A warm welcome to Rajahmundry! ❤️
Smt. @upasanakonidela Garu and former Union Minister Smt. Smriti Zubin Irani Garu arrive in Rajahmundry ahead of their visit to Pithapuram for the inauguration of the Model Anganwadi under Apollo Aarambh.
2021 సమయంలో డ్రీమ్ జాబ్స్ పేరిట నకిలీ ఉద్యోగాల పేరుతో నిరుద్యోగుల నుంచి డబ్బులు వసూలు చేసే వ్యవహారాన్ని బోడపాటి ధరణి కృష్ణ అలియాస్ గరగ ధరణి కృష్ణ, మాజీ వైసీపీ నాయకుడు పెద్దిరాజుతో కలిసి మొదలుపెట్టారు.
తాను సింగిల్ పేరెంట్నని, ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్నానని @kotarukmini గారిని మోసం చేసి 6 నెలల క్రితం ఆమె కంపెనీలో ఉద్యోగం పొందిన ధరణి కృష్ణ, తనకు ఉద్యోగం కల్పించిన కంపెనీ పేరుతోనే నకిలీ పత్రాలు సృష్టించి మోసానికి పాల్పడింది.
తన తప్పులను కప్పి పుచ్చుకునేందుకు, డబ్బులు తిరిగి ఇవ్వలేక వస్తున్న ఒత్తిడి నుండి తప్పించుకునేందుకు జనసేన పార్టీ ప్రెసిడెంట్ సెక్రటేరియట్ చీఫ్ సెక్రటరీగా వ్యవహరిస్తున్న శ్రీమతి రుక్మిణి కోట గారి పేరును, జనసేన పార్టీ నాయకుల పేర్లను ఉపయోగించి మోసానికి పాల్పడింది
ఈ వ్యవహారంపై శ్రీమతి రుక్మిణి కోట గారు వాట్సాప్ ద్వారా నిలదీయగా, ధరణి కృష్ణ తన తప్పును అంగీకరించడంతో, వెంటనే ఉద్యోగం నుండి తొలగించడమే కాకుండా, భవిష్యత్తులో ఇలాంటి వ్యక్తుల వలన నిరుద్యోగులు నష్టపోకూడదు అని బాధ్యత కలిగిన పౌరాణిక పోలీస్ వారికి పిర్యాదు చేయడం జరిగింది.
ఈ వ్యవహారంపై ఫిర్యాదు చేయడంతో, అవాస్తవ ఆరోపణలు చేస్తూ స్కాం నుంచి తప్పించుకునేందుకు వైసీపీ నాయకుల ద్వారా వైసీపీ లాయర్ ను నియమించుకుని, వారి ప్రోద్బలంతో పరారీలో తిరుగుతూ, తప్పుడు ఆరోపణల వీడియోలు విడుదల చేస్తుంది.
ఈ మొత్తం వ్యవహారంపై నిన్న మీడియా సమావేశం నిర్వహించిన శ్రీమతి రుక్మిణి కోట గారి న్యాయవాదులు, సంబంధిత వివరాలు మరియు వాస్తవాలను మీడియా ముందు వెల్లడించారు.
నేరస్థులకు కొమ్ము కాస్తూ, నేరగాళ్లకు కాపాడేందుకు @YSRCParty వారికి, అవినీతికి మనస్సాక్షి సాక్షి వారికి అంత ఆతృత దేనికి?
#YSRCriminalPolitics
#BewareOfOriginalScamsters
#OM Movie Reference:
The end credits briefly show a newspaper clipping about Forest Minister @PawanKalyan launching a Kagar-style operation against red sanders smuggling.
Red sanders smuggling reportedly fell by 70% following #PawanKalyan’s initiative.
Thiruparankundram row:
“Lighting the Deepam once a year for about two hours on the hill's second summit will not harm any community; there is no reason to prevent it.”
- Senior advocate P Valliappan
@YSRCParty@ncbn@naralokesh@PawanKalyan APPSC స్కాం నువ్వు చేసి ఒంటికి సబ్బు రుద్దినట్టుగా మా మీద రుద్దుతున్నావ్ ఏంట్రా జగనన్న వదిలిన గొర్రె ?
స్కాం చేసినోడి మీద ED రైడ్ చేసి బట్టబయలు చేస్తే, నువ్వేమో సంబంధం లేకుండా మాకు అంటగడుతున్నావు 🤡🤡
A Model Anganwadi School worth ₹2CR, built with the support of Apollo Hospitals @AlwaysRamCharan & @upasanakonidela will be inaugurated tomorrow in Pithapuram.
With Babai @PawanKalyan guidance and Abbayi support, a meaningful step towards a brighter future for our children ❤️
Vijay fans lo eroju more than 50 percent Government decision ki against ga unnaru and questioning vijay 🔥🔥🔥
Mana state lo unnaru emduku vala hero em chesina gorrela la mostaru….oosina padtaru 🤮🤮🤮🤮
Great job Anils 🔥🔥🔥
For them Murugan, Tamil culture >>>>> their hero and politics ❤️❤️❤️❤️
Court: దీపం వెలిగించండి
@TVKPartyHQ : వద్దు, సుప్రీంకోర్టుకు వెళ్తాం
దేవుడి ముందు దీపం వెలిగించడం కూడా తప్పా
భక్తిని రాజకీయం చేసిన వాళ్లు ఇప్పుడు భక్తినే అడ్డుకుంటున్నారు
విజయ్ గారి గుడి సందర్శనలు నిజమైన విశ్వాసం అయితే, దీపానికి ఎందుకు భయం?
@JanaSenaParty#Tiruparakundaram
అల్లు అర్జున్ గారు రుద్రమదేవి సినిమా లో తెలుగు భాష లెక్క ఆడా ఉంటా ఈడా ఉంటా అన్నట్లుమా జగన్ గారు A1 లెక్క ఆడా ఉంటా ఈడా ఉంటా ఏడైనా ఉంటా అనేలా ఉన్నారే 🤔. ఇది దాచేయ్యటానికేనా మూడు రోజులుగా పడరాని పాట్లు పడుతున్నారు వైసీపీ వాళ్ళు అంతా. 🤔
AS CLEAR AS WATER 💯💯
AP Deputy CM @PawanKalyan:
"Follow your religion & respect other religions"
"NO to Appeasement Politics"
"A wrong is a wrong irrespective of who commits it - Hindu, Muslim or Christian"
#Thirupparankundram#SkandaMalai#Murugan
#Thiruparankundram
"The heightened strength of Hindu Nationalism in India is a reaction to pseudo-secularists who failed to act as true secularists, time & again refusing to condemn attacks & comments on Hindus and the Hindu religion"-
@PawanKalyan⚡💯