మార్పు కోసం పుట్టిన పార్టీ @JanaSenaParty
ఆ మార్పు ముందు పార్టీలోనే రావాలి.
వేగంగా నిర్ణయం తీసుకునే నాయకత్వం కావాలి!
తొందరగా మార్పు తీసుకొచ్చే నాయకత్వాన్ని నియమించండి
జనసైనికులు ఇప్పుడు జనసేనలో మార్పు కోరుకుంటున్నారు.
@PawanKalyan@NagaBabuOffl@itsRamTalluri
Allari pillavaadu pawan kalyan
Missing this guy very much 🥹🤌🤌🤌
Maanasikanga kaastho kuustho baagunna rojulu anukunta avi
Heartful ga moment ni enjoy chesthaadu porodu asalu 🫂❤️
ఏంటి ఇది @JaiTDP@iTDP_Official ఇంత దారుణమా?
గతంలో YCP ప్రభుత్వ హయాంలో స్థానిక సంస్థల్లో ఇలాంటి ఘటనలే జరిగాయి. ఇప్పుడు మళ్లీ అదే పరిస్థితి ఎందుకు పునరావృతం అవుతోంది?
ప్రభుత్వాలు మారుతున్నాయి… పార్టీలు మారుతున్నాయి… కానీ కార్యకర్తల పరిస్థితులు ఎందుకు మారడం లేదు?
ఒక కార్యకర్తను కోల్పోవడం అంటే ఒక ఊరి మనిషిని కోల్పోవడం కాదు… ఆ ఊరి ధైర్యాన్ని, ఒక కుటుంబ ఆశను కోల్పోవడం.
మరి ఈసారి కూడా అదే జరగాలా? కార్యకర్తలకు న్యాయం ఎప్పుడు జరుగుతుంది?
BTech Ravi గారు, TDP & JSP నాయకులు స్పందించండి. కార్యకర్తలకు అండగా నిలబడండి.
@ncbn@naralokesh@PawanKalyan@itsRamTalluri@NagaBabuOffl@JSPShatagniTeam@JanaSenaParty@JaiTDP@iTDP_Official
#JusticeForKaryakartha #TDP #JSP #BTechRavi #PoliticalAccountability
చాలా బాధ కలిగించే సంఘటన పులివెందుల లో జనసేన కార్యకర్త మృతి 💔చెందిన ఘటన చాలా బాధ కరమయినది దీనిపై జనసేన నాయకులు మరియు కార్యకర్తలు స్పందించాలిసింది గా కోరుకుంటున్న 🙏🙏
@APDeputyCMO@JanaSenaParty@NagaBabuOffl@itsRamTalluri