కార్యక్రమానికి గడ్డం శ్రీను, కోరే సాయిరాం, గాదేపాక శ్రీకాంత్, కోరే రవి, కోనేటి నరేష్, కర్నె వెంకటేష్ , లవ, కుష తదితరులు ఘన స్వాగతం పలికి పూల దండలు వేసి శాలువాతో సన్మానం చేయడం జరిగింది.
#kailashinc
కొత్తగా నియమితులైన AICC తెలంగాణ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి శ్రీ @Manikrao_INC గారికి హృదయపూర్వక స్వాగతం పలికి... స్పెషల్ గా నేతన్నలతో భారత్ జోడీ యాత్ర పేరుతో నేచిన శాలువానీ బహూకరించిన టిపిసిసి ప్రధాన కార్యదర్శి పున్న కైలాష్ నేత గారు...
#adminpost#kailashinc#kailashnetha