అరకు వైయస్ఆర్సీపీ ఎంపీ డాక్టర్ గుమ్మా తనూజ రాణి గారికి అరుదైన గౌరవం
ఐరాస 81వ సర్వసభ్య సమావేశానికి సంబంధించిన కార్యక్రమాల్లో భారత పార్లమెంటరీ ప్రతినిధి బృందంలో తనూజ రాణి గారికి చోటు
అరకు వంటి గిరిజన ప్రాంతం నుంచి ఎన్నికైన ఎంపీ గారికి ఈ అవకాశం రావడంపై హర్షం వ్యక్తం చేస్తున్న వైయస్ఆర్సీపీ శ్రేణులు
అందరికీ నమస్కారం 🙏
వివిధ రంగాల్లో అనుభవం మరియు నైపుణ్యం కలిగి, జగనన్న మద్దతుగా ఉన్న మేధావులు, నిపుణులు, పరిశోధకులు, విద్యావేత్తల కోసం “Intellectuals for Jagan” అనే వేదికను ఏర్పాటు చేస్తున్నాము.
విద్య, వైద్యం, వ్యవసాయం, ఆర్థిక రంగం, న్యాయ రంగం, మీడియా, పరిశోధన, వ్యాపారం, సామాజిక అభివృద్ధి, పర్యావరణం, విజ్ఞానం తదితర ఏ రంగానికి చెందిన వారైనా ఈ వేదికలో నమోదు చేసుకోవచ్చు.
ఈ వేదిక ద్వారా మీ అనుభవం, ఆలోచనలు మరియు నైపుణ్యాన్ని పంచుకునే అవకాశం ఉంటుంది.
🔗 నమోదు చేసుకోవడానికి: https://t.co/gLeMo1hRBB
మీకు తెలిసిన ఆసక్తి ఉన్న మేధావులు మరియు నిపుణులకు కూడా ఈ సమాచారాన్ని తెలియజేయగలరు.
Thankyou 🙏
@YSRCParty@ysjagan
#AndhraPradesh #YSJagan #YSRCP
Heartiest congratulations to our Indian women’s hockey team on a historic Asian Games triumph. Defeating defending champions China 1–0 ending a 44-year wait for gold is a moment of immense pride for the country. The team’s resilience in defence, crowned by Savita Punia’s crucial penalty-stroke save, was exceptional. I am happy to learn that this victory also secures India a direct place at the 2028 Los Angeles Olympics. We are proud of our players and wish them continued success.
@TheHockeyIndia@savitahockey
Chandrababu Garu spins tall tales of Rs 1 lakh-crore horticulture investment while betraying farmers
@ncbn garu, what are your claims of investing Rs 1 lakh crore in Rayalaseema’s horticulture if not theatrics and a game of numbers? With no budget allocation and not a single rupee spent, you are misleading farmers on a massive scale.
Your government’s record over the past two and a half years has repeatedly shown that your concern for farmers is limited to words and publicity. When farmers growing horticulture and other crops receive no fair prices and take to the streets in protest, have you ever paid attention? Is it not true that you weakened the Price Stabilisation Fund established by our government and scrapped free crop insurance, pushing farmers deeper into distress?
You scrapped the zero-interest loan scheme and undermined timely input subsidies, adding to farmers’ distress. You focus on publicity stunts and pass them off as achievements while ignoring farmers’ struggles. What more proof is needed to show that farmers’ welfare is not your priority?
Severe drought has gripped Rayalaseema, and horticulture crops across thousands of acres are drying up. People find it laughable that you project yourself as a “Water Man” while farmers face this crisis.
The Rayalaseema Lift Irrigation Project remains stalled, and your government has failed to revive it. Meanwhile, nearly seven to eight lakh borewells in Rayalaseema alone have dried up. Farmers are spending Rs 1,500 to Rs 2,000 on each water tanker and struggling to keep their trees alive, but you are ignoring their plight.
Forget the talk of a horticulture hub. Rayalaseema, along with the rest of the state, is becoming a hotspot for farmer suicides. Chandrababu garu, stop the theatrics and grandstanding. Begin drought-relief measures immediately and provide farmers with real relief.
రూ. లక్ష కోట్లంటూ చంద్రబాబు పిట్టలదొర మాటలు, మరోవైపు రైతులకు లక్ష మోసాలు
@ncbn గారూ... రాయలసీమలో హార్టికల్చర్‌కు రూ. లక్ష కోట్లు అంటూ, మీరు చేస్తున్నవి డ్రామాలు, అంకెలగారడీలు కాక మరేమిటి? బడ్జెట్లో కేటాయింపులు లేకుండా, ఒక్క రూపాయి ఖర్చు చేయకుండా, రైతుల్ని ఇంతలా మభ్యపెట్టడం మీకు మాత్రమే సాధ్యం.
