జంతర్ మంతర్ వద్ద CJP ర్యాలీ బీభత్సం.. సీసీటీవీ దృశ్యాలు విడుదల!
ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద ఈనెల 20న జరిగిన CJP ర్యాలీలో చోటుచేసుకున్న ఉద్రిక్తతలకు సంబంధించిన సీసీటీవీ (CCTV) దృశ్యాలు బయటకు వచ్చాయి.
నిరసనకారులు తీవ్రస్థాయిలో రెచ్చిపోయి పోలీసులు, ఆర్ఏఎఫ్ (RAF) సిబ్బందిపై విచక్షణారహితంగా రాళ్లతో దాడి చేస్తున్న దృశ్యాలు ఆ వీడియోలో స్పష్టంగా కనిపిస్తున్నాయి. ఈ దాడి ధాటికి సమీపంలోని పెట్రోల్ బంక్, దుకాణాల అద్దాలు పూర్తిగా ధ్వంసమవ్వగా, భద్రతా సిబ్బంది ప్రాణాలు కాపాడుకునేందుకు పరుగులు తీశారు.
#Udayam #BreakingNews #DelhiPolice #JantarMantar #CJPProtest #DelhiViolence #RAF #CCTVFootage #Delhi
🔥 అరుగుల మీద ముచ్చట్లు – Episode 5 🔥
అరుగు మీద పెద్దోడు నవ్వుతూ అన్నాడు…
“అయ్యో జగన్ గారు… పిల్లోడికి ఉన్న క్లారిటీ కూడా మీకు, మీ పేటీఎం బ్యాచ్‌కి లేకపోయిందేమో కదా!?” 😄😅
ఇది ప్రజాస్వామ్యం బాబూ…
ఇక్కడ రాజారెడ్డి రాజ్యాంగం నడవదు!
ప్రజల రాజ్యాంగమే నడుస్తుంది!
ప్రజలను తక్కువ అంచనా వేస్తే,
ప్రజా చైతన్యం ఎలా ఉంటుందో…
బ్యాలెట్ బాక్స్ దగ్గరే సమాధానం చెబుతారు! ☕🪑
అరుగుల మీద ముచ్చట్లు…
వ్యంగ్యం కొంచెం ఘాటుగా ఉంటుంది…
కానీ తీర్పు మాత్రం ప్రజలదే! 😄🔥
#అరుగుల_మీద_ముచ్చట్లు #APPolitics #PoliticalSatire
లక్షల కోట్ల పెట్టుబడి..
ఆసియాలోనే అతిపెద్ద AI డేటా సెంటర్ హబ్‌లలో ఒకటి..
లక్షలాది ఉద్యోగ అవకాశాలకు బాటలు వేయబోయే సంకల్పం..
ఇది కేవలం..నాయకత్వంపై..విజన్‌పై..ప్రభుత్వ నిబద్ధతపై ఉన్న నమ్మకం..
ఒక పక్క ఈ గూగుల్ డేటా సెంటర్ వల్ల..
వేల కోట్ల పెట్టుబడులు క్యూ కట్టగా..
ప్రత్యక్ష, పరోక్షంగా లక్షల ఉద్యోగాలు సిద్ధం అవుతుండగా..
చిల్లర కోసం అమ్ముడుపోయే సోషల్ మీడియా సన్నాసులు రెడీ అయిపోయారు..
ఇక్కడ వాదన అంతా..సారీ విష ప్రచారం అంతా..
డేటా సెంటర్లు నీళ్లు ఎక్కువగా తాగేస్తాయి...విశాఖలో నీటి కొరత వస్తుంది..అని..
కానీ అసలు నిజం ఏంటంటే..నేటి ఆధునిక డేటా సెంటర్లలో..
Water Recycling Systems ఉంటాయి, అంటేవాడిన నీటిని శుద్ధి చేసి మళ్లీ మళ్లీ ఉపయోగిస్తారు.
