Top Tweets for #vardanthi
బాబు జగ్జీవన్ రావ్ సేవలు చిరస్మరణీయమని గౌతమ్ నగర్ డివిజన్ మాజీ కార్పొరేటర్ మేకల సునీత రాము యాదవ్ పేర్కొన్నారు.
#babujagjivanram #vardanthi

సామాజిక న్యాయానికి జీవితాంతం పోరాడిన మహానేత బాబు జగ్జీవన్ రామ్ గారు. చిన్న వయసులో ఎంపీ అయ్యి అత్యధిక కాలం ఎంపీగా పనిచేసిన వ్యక్తి 😊
బాబు జగ్జీవన్ రామ్ గారు వర్థంతి సందర్బంగా ఘన నివాళులు 💐💐
#BabuJagajeevanRam #vardanthi #MP #india #GangaSuresh

స్వాతంత్ర్య సమర యోధుడిగా,
సంఘ సంస్కర్తగా తన పరిపాలన దక్షతతో అఖండ భారతావనికి విశేష సేవలందించిన మాజీ ఉపప్రధాని..
డాక్టర్ బాబూ జగ్జీవన్ రామ్ గారి వర్ధంతి సందర్భంగా ఆ గొప్ప యోధుడికి ఇదే మా నమస్సుమాంజలి..
#BabuJagjeevanRam
#Vardanthi
#NaraLokesh
#AndhraPradesh
#MSBAIG

స్వాతంత్ర్య సమర యోధుడిగా,
సంఘ సంస్కర్తగా తన పరిపాలన దక్షతతో అఖండ భారతావనికి విశేష సేవలందించిన మాజీ ఉపప్రధాని..
డాక్టర్ బాబూ జగ్జీవన్ రామ్ గారి వర్ధంతి సందర్భంగా ఆ గొప్ప యోధుడికి ఇదే మా నమస్సుమాంజలి..
#BabuJagjeevanRam
#Vardanthi
#LIDCAPChairman @JaiTDP @ncbn
@naralokesh

సమాజంలో అణగారిన వర్గాల సంక్షేమం కోసం అలుపెరుగని కృషి చేసిన సంఘసంస్కర్త, స్వాతంత్ర్య సమరయోధులు, భారత మాజీ ఉప ప్రధాని బాబు జగ్జీవన్ రామ్ గారి వర్ధంతి సందర్భంగా వారికి మా ఘన నివాళులు..
#anjaneyulugoud #Dccmedak #Narsapur #BabuJagjivanRam #vardanthi

సమాజంలో అణగారిన వర్గాల సంక్షేమం కోసం అలుపెరుగని కృషి చేసిన సంఘసంస్కర్త, స్వాతంత్ర్య సమరయోధులు, భారత మాజీ ఉప ప్రధాని బాబు జగ్జీవన్ రామ్ గారి వర్ధంతి సందర్భంగా వారికి మా ఘన నివాళులు..
#buyyanimanoharreddy #Tandur #BabuJagjivanRam #vardanthi

తెలంగాణకు స్వేచ్ఛం కోసం నిజాం సైన్యంతో పోరాడి ప్రాణత్యాగం చేసిన దొడ్డి కొమురయ్య గారి వర్ధంతి సందర్భంగా
ఆ మహనీయుడి స్మృతికివే మా నివాళులు.
#Doddikomuraiah #Vardanthi #DrkavithaReddy #IIHFW #nizamabad

యువతలో ఆత్మవిశ్వాసం, క్రమశిక్షణ, ధైర్యం, సేవాభావం పెంపొందించాలని బోధించిన హిందూ ధార్మిక యోగి స్వామి వివేకానంద గారి వర్ధంతి సందర్భంగా ఆ మహనీయుడి స్మృతికివే మా నివాళులు..
#SwamiVivekananda #vardanthi #DrkavithaReddy #IIHFW #nizamabad

దొరల గడీల గుండెల్లో నిద్రపోయిన విప్లవ వీరుడు... తెలంగాణ ఆత్మగౌరవ ప్రతీక..దొడ్డి కొమురయ్య గారి వర్ధంతి సందర్భంగా వారికి ఘన నివాళులు..
#anjaneyulugoud #Narsapur #Dccmedak #DoddiKomaraiah #vardanthi

యువతకు స్ఫూర్తి ప్రదాత,దేశ ప్రతిష్ఠను
విశ్వవ్యాప్తం చేసిన చైతన్య మూర్తి
స్వామి వివేకానంద గారి వర్ధంతి
సందర్భంగా ఆ మహనీయుడికి ఇవే నా యొక్క ఘన నివాళులు..
#SwamiVivekananda #Vardanthi