రైతులమీద మీ ప్రేమ, మాటలకు, ప్రచారాలకు మాత్రమే పరిమితం అని రెండున్నరేళ్ల మీ పాలనే పలుమార్లు రుజువు చేసింది. హార్టికల్చర్ సహా పంటలకు ధరల్లేక రైతులు రోడ్డున పడితే, రోజూ ధర్నాలు చేస్తే మీరు ఏరోజైనా పట్టించుకున్నారా? మా ప్రభుత్వంలో పెట్టిన ధరల స్థిరీకరణ నిధిని నిర్వీర్యంచేసి, ఉచిత పంటలబీమాను తీసివేసి రైతుల వెన్నువిరిచిన మాట వాస్తవం కాదా?
సున్నా వడ్డీ పథకాన్ని రద్దుచేసి, సమయానికి ఇచ్చే ఇన్పుట్ సబ్సిడీని నిర్వీర్యంచేసి, రైతుల నడ్డివిరిచారు. మీరు పబ్లిసిటీ డ్రామాలు చేసి, వాటినే నిజాలుగా ప్రజలను నమ్మించే ప్రయత్నం చేస్తారు తప్ప, రైతుల కష్టసుఖాల గురించి ఏరోజూ పట్టించుకోరనడానికి ఇంతకన్నా సాక్ష్యం ఏం కావాలి?
తీవ్రమైన కరువు కారణంగా రాయలసీమలో ఇప్పుడు తీవ్ర దుర్భిక్షం నెలకొంటే, వేలాది ఎకరాల్లో హార్టికల్చర్ తోటలు ఎండిపోతుంటే, మీరు వాటర్ మ్యాన్ అని బిల్డప్ ఇవ్వడం చూసి ప్రజలు నవ్వుకుంటున్నారు.
ఓ పక్క రాయలసీమ లిఫ్ట్ ప్రాజెక్టుకు మీరే అడ్డుతగులుతున్నారు. మరొపక్క ఒక్క రాయలసీమ ప్రాంతంలోనే దాదాపుగా 7-8 లక్షల బోర్లు ఎండిపోయాయి. ఈ పరిస్థితుల్లో రైతులు ట్యాంకర్ నీటికోసం రూ.1500 నుంచి రూ.2,000లు ఖర్చుచేసి, ఆ చెట్లను బతికించేందుకు నానా అగచాట్లు పడుతున్నా పట్టించుకోవడం లేదు.
ఇక హార్టికల్చర్ హబ్ సంగతి పక్కనపెడితే, రైతుల ఆత్మహత్యలకు చిరునామాగా రాయలసీమ సహా రాష్ట్రం మొత్తం తయారయ్యింది. చంద్రబాబుగారూ, మీ డ్రామాలు, బిల్డప్‌లు కట్టిపెట్టి, రైతులకు ఊరటనిచ్చేలా తక్షణమే కరువు నివారణా చర్యలు మొదలుపెట్టండి.
When Dr. YS Rajasekhara Reddy garu was Chief Minister of united Andhra Pradesh, he asked me as Chief Whip to train our young legislators. Out of 156 Congress MLAs, 74 were first timers.
For all five days, YSR garu attended every session and addressed them directly. He made one thing clear Congress is the only party capable of taking every religion and section together, driving vision through science, planning, and historic revolutions. His core message to every legislator was simple, never harm the party that strengthens this nation. That leadership is why I always respected and admired him.
@IndiaToday@sardesairajdeep
.@ysjagan గారు మళ్లీ అధికారంలోకి రాకపోతే ఏమవుతుందో ప్రొఫెసర్ కంచె ఐలయ్య గారు ఆరోజే చెప్పారు.. ఈరోజు అక్షరాలా అదే నిజం అవుతోంది
చదువుకి క్రమంగా దూరమవుతున్న పేద విద్యార్థులు.. మళ్లీ పాత రోజుల తరహాలో వెట్టిచాకిరికి చేరువ అవుతున్నారు
రాష్ట్రవ్యాప్తంగా వెట్టిచాకిరి ఊబిలో ఇలా ఇంకెంత మంది విద్యార్థులు చిక్కుకున్నారో?
#YSJaganForQualityEducation
#SadistChandraBabu
#LooterLokesh
#CBNFailedCM
A family holiday is personal. No one questions a grandfather spending time with his grandson. The issue is the Chief Minister’s unexplained, secretive tours while holding public office.
@naralokesh, you chose to respond only after YSRCP exposed these tours and repeatedly demanded answers. Instead of explaining where your father went and whether the trip was official, you reached for arrogance and the “Get a life” taunt. That is not an answer; it is an attempt to dodge accountability.
