@TelanganaCMO@revanth_anumula@TelanganaDGP Dear CM sir,
తెలంగాణ ప్రభుత్వం ఆర్య వైశ్యులకు ఉప్పల్ భగాయత్ లో ఇచ్చిన 5 ఎకరాల భూమి కొందరు స్వార్థ పరుల చేతిలోకి వెళ్ళి ఆర్య వైశ్య ముఖ్య నాయకుల తో చర్చించ కుండ ఈ నెల 13 వ తారీకు భూమి పూజ కు పూనుకున్నారు. మీరు ఒక్కసారి ఆలోచించాలి.
@TelanganaCOPs@CPHydCity@TelanganaDGP
I strongly urge the concerned authorities to take immediate action against those who have insulted a Chief Minister of a state in such a manner.
Disrespecting a constitutional authority and the dignity of a public office is unacceptable
Today, I attended the CWC (Congress Working Committee) meeting at the Congress Party’s central office in Delhi, chaired by Party President Shri Mallikarjun Kharge. I had the opportunity to participate alongside senior leaders Shri Rahul Gandhi and Smt. Priyanka Gandhi.
#CWCMeeting #CongressWorkingCommittee #IndianNationalCongress #MallikarjunKharge #RahulGandhi #PriyankaGandhi
మా ప్రియతమ నాయకుడు, శేరిలింగంపల్లి అభివృద్ధి ప్రదాత, నియోజక వర్గం ఎంఎల్ఏ మరియు PAC చైర్మన్ శ్రీ అరికపూడి గాంధీ గారికి హృదయ పూర్వక జన్మదిన శుభాకాంక్షలు.
మా ప్రియతమ నాయకుడు, శేరిలింగంపల్లి అభివృద్ధి ప్రదాత, నియోజక వర్గం ఎంఎల్ఏ మరియు PAC చైర్మన్ శ్రీ అరికపూడి గాంధీ గారికి హృదయ పూర్వక జన్మదిన శుభాకాంక్షలు.
SK technologies నూతన ఐటి కార్పొరేట్ ఆఫీసు ప్రారంభోత్సవ కార్యక్రమంలో అతిధిగా పాల్గొన్న తెలంగాణ ఐటీ ఫోరమ్ రాష్ట్ర అధ్యక్షులు కట్ట రవి కుమార్.
కార్యక్రమంలో భాగంగా SK technologies సిఈవో సాయిరాం మరియు మేనేజింగ్ డైరెక్టర్ సుప్రీత కిరణ్ కు ప్రత్యేకంగా శుభాకాంక్షలు తెలియచేయడం జరిగింది.
Dear Rahul Gandhi Ji, Happy Birthday!
You are the voice of truth, hope, and courage for millions! You inspire us everyday.
Through your journey, we learn to never bow down, never be afraid, and always stand up for what is right.
#HappyBirthdayRahulGandhi
Dear Rahul Gandhi Ji, Happy Birthday!
You are the voice of truth, hope, and courage for millions! You inspire us everyday.
Through your journey, we learn to never bow down, never be afraid, and always stand up for what is right.
#HappyBirthdayRahulGandhi
మూడున్నర కోట్ల ప్రజల ఆకాంక్షలకు ప్రతీరూపంగా, వేలాది ఆత్మ బలిదానాలతో సాధించుకున్న తెలంగాణ రాష్ట్రం, అభివృద్ధి పథంలో అగ్రస్థాయికి చేరుకోవాలని ఆకాంక్షిస్తూ తెలంగాణ ప్రజానీకానికి
తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు..
జై తెలంగాణ జై జై తెలంగాణ!!
#TelanganaFormationDay
పుల్వామా ఉగ్రదాడిలో అమరులైన జవాన్లకు అశ్రుని��ాళి
మన దేశానికి వారు చేసిన విశిష్ట సేవలు మరువలేనివి. అమరవీరుల శౌర్యం, అత్యున్నత త్యాగం.. బలమైన, సంపన్న దేశంగా మార్చేందుకు ప్రతి భారతీయుడిని ప్రేరేపిస్తుంది.
#PulwamaAttack