#GaliAnilKumar #TpccVicePresident
#Patancheru

భారతదేశ ఆధ్యాత్మిక శక్తిని ప్రపంచానికి పరిచయం చేసిన మహోన్నత వ్యక్తి స్వామి వివేకానంద.. ఆయన ఆశయాలు, బోధనలు ఎప్పటికీ మనకు మార్గదర్శకాలు. ఈరోజు ఆయన వర్ధంతి సందర్భంగా ఘన నివాళులర్పిద్దాం.
#buyyanimanoharreddy #Tandur #swamyvivekananda #vardanthi

దొరల గడీల గుండెల్లో నిద్రపోయిన విప్లవ వీరుడు... తెలంగాణ ఆత్మగౌరవ ప్రతీక..దొడ్డి కొమురయ్య గారి వర్ధంతి సందర్భంగా వారికి ఘన నివాళులు..
#buyyanimanoharreddy #Tandur #DoddiKomaraiah #vardanthi

భారతదేశంలో ఐటీ రంగానికి పునాదులు వేసి కోట్లాది మంది యువతకు ఆశాదీపమైన దివంగత ప్రధాని శ్రీ రాజీవ్ గాంధీ గారి వర్ధంతి సందర్భంగా ఆ మహనీయుడి స్మృతికివే మా నివాళులు
#Rajivgandhi #Vardanthi

భారతదేశంలో కంప్యూటర్లు, టెలికమ్యూనికేషన్స్ రంగాన్ని విస్తరించడంలో కీలక పాత్ర పోషించిన మాజీ ప్రధాని శ్రీ రాజీవ్ గాంధీ గారి వర్ధంతి సందర్భంగా ఆ మహనీయుడి స్మృతికివే మా నివాళులు.
#Rajivgandhi #Vardanthi

బ్రిటిషర్ల నుంచి భరతమాత విముక్తి కోసం పోరాడి తుదిశ్వాస విడిచిన మన్యం విప్లవవీరుడు అల్లూరి సీతారామరాజు గారి వర్ధంతి సందర్భంగా ఆ మహనీయుడి స్మృతికివే మా నివాళులు.
#AlluriSeetharamaRaju #Vardanthi

తెల్లదొరల చేతిలో దగాపడిన భరతమాత విముక్తి కోసం పోరాడిన యోధుడు..
ప్రముఖ స్వాతంత్ర్య సమరయోధుడు, మన్యం విప్లవవీరుడు అల్లూరి సీతారామరాజు గారి వర్ధంతి సందర్భంగా ఆ మహనీయుడికివే
మా నివాళులు.
#alluriseetharamaraju #Vardanthi

ఉపాధ్యాయ వృత్తికి ఆదర్శంగా నిలిచిన మహనీయులు
శ్రీ సర్వేపల్లి రాధాకృష్ణన్ గారి వర్ధంతి సందర్భంగా వారికి నివాళులు.
#sarvepalliradhakrishnan #Vardanthi

Last Seen Hashtags on Sotwe
london wnbr
Seen from Bahrain
Sampol105
Seen from United States
nolimit()+++filter:native_video
Seen from Italy
Sydney
Seen from United States
plussizedilara
Seen from Turkey
射精
Seen from Germany
ahego
Seen from United States
AOIBlueFilmContest
Seen from United States
nickiitheboss
Seen from Germany
سكس
Trends for you
Most Popular Users

Elon Musk 
@elonmusk
240.7M followers

Barack Obama 
@barackobama
119.2M followers

Donald J. Trump 
@realdonaldtrump
111.7M followers

Cristiano Ronaldo 
@cristiano
110.9M followers

Narendra Modi 
@narendramodi
107M followers

Rihanna 
@rihanna
97.7M followers

NASA 
@nasa
92.2M followers

Justin Bieber 
@justinbieber
91M followers

KATY PERRY 
@katyperry
87.8M followers

Taylor Swift 
@taylorswift13
81.7M followers

Lady Gaga 
@ladygaga
73.2M followers

Virat Kohli 
@imvkohli
70.2M followers

Kim Kardashian 
@kimkardashian
69.9M followers

YouTube 
@youtube
68.7M followers

Bill Gates 
@billgates
64M followers

Neymar Jr 
@neymarjr
63M followers

The Ellen Show
@theellenshow
62.4M followers

CNN 
@cnn
61.9M followers

Selena Gomez 
@selenagomez
60.9M followers

X 
@x
60.8M followers