Closed Loop Cooling Systems ఉంటాయి, అంటే ఒకే నీరు సర్కిల్లో తిరుగుతూ ఉంటుంది. ప్రతిసారి కొత్త నీరు అవసరం ఉండదు.
Treated Water Usage చేస్తారు, అంటే తాగునీటిని కాకుండా, మున్సిపాలిటీ శుద్ధి చేసిన మురుగునీటిని ఉపయోగించే వ్యవస్థలు కూడా ఉంటాయి.
AI ఆధారిత Cooling Management ఉంటుంది, అంటే ఎంత అవసరమో అంతే నీరు, అంతే విద్యుత్ వినియోగించేలా సిస్టమ్స్ పనిచేస్తాయి.
ఇంకో అడుగు ముందుకు వేసి మాట్లాడుకుంటే..
గూగుల్ పాలసీ ప్రకారం...తాము ఒక ప్రాంతంలో 10 లీటర్ల నీటిని వాడితే, ఆ ప్రాంతంలో భూగర్భ జలాలు పెరగడానికి 12 లీటర్ల నీటిని తిరిగి భూమిలోకి చేరేలా చేస్తారు..దీనికోసం ఆ చుట్టుపక్కల ప్రాంతాల్లో చెరువులను బాగు చేయడం, వర్షపు నీటి నిల్వ గుంతలు తవ్వడం, కాలువలను ఆధునీకరించడం లాంటి పనులు చేస్తారు.
ఒక్కమాటలో చెప్పాలి అంటే...
నేటి డేటా సెంటర్లు నీటిని వృథా చేసే పాతకాలపు పరిశ్రమలు కావు...
నీటిని రీసైకిల్ చేస్తూ, గ్రీన్ ఎనర్జీని వినియోగిస్తూ, అత్యాధునిక సాంకేతికతతో నడిచే డిజిటల్ మౌలిక సదుపాయాలు..
#AndhraSpeaks
@SaraPemmasani@SaranyaPemasani@BangaloreTDP@Shiva4TDP@chennak31709731
@Nallamothu4TDP
@binduyadav1143@raju_tdp2024@Prasadnuz
అందుకే అన్నా..! నిన్ను “10th papers కొట్టి పాస్ అయ్యావ్” అంటూ ట్రోల్ చేసేది.
ఎందుకంటే గుడ్డిఎద్దు చేలో పడినట్లు script చదువుకుంటూ పోతావ్ కాబట్టి 🤦♂️🤦♂️
నువ్వేదో పెద్ద Mathematical Genius లాగా “1 KMకి ₹189 కోట్లు” అంటూ లెక్కలతో బాగానే రెచ్చగొట్టే యవ్వారం చేస్తున్నావ్ లే కానీ..
ముందు… అసలు ప్రాజెక్ట్ ఏంటో తెలుసుకోవాలి కద. .!
అమరావతి రోడ్లు అంటే సాధారణ బ్లాక్‌టాప్ రోడ్లు కావు.
ఇవి 6 & 8 లేన్ రోడ్లు..
Underground డ్రైనేజీ system..
Storm Water Lines..
Footpaths..
Cycling Tracks..
Power & Fiber Ducts..
Flood Mitigation..
Landscaping వంటి
Integrated Urban Infrastructure Corridors.
నువ్వు చెప్పిన ఖర్చు కేవలం రోడ్లపై కాదు… మొత్తం సిటీ నెట్‌వర్క్‌పై, పైన చెప్పున సదుపాయాలు అన్నింటికీ కలిపి
కామెడీ ఏంటంటే..!
2019లో అసెంబ్లీలో తమరే
“అమరావతికి ₹30 లక్షల కోట్లు కావాలి… 100 ఏళ్లు పడుతుంది” అన్నారు.
అప్పుడు లక్షల కోట్లు అన్న మీరు…
ఇప్పుడు “₹189 కోట్లు per KM” అంటూ డ్రామా చేయడం సిగ్గు అనిపించడం లేదా..?
