⚡ కోనసీమలో విద్యుత్ పునరుద్ధరణకు తెలంగాణ నుంచి మరో 1,000 మంది సిబ్బంది రేపటిలోగా రానున్నారు.
అవసరమైతే మరో 2,000 మందిని కూడా రప్పిస్తాం. కోనసీమలో ఇప్పటికే 2,000 మంది సిబ్బంది పనిచేస్తున్నారు.
— చంద్రబాబు నాయుడుగారు , ఏపీ సీఎం
Disappointed to see the quality of these roads at Amritalur Mandal, bapatla district. Requesting the district administration to look into it immediately and get the road repaired.
@collectorbaptla
ఎవ్వరూ అధైర్య పడొద్దు అండి.
నేను నిరంతరం ఇదే పనిలో ఉంటాను
గంట గంటకూ పర్యవేక్షిస్తాను
మానవ సాధ్యం అయిన ప్రతిదీ చేస్తాము. ప్రజలకు అండగా నిలు���్తాము.
#CycloneArnab
#ChandrababuNaidu
#AndhraPradesh