The Great AP Police! 👏
In GD Nellore, a mob snatches a woman’s nomination papers, and the police stand watching like they’re watching a movie.
TDP goons are blocking candidates from contesting, and Naidu thinks he can get away with anything because Modi has his back.
The man who stood by Modi during the Gujarat riots now enjoys his protection at the Centre. Meanwhile, democracy in Andhra Pradesh is being strangled in broad daylight.
When the police protect power instead of people, democracy becomes a joke.
PS: A piece of advice to YSRCP: stop targeting Congress and look at your own decline.
You backed this regime enough. Now the chickens are coming home to roost. Don’t wait until 2029 to realise the cost of enabling those who are dismantling democracy.
@APPOLICE100@ECISVEEP@governorap
.@ncbn , 40+ years of "vision." Now the world sees the real picture.
Yellow media can't control the narrative anymore. The visuals, evidence and voices are out.
How did you gain power, and how have you used it?
The world is watching. Salute to the party cadre and leaders who stood strong under pressure.
Respect to everyone who brought these issues to the world's attention.
#TDPGoons
#CBNFailedCM
#SaveDemocracyInAP
What is happening in Andhra Pradesh is extraordinary. Opposition candidates are being brazenly prevented by the ruling TDP goons from filing nomination papers. All in full view & connivance of the police & poll officers!
TDP making a mockery of Democracy
సుప్రీంకోర్టు చెప్పింది: "అభ్యర్థులకు భద్రత కల్పించండి."
మన ధర్మవరం నియోజకవర్గం, తాడిమర్రిలో పోలీసులు "భద్రత" ఇలా కల్పించారు.
వైఎస్సార్సీపీ ఎంపీటీసీ అభ్యర్థి ఇంట్లోకే దూసుకొచ్చారు.
హెల్మెట్లు, లాఠీలతో ఇంట్లోని వాళ్లను లాగిపడేశారు.
ఆడవాళ్లు ఏడుస్తున్నా ఆగలేదు.
రౌడీలు నామినేషన్ కేంద్రం దగ్గర,
పోలీసులు అభ్యర్థి ఇంటి దగ్గర.
ఇక ప్రతిపక్ష అభ్యర్థి సురక్షితంగా ఉండేది ఎక్కడ?
ఖాకీ చొక్కా వేసుకున్నది ప్రజలను కాపాడడానికా, ప్రతిపక్షాన్ని అణచడానికా? ఇదేనా మీరు ఇచ్చే భద్రత?
#Tadimarri #Dharmavaram #APLocalBodyElections
గిద్దలూరు ఎంపీడీవో కార్యాలయం వద్ద నామినేషన్ కేంద్రంలోకి జొరబడి వైయస్ఆర్సీపీ అభ్యర్థి నామినేషన్ పత్రాలను చించివేసిన టీడీపీ అభ్యర్థులు .. డెమోక్రసీ లో ఇది కరెక్టేనా ? నామినేషన్ పత్రాలు లాక్కుని చించేస్తుంటే పోలసులు ఎక్కడ ? ఎన్నికల నిర్వహణ ఇదేనా ?
Enjoy the dance of democracy in Andhra Pradesh under NCBN where goons are roaming on streets to snatch the nomination papers of opposition candidates.
Imagine what will happen during 2029 elections. This is just the trailer. The playbook isn't gonna change.
Amid alleged police restrictions and attacks by TDP workers, Guntakal YSRCP in-charge Nairuthi Reddy resorted to an extraordinary measure to file her nomination.
She tied her nomination papers around her waist, wore a burqa, and made her way to the nomination centre to submit her candidature.
A shocking reflection of the challenges faced by opposition candidates in exercising their democratic right to contest elections.
#LocalBodyElections2026 #AndhraPradesh
#CBN #TDP #NaraLokesh #PawanKalyan #Janasena
#YSJagan #YSRCP
ఈ వీడియో చూస్తే చాలు ఏపీలో ఎన్నికలు ఎలా జరుపుతున్నారో క్లియర్గా అర్థమవుతుంది. ఎమ్మెల్యే గారి మాటల్లోనే వినండి.
వైసీపీ వాళ్లను నామినేషన్లు వేయనివ్వకండి.. రాళ్లతో కొట్టండి. మీకు పోలీసులు అన్ని విధాలుగా తోడుగా ఉంటారు. డీఎస్పీ వచ్చి కూర్చుంటాడు అంటూ వెంకటగిరి ఎమ్మెల్యే రామకృష్ణ తన కార్యకర్తలకు హితబోధ.
@APPOLICE100@governorap@ECISVEEP@SpokespersonECI
The dance of democracy in Andhra Pradesh!
A woman’s nomination papers were snatched from her hands as AP police officers stood by, watching without intervening.
40 ఏళ్ల అనుభవం, ఒక్క ఎలక్షన్ కండక్ట్ చెయ్యడం రావట్లే! @ncbn
ఎవరు నిజమైన అడ్మినిస్ట్రేటర్, ఎవరు నిజమైన సీఈఓ?
✅వయసుల్లో నీ కన్నా 30 ఏళ్ల చిన్నోడు @ysjagan ఏ ఇష్యూస్ లేకుండా లోకల్ బాడీ ఎలక్షన్ కండక్ట్ చెయ్యగలిగాడు, కరోనా మహమ్మారి నుంచి రాష్ట్ర ప్రజలను కాపాడగలిగాడు.
#AndhraPradesh
#LocalBodyElections2026
#TDP
#YSRCP
What @JaiTDP achieved in last few days🤡
1. Betrayed JSP on 33% commitment & by not withdrawing nominations against JSP
2. Poll violence& obstruction of YSRCP
3. Mocked democracy, shaming AP nationally, denting investor confidence
4. Damaged NDA credibility single-handedly
టీడీపీ నాయకులు కొడితే సామన్య ప్రజలైనా, వైసీపీ నాయకులైనా, ప్రభుత్వ అధికారులైనా, పోలీసులైనా కొట్టించుకోవాల్సిందే.. ఇదే ఏపీలో నడుస్తోంది.
శ్రీకాళహస్తి ఎమ్మెల్యే బొజ్జల సుధీర్ రెడ్డి సతీమణి బొజ్జల రిషితా రెడ్డి డ్రైవర్ సచివాలయ ప్రభుత్వ ఉద్యోగి తల పగలగొట్టిన ఒరిజినల్ వీడియో.
Last min varaku doubt undi.. withdraw chesukoni ..wife ni or inko set file chesina valani pedathermo ani..
Okappudu Mayor seat decide chese range nunchi .. aa seat kosam fight chese range ki vacharu ..
Ex : 2005 ..Lagadapati tho D2D fight chesi .. mayor seat techekunaru..
న్యాయాలు మాట్లాడే జయప్రకాష్ నారాయణ ఎక్కడ?
నీతి కోవిదులు చలసాని శ్రీనివాస్ ఏమయ్యారు?
రాజనీతి దురంధరులు వెంకయ్య నాయుడు మౌనవ్రతం దేనికి?
అన్యాయం జరిగితే తొక్కిపెట్టి నార తీసే పవన్ కళ్యాణ్ కనిపించరే?
ఆంధ్రాలో స్థానిక ఎన్నికల వేళ అరాచకాలు…
వీళ్లంతా ఎక్కడ?