పోలీస్ కస్టడీ లో ఉన్న కిరణ్ మీద గోరంట్ల మాధవ్ దాడి
దీన్ని పోలీసులు వైఫల్యం గా భావిస్తున్నాం
కిరణ్ ఎక్కడ ఉన్నాడో మాధవ్ కి ఎలా తెలిసింది?
కార్ ఆపి దాడి చేసే దాక పోలీసులు ఏం చేస్తున్నారు?
Commanding officer should be suspended
కొడాలి మాట్లాడి న బూతు పురాణం ఏ రాజకీయ నాయకుడు మాట్లాడి ఉండడు
అప్పుడు ఈ so called మంచితనం గాళ్ళు ఏ కలుగులో ఉన్నారు
ఇప్పుడు sympathy dramaలు ఎందుకు తప్పు ఎవరు చేసినా తప్పే
తప్పు చేసిన వాడికి సమానమైన శిక్ష వెయ్యండి అది మంచి ప్రభుత్వం
తెలంగాణ డైమండ్ రాణి @RaoKavitha గారికి ఒ�� ప్రశ్న!
వీటిలో ఏ పని చేస్తే మీకు పవన్ కళ్యాణ్ గారు సీరియస్ రాజకీయవేత్తగా కనపడతారు?
• ఓట్లేసిన ప్రజలని పట్టించుకోకుండా ఫార్మ్ హౌస్ లో తాగేసి పండుకోవాలా?
• హీరోయిన్ల ఫోన్లు టాప్ చెయ్యాలా?
• లిక్కర్ స్కామ్ లు చేసి చిప్ప కూడు తినాలా?
Jail lo chippakooda thinna kavitha matladatam chaala chandalamga ga vundhi, Respected Pawan Kalyan Anna garu peru ucherinche arhatha kooda కల్వకుంట్ల కవితకు లేదు, liquor scam, power project scam, paper leakage scam, phone tampering scam, kutumbham motham scam masters
మా ఖర్మ కాకపోతే చిప్ప కూడు తిన్న నువ్వు కూడా పవన్ కళ్యాణ్ గారిని విమర్శిస్తున్నావు! @RaoKavitha
నిజమే కనీసం ఇలాంటి ఒక స్కామ్ చేసి, జైల్ లో నెలలు గడిపి, చిప్ప కూడు తింటేనే కానీ నీలాగ సీరియస్ రాజకీయ నాయకులు అవ్వలేరులే!
@JanaSenaParty@PawanKalyan
బోరుగడ్డ అనిల్ నీ కానీ, వంశీ నీ కానీ, పోసాని నీ కానీ ఇలా దేనికి మీడియా ముందుకు తీసుకోని రాలేదు???
ఒక సామాన్య మధ్య తరగతి కుటుంబంలో ��ుట్టిన వాడు కనుక నీ రాజకీయ అవసరాలకి నీ ఓటు బ్యాంక్ పొలిటిక్స్ కి వాడుకుంటున్నావ్ 👎👎👎
@ncbn
“No regret, no apology, no action”
ఇక్కడ మాట్లాడింది MLA లు ministerలు
ఒక్కడు sorry చెప్పాడా లేదా వాళ్ల మీద action తీసుకున్నారా
“చేతకానితనం మాటలు మంచితనం ముసుగు తీసేయండి”
ఇలాంటివి ఎవరు మాట్లాడినా కఠిన శిక్షలు అమలు చెయ్యండి అది మంచి ప్రభుత్వం అంటే
"Anna Canteens" 😍😍
కడుపు నిండినోడు, దగ్గరుండి చూసినోళ్లకే తెలుసు అన్నా క్యాంటీన్ల విలువ ❤️❤️
అన్నదాత సుఖీభవ 🥹🥹
ఎన్ని అవరోధాలు వచ్చినా దైవనిర్ణయం లా నడిపిస్తున్న ప్రతీ దాతకి నా హృదయపూర్వక ధన్యవాదములు 🙏🙏
ఒక కులం మీద పగతో ఇలాంటి కార్యక్రమాలు ఆపేస్తావా రా సైకో 💦💦
💥నా బిడ్డ లగ్గం ఉంటే కూడా వెళ్ళడానికి కూడా వీల్లేదు అంటూ ఢిల్లీ నుండి లాయర్లను రప్పించి నా బిడ్డ పెండ్లి కి వెళ్లకుండా నా బెయిల్ ను అడ్డుకునే ప్రయత్నం చేశారు!
💥 నేను కక్ష సాధింపు రాజకీయాలు చేయాలనుకుంటే మీ ఫ్యామిలీ మొత్తం చర్లపల్లి జైలు లో ఉండేది!
--- CM Revanth Reddy
💥కేసీఆర్ 1980 ముందే దొంగ నోట్ల దందా చేసేవాడు!
💥 అందరిని దుబాయ్ కి తీసుకువెళ్తా అని చెప్పి జంతర్ ��ంతర్ లో కూలీలు గా వాడుకొని వారికి దొంగ నోట్లు ఇచ్చేవాడు!
అసలు సిసలు అయిన నోట్లు కేసీఆర్ జేబు లో వేసుకునేవాడు!
--- గాదె ఇన్నయ్య
😲😲😲😲😲😲😲😲😲😲
మద్య నిషేధం పేరుతో జనాన్ని నమ్మించాడు....అధిక ధర కు అమ్మితే మానేస్తారు అని Paytm కూలీలతో ప్రచారం చేయించాడు.. @ysjagan
18 వేల కోట్ల transactions ���రిగితే కేవలం 650 కోట్ల డిజిటల్ చెల్లింపులు....
ఎంత పెద్ద స్కాం ఇది.....
పులివెందులలో జగన్ కి షాక్ ఇచ్చిన, పులివెందుల రైతులు
జగన్ : ఇన్పుట్ సబ్సిడీ పెంచమని అడగండి.. మహిళా
రైతు : ఆల్రెడీ ప్రభుత్వం ఇన్పుట్ సబ్సిడీ పెంచింది, మాకు బాగానే వస్తుంది.
మూసుకుని, వెకలి నవ్వులు నవ్వి వచ్చేసిన జగన్ @ysjagan 😂😂
మాటకి రూపం వుంటే అది పవన్ కళ్యాణ్ గారూ
ఆరోగ్య భీమా
"it's a brain child of Pawan Kalyan" .
మన ముఖ్యమంత్రి @ncbn గారికి కూడా అభినందనలు సార్ ఇటువంటి పథకం #Super6 AP కన్నా చాలా అవసరం
Proud of alliance
@PawanKalyan గారు 🙏
@ncbn గారు 🙏
@narendramodi గారు 🙏