అయినా మీరు అబద్ధాలు ఎంత గట్టిగా అరచినా…
అమరావతి నిర్మాణం ఆగదు..
ఆంధ్రప్రదేశ్ భవిష్యత్తు వెనక్కి వెళ్లదు..
#AndhraSpeaks
@BangaloreTDP@binduyadav1143@SaranyaPemasani@SaraPemmasani@chennak31709731@Shiva4TDP
@Nallamothu4TDP
ఈరోజు దళిత డాక్టర్ సుధాకర్ గారి వర్ధంతి. కష్టపడి చదువుకుని, దశాబ్దాల పాటు డాక్టర్ గా ప్రజలకు సేవలందించి... చివరికి దయనీయ స్థితిలో గొడ్డలి పార్టీ చేతిలో పిచ్చివాడని ముద్ర వేయబడి చనిపోయిన డాక్టర్ సుధాకర్ గురించి వారి కుటుంబ సభ్యుల మాటల్లో...
#DoctorSudhakarStory#DalitDrohiJagan
#AntiDalitYSRCP
టీడీపీని విడిచిపెట్టి రాలేదని పరిటాల రవిని జగన్ పొట్టనపెట్టుకున్నాడు.
తెలుగుదేశం పార్టీని వదిలి రానందుకు పరిటాల రవిని హత్య చేయించారు. జగన్మోహన్ రెడ్డి ప్రమేయం లేకుండా పరిటాల రవి హత్య జరగదు. మద్దెలచెరువు సూరితో మీకు స్నేహ సంబంధాలు లేవా? జైలులో ఉండి ప్లాన్ చేసి పరిటాల రవిని హత్య చేస్తారా?
మొదటగా బళ్లారిలో ఆర్కే అనే వ్యక్తిని చంపేశారు. రవి అనుచరుడు అనంతపురంలో తగరకుంట ప్రభాకర్ రెడ్డిని చంపేశారు. ఆర్కే, ప్రభాకర్ రెడ్డిని చంపాక పరిటాల రవిని హత్య చేశారు.
#YcpCriminalPolitics
#PsychoFekuJagan
#AndhraPradesh
రాజారెడ్డి నరరూప రాక్షసుడు అనేది వందకి వెయ్యి శాతం నిజం. ఆయన పేరేత్తితేనే కిరాయి హంతకులను పెట్టి చంపేసేవారు. టీడీపీ బలపడినా, టీడీపీ తరఫున మాట్లాడిన వారందరినీ రాజారెడ్డి అత్యంత ఘోరంగా చంపించేసాడు. రాజారెడ్డి ఆయన కుటుంబం అంటే మొత్తం ప్రజలు భయపడాలి. లేదంటే చంపేయడమే.. ఇది రాజారెడ్డి రక్త చరిత్ర.
-సీనియర్ రాజకీయ నాయకులు తులసి రెడ్డి
#PsychoFekuJagan
#AndhraPradesh
#TeamBTF
#BangaloreTDPForum
#PsychoFekuJagan
కూటమి ప్రభుత్వం డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్ విద్యార్థి మిత్ర కిట్లను పూర్తిగా నిలిపివేసిందని, పేద విద్యార్థులకు ఈ ఏడాది యూనిఫాం, షూ, బ్యాగ్‌లు, పాఠ్యపుస్తకాలు ఇవ్వడం లేదని సోషల్ మీడియాలో వైసీపీ తప్పుడు ప్రచారం చేస్తోంది. ఇది పూర్తిగా అవాస్తవం. వందశాతం అబద్ధం. పశ్చిమాసియా యుద్ధ ప్రభావంతో అంతర్జాతీయంగా ముడిసరుకుల ధరల పెరుగుదల, రవాణా అడ్డంకుల వల్ల యూనిఫాం