గౌరవనీయులైన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రివర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి ..
సార్, గత డిసెంబర్ మాసం లో చైల్డ్ వెల్ఫేర్ కమిటీలు, juvenile జస్టిస్
డిపార్ట్మెంట్స్ లో మరియు స్వచ్ఛంద సంస్థలలో పనిచేస్తున్న పనిచేసిన అనుభవం ఉన్నటువంటి వ్యక్తులు చాలామంది చైల్డ్ వెల్ఫేర్ కమిటీ మెంబర్స్ గా juvenile జస్టిస్ బోర్డ్ మెంబర్స్ గా అప్లై చేసుకోవడం జరిగింది . ఈ అప్లై చేస తారీఖున ఉమెన్ అండ్ చైల్డ్ డెవలప్మెంట్ డిపార్ట్మెంట్ కి సంబంధించి
రాజమహేంద్రవరంలో కల్తీ పాలు తాగిన నలుగురు మృతి చెందడం అత్యంత బాధాకరం
డబ్బులకోసం ప్రజల ప్రాణాలతో చెలగాటమాడటం అత్యంత హేయమైన చర్య
భాద్యులను కఠినంగా శిక్షించాలి
మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి
Renowned economic and socio-political analyst Sri Parakala Prabhakar is coming to Kadapa city to share with us the political developments taking place in the country.
Venue: Haritha Tourism Hotel kadapa
Date: Saturday, February 21, 2026 at 5 p.m.
Kadapa Citizen Forum - Kadapa