ఈ రోజు శింగనమల నియోజకవర్గం బుక్కరాయసముద్రం మండలం స్వాగ్రామం సిద్దారంపురంలో మొహరం వేడుకలకు ₹15000/- రూపాయలు అందజేసిన మాజీ @JaiTDP రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి కాటప్పగారి రామలింగారెడ్డి ఈ కార్యక్రమంలో గ్రామ పెద్దలు మరియు టీడీపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
అనంతపురం కేంద్రీయ విశ్వవిద్యాలయం (ఆంధ్రప్రదేశ్ సెంట్రల్ యూనివర్సిటీ) తొలి స్నాతకోత్సవానికి విచ్చేసిన విద్య మరియు IT శాఖ మంత్రివర్యులు @naralokesh గారిని పుట్టపర్తి ఎయిర్పోర్ట్ నందు మర్యాదపూర్వకంగా కలిసిన మాజీ @JaiTDP రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి కాటప్పగారి రామలింగారెడ్డి
ఈ రోజు శింగనమల నియోజకవర్గం బుక్కరాయసముద్రం మండలం సిద్దారంపురం గ్రామంలో నూతన మినరల్ వాటర్ ప్లాంట్ ను ప్రారంభించిన మాజీటీడీపీ రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి K.రామలింగారెడ్డి
@JaiTDP@ncbn@naralokesh
ఒకే మతం అయినా ఒకే ఊర్లో ఒక కుల దేవతను మరొకరు మొక్కరు. అన్ని భావ వైరుధ్యాల విభిన్న సంస్కృతులు మన దేశంలో ఉంటాయి.
వేరే కులం, వేరే ప్రాంతం, వేరే మతాల పండగలను సాధారణంగా గౌరవించరు లేదా పట్టించుకోరు.
కానీ కుల, మత, ప్రాంతాలకు, రాష్ట్రాలకు అతీతంగా లక్షలాది మందితో ఒక పండగ జరుగుతుంది.
నాలుగు దశాబ్దాలుగా జరుగుతోంది.
సమాజమంతా శుభానికి సూచికైన పసుపుమయం అయిపోతుంది.
తెలుగు నేలపై పసుపు జెండా కేవలం ఒక రాజకీయ గుర్తు కాదు; అది కోట్ల మంది గుండె చప్పుడు, తెలుగువారి ఆత్మగౌరవ నినాదం. విశ్వవిఖ్యాత నటసార్వభౌముడు, అన్న నందమూరి తారక రామారావు గారు నాటిన ఆశయాల మొక్క, నేడు మహావృక్షమై నిలిచింది. ఆ వృక్షానికి ప్రతి ఏటా మే నెలలో జరిగే వసంతోత్సవమే ‘మహానాడు’.
ఇది కేవలం ఒక పార్టీ ప్రతినిధుల సభ కాదు; కష్టాల కడలిని ఈది, అణచివేతలను ఎదుర్కొని, త్యాగాల పునాదులపై నిలబడిన లక్షలాది మంది కార్యకర్తల భావోద్వేగాల మేళవింపు.
నాడు, తెలుగు జాతికి ఒక ప్రత్యేక గుర్తింపును, ఢిల్లీ పీఠాల ముందు మోకరిల్లని ఆత్మగౌరవాన్ని ప్రసాదించడానికి అన్న ఎన్టీఆర్ చైతన్య రథమెక్కిన రోజులు గుర్తొస్తే నేటికీ నరనరాల్లో రక్తం ఉరకలేస్తుంది. ‘సమాజమే దేవాలయం - ప్రజలే దేవుళ్ళు’ అంటూ ఆయన ప్రవచించిన సిద్ధాంతం ఈనాటికీ మహానాడు వేదికలపై ప్రతిధ్వనిస్తూనే ఉంది.
అధికారం ఉన్నా లేకపోయినా, ప్రజా పక్షాన నిలబడి పోరాడే తత్వాన్ని, ఆత్మవిశ్వాసాన్ని ఈ పండుగ ప్రతి కార్యకర్తకూ నూరిపోస్తుంది. నాయకుడు దిశానిర్దేశం చేస్తే, ఆ దిశను తమ శ్వాసగా మార్చుకునే సైనికులు కదిలే ప్రస్థానం ఇది.
"ప్రాణం పోయినా, పీక కోసినా ‘జై తెలుగుదేశం’ అని పలికే నిబద్ధత.. కష్టకాలంలోనూ జెండాను గుండెలకు హత్తుకుని నిలిచే కార్యకర్తల త్యాగనిరతే ఈ పసుపు సైన్యానికి అసలైన బలం."
మహానాడు విశిష్టత ఎక్కడుందంటే, అది సామాన్య కార్యకర్తను అగ్రపీఠంపై కూర్చోబెడుతుంది. ఎండనక, వాననక, కక్ష సాధింపు చర్యలకు భయపడక, పార్టీ కోసం సర్వస్వాన్ని ధారపోసిన ప్రతి ఒక్కరి శ్రమకు లభించే గౌరవ వందనం ఇది.