క్లాత్, బ్యాగులు, బూట్ల సరఫరా కేవలం నెల రోజులు ఆలస్యమవుతుందని విద్యా శాఖ తెలిపింది. జూన్ 12న పాఠశాలలు పునఃప్రారంభమయ్యే నాటికి విద్యార్థులందరికీ పాఠ్యపుస్తకాలు, నోట్‌బుక్స్ ఖచ్చితంగా అందుతాయి. డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్ విద్యార్థి మిత్ర కిట్‌లో మిగిలిన దుస్తులు-వస్తువులు సాధ్యమైనంత త్వరగా పంపిణీ చేయడానికి తయారీ సంస్థలతో అధికారులు నిత్యమూ సంప్రదింపులు జరుపుతున్నారు. వాస్తవం ఇదైతే..విష ప్రచారాలు అలవాటైన జగన్ రెడ్డి గారు తన ఫేక్ టీములతో ప్రభుత్వ విద్యను పేద పిల్లలకు దూరం చేసేలా తప్పుడు ప్రచారాలు చేస్తున్నారు. అంతర్జాతీయ పరిణామాల నేపథ్యంలో కిట్లు పంపిణీ కాస్త ఆలస్యం అవుతుందని నిజాయితీగా అధికారులు ప్రకటిస్తే, దానిని వక్రీకరించి, అసలు కిట్ల పంపిణీ ఉండదంటూ విషప్రచారం చేయడం @ysjagan గారి వక్రబుద్ధికి మరో నిదర్శనం.
ఏపీని ప్రపంచస్థాయి “మైస్” (MICE - Meetings, Incentives, Conferences, and Exhibitions) కేంద్రంగా మార్చడమే లక్ష్యం. సింగపూర్ లోని సన్ టెక్ సిటీని సందర్శించిన మంత్రి నారా లోకేష్.డీపీ అర్బన్ ఆర్కిటెక్ట్ సంస్థ డైరెక్టర్ ఆనందన్ కరుణాకరన్ తో లోకేష్ భేటీ .
#LokeshInsingapore
#JobCreatorInChiefLokesh
#ChooseSpeedChooseAP
#NaraLokesh
ప్రధానమంత్రి ఇచ్చిన పిలుపుపై యువతలో ఆలోచన రావాలి.
రెండ్రోజుల్లో రాష్ట్ర ప్రభుత్వం నుంచి కూడా ప్రకటన ఇస్తాం. యుద్ధ ప్రభావం వల్ల జరిగే నష్టంపై నివారణ చర్యలు చేపడతాం.
#ChandrababuNaidu#AndhraPradesh
చిన్నప్పటి నుంచి చూస్తున్నాం, ప్రభుత్వ పాఠశాలల్లో ఇలాంటి ఫలితాలు వస్తాయని ఎప్పుడూ అనుకోలేదు.
విద్యాశాఖ మంత్రిగా నారా లోకేష్ గారు పెను మార్పులు తీసుకొచ్చారు. ముందుగా ఉపాధ్యాయులను నియమించి, పేద విద్యార్థులకు మంచి విద్య అందించారు. దాని ఫలితమే ఈ ఫలితాలు.
#APstudentsShineBright
ఏపీలో భారీ స్థాయిలో డేటా సెంటర్లు ఏర్పాటవుతున్నాయి. ఈ డేటా సెంటర్లకు 1000 నుంచి 5000 టన్నుల సామర్థ్యంతో కూడిన భారీ ఎయిర్ కండిషనర్లు అవసరం అవుతాయి. ఈ నేపథ్యంలో అమెరికాకు చెందిన దిగ్గజ ఎయిర్ కండిషనర్ తయారీ సంస్థ ‘క్యారియర్’ శ్రీసిటీలో భారీ ఎయిర్ కండిషనర్ల ఉత్పత్తి ప్లాంటును నెలకొల్పుతోంది.
