తిరుమల :::తిరుమలలో భక్తిని చంపుతున్నారు .. దోపిడీ పెంచుతున్నారు !!!*
*దేవుణ్ణి వ్యాపారంగా మార్చిన వారికి హెచ్చరిక - ఒక భక్తుడి ఆవేదన*చదవండి నిజం అనిపిస్తే ...
తప్పక షేర్ చేయండి
నేను ఒక హిందువుగా, వెంకటేశ్వర స్వామి భక్తుడిగా, గుండెలో భరించలేని బాధతో రాస్తూ న్నాను , నేను దేవుని పక్షం.
కలియుగంలో మనకు దిక్కు ఆ ఏడుకొండల వాడు ఒక్కడే. కష్టం వస్తే, అప్పుల బాధ వస్తే, బిడ్డకు జబ్బు చేస్తే మనం వెళ్ళేది తిరుపతికే. కానీ ఇవాళ ఆ కొండ మీద జరుగుతున్నది ఏమిటి? భక్తుడి భక్తిని, కన్నీళ్లను, కష్టార్జితాన్ని దోచుకునే పెద్ద దోపిడీ యంత్రం నడుస్తోంది. భక్తుడు భక్తితో వెళ్లి విరక్తితో వెనక్కి వస్తున్నాడు. ఇంతకంటే హిందూ ధర్మానికి అవమానం ఇంకేముంటుంది?
*1. VIP దర్శనం పేరుతో జరుగుతున్న అతిపెద్ద టికెట్ వ్యాపారం:*
దేవుని ముందు అందరూ సమానం అని మన వేదాలు చెబుతున్నాయి. కానీ TTD లో మాత్రం దేవుని ముందు కూడా రెండు రకాలు - డబ్బున్న VIP మరియు పేద భక్తుడు.
ప్రతిరోజూ ప్రతి ఎమ్మెల్యే, ఎంపీ, మంత్రి, జడ్జీ, IAS, IPS పేరుతో వేలల్లో సిఫార్సు దర్శన టికెట్లు ఇస్తున్నారు. ఇవి ఉచితం. కానీ ఆ ఉచిత టికెట్లు గుడికి వెళ్లడం లేదు. అవి బయట ఉన్న బ్రోకర్ల చేతిలోకి వెళ్లి ఒక్కో టికెట్ రూ.2000 నుండి రూ.5000 వరకు అమ్ముడవుతోంది. ఇది బహిరంగ రహస్యం. తిరుపతిలోని ప్రతి హోటల్ దగ్గర, ప్రతి ఆటో స్టాండ్ దగ్గర ఈ బ్రోకర్లు "VIP టికెట్ కావాలా సార్?" అని అడుగుతారు.
ప్రజల ఓట్లతో గెలిచిన నాయకులు దేవుని టికెట్లను అమ్ముకుని సొమ్ము చేసుకోవడం కంటే దిగజారుడు ఇంకేముంటుంది? ఈ టికెట్ల కోసం కొన్ని ప్రత్యేక కౌంటర్లు, ప్రత్యేక ఉద్యోగులు. సామాన్యుడికి మాత్రం ఆ కౌంటర్లు కనబడవు. సామాన్యుడికి కనబడేది 20 గంటల క్యూ మాత్రమే.
*2. క్యూ కాంప్లెక్స్ లు కాదు, అవి నరకపు జైళ్లు:*
ఒక్కసారి మీరు సామాన్య భక్తుడిగా క్యూలోకి వెళ్లి చూడండి అన్నా. 2 అడుగుల ఇరుకు ఇనుప గొట్టాల్లో, గాలి ఆడని, ఫ్యాన్ తిరగని కొట్టాల్లో చిన్న పిల్లల్ని చంకలో పెట్టుకున్న తల్లులు, 80 ఏళ్ల ముసలి తాతలు, గుండె జబ్బుతో వచ్చిన భక్తులు 12 గంటలు, 14 గంటలు, 24 గంటలు బంధించబడతారు. కూర్చోవడానికి చోటు ఉండదు, తాగడానికి నీళ్లు ఉండవు, టాయిలెట్లు నరకంలా ఉంటాయి. పిల్లలు ఏడుస్తుంటే TTD సిబ్బంది కసురుకుంటారు, తోస్తారు.
ఇదే సమయంలో పక్కనే ఉన్న VIP బ్రేక్ గేటు తెరుచుకుంటుంది. అందులో నుండి సినిమా వాళ్ళు, రాజకీయ నాయకుల బినామీలు, డబ్బున్న వ్యాపారస్తులు నవ్వుకుంటూ 60 నిమిషాల్లో దర్శనం చేసుకుని బయటకు వస్తారు. క్యూలో ఉన్న పేద భక్తుడు ఆ దృశ్యం చూసి ఏమనుకుంటాడు? "స్వామీ నీకు కూడా ధనవంతుడే కావాలా? పేదవాడు అంటే లెక్కలేదా?" అని వాడి మనసులో దేవుడి మీదే అనుమానం వస్తుంది. మీరే హిందువును గుడికి దూరం చేస్తున్నారు. ఇది మత ద్రోహం కాదా?
*3. రూములు, లడ్డూలు, బస్సులు - ఎక్కడ చూసినా దోపిడీయే:*
వందల కిలోమీటర్ల నుండి వచ్చే భక్తుడికి కొండ మీద రూము దొరకదు. ఆన్ లైన్ లో చూస్తే 90 రోజులు ఫుల్ అని చూపిస్తుంది. కానీ కొండ మీద చాలా భవనాలు ఖాళీగా కనబడతాయి. ఎందుకంటే ఆ రూములు కూడా బ్రోకర్ల చేతిలో ఉన్నాయి. ఆఫ్ లైన్ కౌంటర్ దగ్గర 6 గంటలు నిలబడినా "లేదు" అంటారు, అదే బ్రోకర్ కి రూ.3000 ఇస్తే 5 నిమిషాల్లో రూము ఇస్తాడు.