నారా చంద్రబాబు నాయుడి సుదీర్ఘ విజన్, నారా లోకేష్ యువ చైతన్యం ఈ పండుగలో మేళవించి, సరికొత్త భవిష్యత్తుకు బాటలు వేస్తాయి. ఇటీవల ‘స్త్రీ శక్తి’ వంటి వినూత్న థీమ్‌లతో సమాజంలో సగభాగమైన మహిళలకు, వెనుకబడిన వర్గాలకు అండగా నిలుస్తూ, ‘మహానాడు’ కేవలం రాజకీయ తీర్మానాలకే పరిమితం కాకుండా సామాజిక విప్లవాలకు వేదికగా మారుతోంది.
చరిత్ర ఎప్పుడూ సులువుగా రాయబడదు; ముఖ్యంగా తెలుగుదేశం పార్టీ చరిత్ర త్యాగాలతో, పోరాటాలతో లిఖించబడింది. చీకట్లు ముసిరినప్పుడు వెలుగురేఖలా, కష్టాలు ఎదురైనప్పుడు కొండంత అండలా నిలబడే వ్యవస్థ ఇది.
ఈ పసుపు తోరణాలు, రాత్రి వేళల్లో సైతం కార్యాలయాల్లో వెలిగే కాంతులు కేవలం ఒక పండుగ మాత్రమే కాదు.. నవ సమాజ నిర్మాణానికి, తెలుగుజాతి అఖండ ప్రగతికి సరికొత్త శంఖారావం. మహానాడు స్ఫూర్తి ప్రతి ఒక్కరి గుండెల్లో నిరంతరం ప్రవహించే ఒక చైతన్య స్రవంతి!
తెలుగువారి గుండెల్లో చిరస్థాయిగా నిలిచే సిద్ధాంతం.. జోహార్ ఎన్టీఆర్! జై తెలుగుదేశం!
#Mahanadu2026
#SthreeShakti
#TeluguDesamParty
#AndhraPradesh
మార్ఫింగ్ వీడియో లతో తప్పుడు ప్రచారం చేయడం @JaganannaCNCTS కి అలవాటు అయ్యింది. కుప్పంలో ని శ్రీ ప్రసన్న తిరుపతి గంగమ్మ జాతరలో గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబునాయుడు, ఆయన సతీమణి శ్రీమతి నారా భువనేశ్వరి పాల్గొన్నారు. ఈ సందర్భంగా అమ్మవారికి ముఖ్యమంత్రి దంపతులు పట్టువస్త్రాలు సమర్పించారు. అక్కడ ఆలయ అర్చకులు అందచేసిన తీర్థ ప్రసాదాలు భక్తిప్రపత్తులతో స్వీకరించారు. ఈ వీడియో ను కట్ చేసి సీఎం గారు ప్రసాదం తీసుకున్నట్లు నటించారు అంటూ తప్పుడు ప్రచారం చేస్తున్నారు. వాస్తవం ఏమిటో ఈ వీడియో లో చూడండి. దేవుని సన్నిధి లో జరిగిన వాస్తవాలను వక్రీకరించే హీన స్థితికి వైసీపీ చేరింది.
#YCPFakeBrathuku
#PsychoFekuJagan
#AndhraPradesh
It is a matter of pride for Andhra Pradesh that the first project under our forward-looking Integrated Clean Energy Policy 2024 is now being commissioned.
SAEL’s 600 MW solar project in Rayalaseema, built with an investment of ₹3,000 crore in a record 11 months, reflects the speed, confidence, and execution capability of our state.
Our government is committed to positioning Andhra Pradesh as India’s clean energy capital, with a target of attracting ₹10 lakh crore in green energy investments over the coming years.
#ChooseSpeedChooseAP
@SAEL_India
మా నాన్న ఉత్తరం రాశాడు.. మా తాత కలలు కన్నాడు.. నేను రాత్రి ఆత్మలతో మాట్లాడి కంపెనీలు తెచ్చానని సొల్లు కబుర్లు చెప్పే ఎమ్మెల్యే ఉన్నాడు.
ఆ వ్యక్తికి ఒక్కటే చెప్తున్నా.. జాబ్ క్రియేషన్ మా బ్రాండ్ అయితే, గొడ్డలి మీ బ్రాండ్..
#SAELComesToAP#RayalaseemaTakesOff#ChooseSpeedChooseAP
#NaraLokesh
#AndhraPradesh
బహిరంగ సభావేదిక పై ఒక ముఖ్యమంత్రి, ఒక పారిశుధ్య కార్మికురాలు పక్కపక్కనే కూర్చుని ముచ్చటించుకోవడం ఎప్పుడైనా చూసారా? సమసమాజం కోసం నిజాయితీగా, నిత్యం తపించే నారా చంద్రబాబు నాయుడు గారు నరసన్నపేటలో నిర్వహించిన 'స్వర్ణాంధ్ర - స్వచ్ఛాంధ్ర' వేదికపై పారిశుద్ధ్య మహిళా కార్మికురాలితో ఆత్మీయంగా మాట్లాడుతున్న కమనీయ దృశ్యం ఇది.