#CarrierComesToAP
#JobCreatorInChiefLokesh
#ChooseSpeedChooseAP
#ChandrababuNaidu
#NaraLokesh
#AndhraPradesh
ప్రభుత్వ, ఎయిడెడ్ పాఠశాలల్లో ఒకటో తరగతి నుంచి ఇంటర్మీడియట్ విద్యార్థులకు మధ్యాహ్న భోజన పథకంలో భాగంగా శ్రీ సత్యసాయి సేవా ట్రస్ట్ సహకారంతో అందిస్తున్న రాగిజావ పంపిణీ కార్యక్రమాన్ని మరో మూడేళ్లు పొడిగింపునకు ట్రస్ట్ తో ఎంవోయూ కుదిరింది.
"Goddali Party" Goes Global
జగన్ రెడ్డి సన్నిహితుడు / వైసీపీ నేత / మాఫియాడాన్ / ఇంటర్నేషనల్ క్రిమినల్ / ఇంటర్నేషనల్ స్మగ్లర్ గా పేరున్న కొల్లం గంగిరెడ్డి చరిత్ర ప్రపంచ వ్యాప్తంగా "Java Discover" సంస్థ విడుదల చేసింది. 2004 నుంచి 2014 వరకు జగన్ రెడ్డి అండ చూసుకుని, ఎర్రచందనాన్ని కొల్లగొట్టి విదేశాలకు తరలించిన తీరుని డాక్యుమెంటరీలో వివరించారు.
గొడ్డలి పార్టీ నేత అయిన స్మగ్లర్ గంగిరెడ్డి, 2003 లో అలిపిరి దగ్గర చంద్రబాబు గారిని చంపే ప్రయత్నం చేసిన విషయం తెలిసిందే. 2014లో టీడీపీ ప్రభుత్వం రాగానే, దేశం విడిచి పారిపోయి మారిషస్‌లో ఉన్న కొల్లం గంగిరెడ్డిని నాటి టీడీపీ ప్రభుత్వ హయాంలో అరెస్టు చేసి తీసుకొచ్చారు. అయితే 2019లో జగన్ రెడ్డి అధికారంలోకి రాగానే మాఫియాడాన్ గంగిరెడ్డిని జైలు నుంచి విడుదల చేయించారు.
తాజాగా విడుదలైన "Java Discover" డాక్యుమెంటరీలో, జగన్ రెడ్డి అండతో గంగిరెడ్డి చేసిన దురాగతాలు ప్రపంచానికి తెలిసాయి.
#YcpCriminalPolitics
#PsychoFekuJagan
#AndhraPradesh
చంద్రబాబుగారి నేతృత్వంలోని కూటమి ప్రభుత్వం శ్రీ సత్యసాయి జిల్లాను ‘డిఫెన్స్ హబ్’గా తీర్చిదిద్దుతోంది. ఇప్పటికే పాలసముద్రం దగ్గర బీఈఎల్ సంస్థ రూ.500 కోట్లతో భారీ డిఫెన్స్ సిస్టమ్స్ ఇంటిగ్రేషన్ కాంప్లెక్స్‌ను ఏర్పాటు చేస్తోంది. అలాగే మడకశిరలో కళ్యాణి స్ట్రాటజిక్ సిస్టమ్స్ లిమిటెడ్ రూ.2,500 కోట్లతో భారీ డిఫెన్స్ ఎనర్జిటిక్స్ తయారీ కాంప్లెక్స్ ఏర్పాటు చేయనుంది.
ఇక ఇప్పుడు కేంద్ర ప్రభుత్వ సంస్థ డీఆర్డీవో ఫిఫ్త్ జనరేషన్ స్టెల్త్ యుద్ధ విమాన తయారీ ప్రాజెక్టును ఏర్పాటు చేయనుంది. ఈ నెల 15న చంద్రబాబుగారు ఈ ప్రాజెక్టుకు శంకుస్థాపన చేయనున్నారు. సుమారు 15,000 కోట్ల రూపాయలతో ఏర్పాటవుతున్న ఈ విభాగం ద్వారా వేలకొద్దీ ఉద్యోగాలు వస్తాయి.
#ChooseSpeedChooseAP
#InvestInAP
#NaraLokesh
#ChandrababuNaidu
#AndhraPradesh
#TeamBTF
#BangaloreTDPForum