నీట్ విధానాన్ని పూర్తిగా ఎత్తివేయాల్సిందే!
నీట్‌పై రాష్ట్రాల అభ్యంతరాలు, లీకేజీల సమస్య, అర్హత లేని ఉత్తరాది విద్యార్థులు కూడా లీకులు, ఇతర బలవంతపు చర్యలతో ఆలిండియా ర్యాంకులు సాధిస్తున్నారన్న అనుమానాలు విమర్శల నేపథ్యంలో, ముఖ్యంగా తాజాగా జరుగుతున్న విద్యార్థి ఉద్యమాన్ని దృష్టిలో పెట్టుకొని కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం మెడికల్ ఎంట్రెన్స్ పరీక్షలో సంస్కరణ చర్యలు చేపట్టాలి.
భారతదేశం భిన్నత్వంలో ఏకత్వం ఉన్న దేశం. అందుకే రాష్ట్రాల్లోని ప్రత్యేక పరిస్థితులను కేంద్రం పరిగణనలోకి తీసుకోవాలి. రాష్ట్ర వైద్య కళాశాలలకు రాష్ట్ర ప్రవేశ పరీక్షలు నిర్వహించే విధానాన్ని కేంద్ర చట్టం ద్వారా పునరుద్ధరించాలి. ఆలిండియా కోటా సీట్లకు, ప్రతిష్టాత్మక విద్యాసంస్థలకు అన్నింటికీ కలిపి ఒకే ప్రవేశపరీక్ష ఉండేలాగా చర్యలు తీసుకోవచ్చు. జాతీయ ప్రమాణాలు, రాష్ట్రాల స్వయం ప్రతిపత్తి అనేవి పరస్పర వైరుధ్యాలు కావు. నాణ్యమైన వైద్యవిద్యా, సమాన అవకాశాలు, సామాజిక న్యాయం, సమాఖ్య స్ఫూర్తి లక్ష్యాలను సమన్వయం చేసే సమతుల్య విధానమే భారతదేశానికి అవసరం.
వ్యాసకర్త: మాజీ ఎంపీ బోయినపల్లి వినోద్ కుమార్
తెలంగాణ వస్తే ఆంధకారం అని అన్నారు.
తెలంగాణ నాయకులకు పాలన చేత కాదు అని అన్నారు.
తెలంగాణ లో నక్సలీజం పెరుగుతధి అని అన్నారు.
కానీ కేసీఆర్ గారు ఇవన్నీ తప్పు అని నిరూపించారు.
That is KCR 🔥
నక్క నామాలు పెట్టుకుంటే... జిత్తులమారి తనం పోదు!
కేసీఆర్ గారి గురించి నాలుగు చిల్లర మాటలు మాట్లాడినంత మాత్రాన
కేసీఆర్ గారి గొప్పతనం ఏమి తగ్గదు.
నేడు మనం బ్రతుకుతున్న ఈ బ్రతుకు ఆయన సాధించిన రాష్ట్రం పుణ్యమే.
లైవ్ స్టార్ట్ చేస్తే వ్యూస్ రావు…
లీడర్ స్టార్ట్ అయితేనే జనాలు వస్తారు!
40 లక్షలు చూడటం కాదు…
40 లక్షల హృదయాలు వినడం అదే
కెసిఆర్ రేంజ్!
సభ పెట్టడం ఎవరికైనా వస్తుంది…
సభను ‘ఈవెంట్’ చేయడం మాత్రం కొద్దిమందికే వస్తుంది!”
ఒకరి లైవ్ ‘వేవ్’ అయింది…
ఇంకొకరిది ‘స్క్రోల్’ అయిపోయింది!
నాయకుడు మైక్ పట్టుకుంటే…
జనాలు మొబైల్ పట్టుకుంటారు అదే అసలు మాస్ కనెక్షన్!
ఇది views గేమ్ కాదు…
ఇది value గేమ్!
ఒకరి లైవ్ – ఫుల్ హౌస్!
ఇంకొక్కడిది – ‘skip ad’ మూడ్!”
లైవ్ స్ట్రీమ్‌లో కూడా ‘లీడర్షిప్’ కనిపించాలి…
లేదంటే అది కేవలం వీడియో మాత్రమే!”