#SwarnaAndhraSwachhAndhra
#MyCleanAP
#IdhiManchiPrabhutvam
#ChandrababuNaidu
#AndhraPradesh
From a room full of fossils to the mic! 🦖 Proud to see our young creator Devaansh launch his podcast Dino Deets.
Watch the teaser as a very curious @naralokesh drops by to ask what’s going on with all the dinosaur stuff.
First episode out this Friday! ✨
YouTube - https://t.co/eYBe98VdZT
Instagram - https://t.co/R11FUPQ46X
Facebook - https://t.co/zPGWTVO4j9
#DinoDeets
#DevaanshPodcast
Rayalaseema won’t just achieve targets, it will take targets down too.
Today marks a major milestone in strengthening India’s defence ecosystem, with Andhra Pradesh at its core. I had the honour and privilege of joining Hon’ble Defence Minister Shri Rajnath Singh Ji in inaugurating the Advanced Medium Combat Aircraft (AMCA) programme facility being developed by the Aeronautical Development Agency under the Defence Research and Development Organisation.
Under the leadership of Hon’ble Prime Minister Shri Narendra Modi Ji, India is rapidly advancing towards self-reliance in next-generation defence technologies. The AMCA programme will strengthen indigenous capabilities in stealth systems, advanced avionics, and integrated combat aviation.
We also laid the foundation for key defence projects across the region and signed nine MoUs with companies in the defence and aerospace sectors, further positioning Andhra Pradesh as a major hub for strategic manufacturing and innovation.
@narendramodi@rajnathsingh@SpokespersonMoD
#RayalaseemaTakesOff
#ChooseSpeedChooseAP
ఉమ్మడి అనంతపురం జిల్లా పర్యటనకు విచ్చేసినటువంటి ఐటీ మరియు విద్యాశాఖమంత్రి @naralokesh గారికి పుట్టపర్తి విమానాశ్రయం నందు పుష్పగుచ్చం అందజేసి స్వాగతం పలికిన మాజీ @JaiTDP రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి రామలింగారెడ్డి #RoyalSeemaWelcomesLokeshAnna
సమాజ శ్రేయస్సే ఆయన ధ్యేయం... ప్రజల సంక్షేమం కోసం తపించే నిత్య కృషీవలుడు రాష్ట్ర ఆర్థిక శాఖా మాత్యులు గౌ॥శ్రీ పయ్యావుల కేశవ్ గారికి హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు
@JaiTDP@PayyavulaOffl
సమాజ శ్రేయస్సే ఆయన ధ్యేయం... ప్రజల సంక్షేమం కోసం తపించే నిత్య కృషీవలుడు రాష్ట్ర ఆర్థిక శాఖా మాత్యులు గౌ॥శ్రీ పయ్యావుల కేశవ్ గారికి హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు
@JaiTDP@PayyavulaOffl
అనంతపురం జిల్లా పర్యటనకు విచ్చేస్తున్న రాష్ట్ర ఐటీ &విద్య శాఖ మంత్రివర్యులు & @JaiTDP వర్కింగ్ ప్రసిడెంట్ @naralokesh గారికి స్వాగతం - సుస్వాగతం
@PayyavulaOffl
ప్రధానమంత్రి ఇచ్చిన పిలుపుపై యువతలో ఆలోచన రావాలి.
రెండ్రోజుల్లో రాష్ట్ర ప్రభుత్వం నుంచి కూడా ప్రకటన ఇస్తాం. యుద్ధ ప్రభావం వల్ల జరిగే నష్టంపై నివారణ చర్యలు చేపడతాం.
#ChandrababuNaidu#AndhraPradesh
ఏపీని ప్రపంచస్థాయి “మైస్” (MICE - Meetings, Incentives, Conferences, and Exhibitions) కేంద్రంగా మార్చడమే లక్ష్యం. సింగపూర్ లోని సన్ టెక్ సిటీని సందర్శించిన మంత్రి నారా లోకేష్.డీపీ అర్బన్ ఆర్కిటెక్ట్ సంస్థ డైరెక్టర్ ఆనందన్ కరుణాకరన్ తో లోకేష్ భేటీ .
#LokeshInsingapore
#JobCreatorInChiefLokesh
#ChooseSpeedChooseAP
#NaraLokesh
A memorable evening that our family will always cherish.
It was an honour and a pleasure to host Hon’ble Prime Minister Shri Narendra Modi Ji at our residence today. His warmth, affection, and generous interaction made this occasion truly special for all of us.
I thank the Hon’ble Prime Minister for this gracious gesture and for his constant encouragement and support towards the development journey of Andhra Pradesh.
@narendramodi
It was a great privilege to welcome Hon’ble Prime Minister Shri Narendra Modi ji to our home in Hyderabad today. Deeply grateful for the warmth, affection and blessings he bestowed upon our family. It was especially memorable to have three generations of our family together with him under one roof. Devaansh was truly blessed to receive his encouragement and blessings as well.
As always, I leave inspired by his unwavering commitment to the nation and deeply motivated to work even harder in service of society and the people. Moments like these remain cherished for a lifetime.
@narendramodi