You follow the same habit, disappearing without disclosing your whereabouts or official status. Now the public sees a three-member free-air-travel cabinet: the Chief Minister, his son Lokesh and the Deputy Chief Minister. All three hold public office. Tell the people where you go, why you go and who pays. Public money demands public answers.
Modi-Shah govt has betrayed the nation. The public mandate that brought them to power also has the strength to overthrow them. If BJP tries to victimize our leaders and harass the public, it will pay a heavy price. We will fight fearlessly to save democracy. #UnitedIndiaAtBrigade
🌊 ఆకాశం నుంచి చూస్తే... రాగిరంగు సముద్రంలా గోదారి!
కనుచూపు మేర విస్తరించిన జలరాశి...
ఎర్రమట్టిని తనలో కలుపుకొని రాగిరంగు పులుముకున్న గోదావరి...
ఆకాశం నుంచి డ్రోన్ కంటికి చిక్కిన ఈ దృశ్యం ఓ సజీవ జలచిత్రంలా కనిపిస్తోంది!
దాదాపు ఆరు కిలోమీటర్ల మేర విస్తరించిన విశాల గోదావరి... ఎగువ నుంచి ఉరకలేస్తూ వచ్చి, ధవళేశ్వరం వద్ద సర్ ఆర్థర్ కాటన్ బ్యారేజీని చేరే తీరు అద్భుతం.
గోదావరి అందాలను చూడతరమా… ఆ గోదావరినే అన్నపూర్ణగా మలిచిన కాటన్‌ను మర్చిపోగలమా!
ఒకవైపు రాజమండ్రి–ధవళేశ్వరం వైపు విస్తరించిన జలరాశి... మరోవైపు ర్యాలి, మద్దూరు మీదుగా విజ్జేశ్వరం వైపు పరుచుకున్న ప్రవాహం... మధ్యలో దీవులు, పాయలు... వాటి నడుమ రాగిరంగులో కదులుతున్న గోదారి!
ఇక్కడికి చేరేసరికి ఒకే మహానది నాలుగు పాయలుగా విడిపోయి, కాటన్ బ్యారేజీ నాలుగు ఆర్మ్స్ను తాకుతూ ముందుకు సాగుతుంది.
ఎగువ నుంచి చూస్తే అది ప్రవాహం...
ఆకాశం నుంచి చూస్తే అది ప్రకృతి గీసిన చిత్రం... డెల్టా రైతుకు మాత్రం తరతరాల జీవనాధారం!
ఎర్రమట్టి రంగును ఒంటినిండా పులుముకొని... తీరాల మధ్య నిండుగా పరుచుకొని... కాటన్ మహాశయుడి జలసౌధాన్ని చేరుతున్న గోదారి వైభవం... మాటల్లో కంటే ఈ దృశ్యంలోనే మరింత అందంగా కనిపిస్తోంది!
#Godavari #Dowleswaram #SirArthurCottonBarrage #GodavariDelta #Rajahmundry #Vijjeswaram #DroneView #AndhraPradesh @CWCOfficial_FF@CWCOfficial_GoI@AP_Irrigation@irrigation_ap@apirrigation
🎥 : @surya_kiranam & @palakurlla
SAC Barrage aerial view captured dowstrem right to left (vijjeswaram)
DSC Sports Quota Series | Ep. 3:
🏃♀️ Kho-Kho
ఈ విభాగంలో SA– Mathematics ఉద్యోగం సాధించిన కొక్కిలి విజయలక్ష్మి అక్క అప్లోడ్ చేసిన Sports సర్టిఫికెట్లు చూస్తే అనేక అనుమానాలకు తావిస్తుంది!!
✍️ VC Signature: Backup సర్టిఫికెట్ & Highest Achievement సర్టిఫికెట్లలో ఉన్న Prof. L Venugopal Reddy గారి సంతకాలు సరిపోలడం లేదెందుకు?
సంతకాల్లో చిన్నపాటి స్ట్రోక్స్‌లో తేడాలు ఉండడం సహజమే కావచ్చు. కానీ ఆశ్చర్యకరంగా అదే వ్యక్తి సంతకం ఏదో అచ్చు వేసినట్టుగా ఇతర DSC అభ్యర్థుల Backup సర్టిఫికెట్లలో ఒకలా, Highest Achievement సర్టిఫికెట్లలో మరోలా రెండు రకాలుగా ఉండటం మాత్రం అసహజం; పైగా వీరి అర్హత & పోటీ చేసిన వివరాలు ఎక్కడా పబ్లిక్ డొమైన్లో అందుబాటులో లేకపోవడం & అర్హత సర్టిఫికెట్లు 20-25ఏళ్ళు పాతవి కావడం మరిన్ని అనుమానాలకు తావిస్తోంది!!