40 లక్షలు చూసినప్పుడు అది ట్రెండ్ కాదు…అది ట్రస్ట్!”
ప్రజలు ఎవరిని చూడాలో వాళ్లే చెబుతున్నారు…
numbers కేవలం దానికి సాక్ష్యం!”
ఒకరి సభ – ‘must watch’
ఇంకొకరిది – ‘if free watch’!”
మాటలకి క్లాప్ వస్తుంది…
కానీ ప్రభావానికి views వస్తాయి!
జై తెలంగాణ vs జై కాంగ్రెస్
నువ్వు పోటీగా మీటింగ్ పెట్టినా.. ఎవరి ముచ్చట వినాల్నో జనాలకు బాగా తెలుసు
నిన్న ఎవరి మీటింగ్‌ను ఎక్కువ మంది చూసిన్రో చెప్తున్న ఈ గణాంకాలే అందుకు సాక్ష్యం
ఇకనైనా ఏతులు మాని.. సక్కగా పని చెయ్!
ఇప్పుడే రాయలసీమ ప్రాజెక్టుపై నిన్న అసెంబ్లీలో రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలను ఖండిస్తూ ఏపీ ప్రభుత్వం ప్రకటన ఇచ్చిందని వెల్లడించిన హరీష్ రావు..
ఇప్పుడు తల్కాయ ఎక్కడ పెట్టుకుంటవ్ రేవంత్ రెడ్డి..?
రాష్ట్ర ప్రజలను అసెంబ్లీ వేదికగా తప్పుదోవ పట్టిచ్చినందుకు...రేవంత్ రెడ్డి చెంపలు వేసుకుని క్షమాపణ చెప్పాలి అని డిమాండ్ చేసిన మాజీ మంత్రి, ఎమ్మెల్యే హరీష్ రావు
వెరీ సింపుల్ లాజిక్ 👇
తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తొలినాళ్లలో,
భారతదేశం మొత్తం వరి ఉత్పత్తిలో తెలంగాణ ఏ స్థానం లో ఉంది?
ఇప్పుడు అదే వరి ఉత్పత్తిలో,
తెలంగాణ ఏ స్థానం లో ఉంది?
ఈ ఒక్క అంశాన్ని దర్యాప్తు చేయండి చాలు —
కాళేశ్వరం ప్రాజెక్ట్ విలువ
మరియు
కేసీఆర్ గారు చేసిన అభివృద్ధి
స్పష్టంగా అర్థమవుతుంది!
@KTRBRS@JAGANBRS@KonathamDileep
ఇది ఎవరి చేతగానితనం? రేవంత్ చేతగాని పాలనకు నిదర్శనం!
బీఆర్ఎస్ హయాంలో రూ. 6 వేల కోట్ల నుంచి 18,500 కోట్లకు పెరిగిన రాష్ట్ర ఆదాయం..
2014లో బీఆర్ఎస్ ప్రభుత్వం ఏర్పడిన నాడు ప్రభుత్వ ఆదాయం నెలకు రూ. 6 వేల కోట్లు
డిసెంబర్, 2023లో దిగిపోయే నాటికి ఆదాయం 400% పెరుగుదలతో నెలకు రూ. 18,500 కోట్లు
కానీ కాంగ్రెస్ పాలనలో, రెండేళ్ల తర్వాత (5 నవంబర్, 2025) కూడా సర్కారు ఆదాయం నెలకు రూ. 18,500 కోట్లు మాత్రమే
గ్రూప్-1 లో రూ. 1700 కోట్ల భారీ స్కామ్ కు పాల్పడ్డ రేవంత్ సర్కార్!
ఒక్కో పోస్టును రూ. 3 కోట్లకు అడ్డగోలుగా అమ్ముకొని
నిరుద్యోగ యువత జీవితాలతో చెలగాటం ఆడుతున్న కాంగ్రెస్ మంత్రులు.
నిరుద్యోగుల భవిష్యత్తును అంగట్లో అమ్ముకున్న 'స్కాంగ్రెస్' ప్రభుత్వాన్ని బొంద పెట్టడానికి సిద్ధమవుతున్న తెలంగాణ యువత!