లడ్డూ ప్రసాదం దగ్గర కూడా అదే తంతు. కావాల్సినన్ని ఇవ్వరు, కృత్రిమ కొరత. బయట బ్లాక్ లో రూ.50 లడ్డూ రూ.300 కి అమ్ముతారు. గతంలో కల్తీ నెయ్యి వాడారు అనే ఆరోపణ వచ్చినా, ఒక్కరిపైనా కఠిన చర్య లేదు.
*4. ఆన్ లైన్ బుకింగ్ అనే సాఫ్ట్ వేర్ మోసం:*
రూ.300 దర్శనం టికెట్ కోసం 3 నెలలు ముందు కంప్యూటర్ ముందు కూర్చోవాలి. బుకింగ్ ఓపెన్ అయిన 60 సెకన్లలోనే అన్నీ అయిపోయాయి అని చూపిస్తుంది. సామాన్యుడికి OTP కూడా రాదు. ఎలా అయిపోతున్నాయి?
దీని వెనుక పెద్ద సాఫ్ట్ వేర్ మాఫియా ఉంది. బ్రోకర్లు బాట్ సాఫ్ట్ వేర్ లు, ఆటోమేషన్ తో వేల టికెట్లు బుక్ చేసి, వాటిని బ్లాక్ లో అమ్ముకుంటున్నారు. TTD IT విభాగానికి ఇది తెలియదా? తెలిసి కూడా ఎందుకు ఆపడం లేదు? అంటే అందులో వాటాలు వెళుతున్నాయి కాబట్టే.
5. హుండీ లెక్కలు, భూములు, బంగారం - శ్వేతపత్రం ఎక్కడ?*
రోజుకు హుండీలో 4 కోట్ల నుండి 6 కోట్ల వరకు ఆదాయం, కిలోల బంగారం, వజ్రాలు వస్తాయి. సంవత్సరానికి రూ.4000 కోట్లకు పైగా. భక్తులు తమ పొలాలను, ఇళ్ల స్థలాలను స్వామికి రాసిస్తారు. TTD కి దేశవ్యాప్తంగా వేల ఎకరాల భూములు ఉన్నాయి.
వాటి లెక్క ఏమైంది? ఎన్ని ఎకరాలు ఆక్రమణకు గురయ్యాయి? ఎంత బంగారం బ్యాంకుల్లో ఉంది? ఎంత వడ్డీ వస్తోంది? ఎందుకు ప్రతి ఏడాది శ్వేతపత్రం విడుదల చేయరు? భక్తుడికి తన సొమ్ము ఏమైందో తెలుసుకునే హక్కు లేదా? ఆ డబ్బుతో పేద హిందువులకు గురుకులాలు, వేద పాఠశాలలు, ఉచిత ఆసుపత్రులు కట్టాలి.
*6. ప్రభుత్వాలు మారినా దోపిడీ మారలేదు - పవన్ కళ్యాణ్ గారు కలగచేసుకోవాలి..*
“పీకే బ్యాచ్” అంటూ వ్యక్తిగత దూషణలా? @RaoKavitha
విషయం ఉంటే విధానాలపై మాట్లాడండి… ఆధారాలు ఉంటే ప్రజల ముందు పెట్టండి!
పవన్ కళ్యాణ్ సినిమాల కటౌట్లు లెక్కపెట్టే సమయం ఉంది గానీ,
తెలంగాణ ప్రజల సమస్యలకు మీ సమాధానం ఏంటో చెప్పే సమయం లేదా?
సినిమా హిట్టా ఫ్లాపా ప్రేక్షకులు తేలుస్తారు…
రాజకీయాల్లో ఎవరి స్థానం ఏంటో ప్రజలు ఓటుతో తేలుస్తారు!
#JanaSena #TelanganaPolitics #PawanKalyan
“బ్యూటీ పార్లర్ నుంచి కోట్ల ఆస్తులా?” : కవితకు జనసేన తెలంగాణ కౌంటర్.
"బ్యూటీ పార్లర్ నడిపే నీకు కోట్ల ఆస్తి ఎక్కడి నుంచి వచ్చింది?" అంటూ కవితపై జనసేన తెలంగాణ తీవ్ర స్థాయిలో విరుచుకుపడింది. ఎమ్మెల్సీగా, ఎంపీగా ఉన్నప్పుడు దోచుకున్నావా? జాగృతి పేరుతో వసూళ్లు చేశావా? అంటూ వరుస ప్రశ్నలు సంధించింది.
పూర్తి వివరాలకు ఇక్కడ క్లిక్ చేయండి: https://t.co/WjRngBzSkI
@PawanKalyan@APDeputyCMO@JSPTelangana@JanaSenaParty@itsRamTalluri@JSPShatagniTeam
#JanaSena #Telangana #Kavitha #BRS #TelanganaPolitics
ఆ ప్రెస్ రిలీజ్ లో అసలు జంతు కొవ్వు గురించిన ప్రస్తావనే లేదు కదరా?
ఎంత అమ్ముడుపోతే మాత్రం,
ఇంత ఫేక్ న్యూస్ పబ్లిష్ చేయాలా?
సిగ్గనేది లేదా @RTVnewsnetwork?
@airtelindia Dth: ID : 3077918863
Still no connection even after successfull payment of 3600 for hd connection.
There is no proper communication method to contact cust care