🔍 సమగ్ర విచారణ జరగాలి; అనుమానాలన్నీ నివృత్తి చేసి వాస్తవాలను వెలికితీయాలి!!✊
#DSC #SportsQuota #Khokho #Transparency
This is why @ncbn stands by Gyanesh Kumar.
On polling night in Andhra, between 11:45 pm and 3:00 am, more than 17 lakh votes were recorded across 3,500 booths.
That is 491 extra voters per booth after official close.
One vote every 20 seconds.
In booths where two votes had to be cast.
On machines that do not reset in 6 seconds.
Either Andhra invented a new species of midnight voter - or someone invented a new way to count them.
In light of the recent controversy surrounding the EC,
@parakala Prabhakar’s questions about the 2024 AP elections deserve attention.He pointed out that over 17 lakh votes were recorded between 11:45 PM and 2 AM across 3,500 polling stations -roughly one vote every 20 seconds
#EC
The brutal assault by the @ncbn government on village and ward secretariat employees is utterly inhuman. The police lathi-charge on government employees is an extremely serious matter. When the government is unwilling to hold talks with them over their demands, how can raising their voices through a democratic protest be treated as a crime? Will you beat them with lathis merely for speaking out? Will you show no consideration even for women employees, injure them and drag them away? Who gave you the right to attack peaceful protesters? Will you intercept employees travelling to participate in the dharna, detain them in police stations and subject them to torment? Is it not atrocious to indiscriminately suspend a large number of employees simply to prevent them from participating in the protest?
Mr Chandrababu Naidu Garu, is this democracy? Your authoritarianism is growing with each passing day. How can you assume that you can get away with anything merely because you are in power?
Mr Chandrababu Naidu, from the very first day you assumed office, you have pursued a vendetta against the village and ward secretariats that our government introduced as a revolutionary administrative reform unparalleled anywhere in the country. You have relentlessly targeted the village and ward secretariats—which are our brainchild and delivered more than 540 services at the grassroots—as well as the volunteer system, with the clear objective of dismantling them. You have continuously conspired to erase the very spirit of Gram Swaraj.
Through a single notification, our government created 1.34 lakh permanent jobs—an unprecedented initiative in the country’s history—along with another 2.6 lakh positions under the volunteer system to ensure transparent governance at the village and ward levels. However, under the pretext of rationalisation, your government has placed nearly 30,000 permanent jobs at risk. You also made false promises that the ₹5,000 honorarium paid to volunteers by our government would be increased to ₹10,000, only to betray them after coming to power.
You have now shifted the services previously delivered by volunteers onto secretariat employees, burdening them with an unbearable workload. In the process, you have brought transparency and doorstep delivery of governance to an end. Unable to withstand the hardships, harassment and pressure imposed by your atrocious administration, nearly 100 employees have lost their lives over the past two-and-a-half years—some due to severe stress and others by suicide. When they are enduring such immense hardship and your government has no intention of listening to their grievances, how can it be wrong for them to raise their voices through a peaceful protest, Mr Chandrababu Naidu?
Mr Chandrababu Naidu, it is not only village and ward secretariat employees who are taking to the streets today. Employees from every section are protesting because you made promises to them in your manifesto and betrayed them after coming to power. You promised Interim Relief and a Pay Revision Commission immediately upon assuming office. But there is neither IR nor PRC. You removed the PRC Chairman appointed by our government.
Five Dearness Allowance instalments that employees are rightfully entitled to remain pending. It was only after employees took to the streets that you announced the release of two DA instalments, and even then, you deferred payment of the arrears. Surrender-leave payments also remain pending. Your government owes employees nearly ₹40,000 crore. In addition to all this, you are now victimising village and ward secretariat employees and imposing an unbearable workload on them.
Mr Chandrababu Naidu, immediately order a judicial inquiry into the lathi-charge, apologise to the employees and unconditionally revoke all the suspensions imposed on them.
On this occasion, as their Jagananna, I give my word to the village and ward secretariat employees. With God’s grace and the blessings of the people, once the YSRCP returns to power, we will strengthen the village and ward secretariat system even further. Gram Swaraj will once again flourish, and trustworthy governance that honours every commitment it makes will be restored.
We will take every necessary step to enable employees to discharge their responsibilities effectively, ensure that people once again receive excellent services through them, and make the entire country look towards this system as a model.
Two-and-a-half years have already passed, and only another two-and-a-half years remain. That time, too, will pass in the blink of an eye. Our people’s government will certainly return, and justice will undoubtedly be done to you.