HITLER Rule in Telangana :
Police Commissioner announces that they will take action on the Youth who have played KCR Songs during Ganesha Immersion ....
Currently the most trending viral ‘CM’ of Telangana - Talasani Srinivas Yadav!
After BRS MLAs were suspended from the Telangana Assembly, BRS held a mock assembly today at their party headquarters.
MLA Talasani Srinivas Yadav played CM Revanth Reddy and his absolutely unhinged and no-filter responses is now the most sought after content on Telugu Social Media.
All BRS MLAs delivered satire packed, smart and non-abusive commentary on problems and political issues in Telangana. Alongside they did highlight some very important issues right from law & order to 22A.
Absolute Creativity.
Mock Assemblies have happened innumerable times in Indian political history.
MLA Manik Rao as Speaker had the house in control while having some quality debates, his poise while conducting the house is definitely a lesson for many. MLAs Palla Rajeshwara Reddy and Gangula Kamalakar played their characters very well.
Hoping the actual Telangana Assembly gives space for democratic debates & discussion of public issues instead of hours of long boring monologues.
అసెంబ్లీలో సంధ్య రావు అనే ఫేక్ అకౌంట్ నుంచి పోస్ట్ చేసిన ట్వీట్ ని చదివినందుకు ఆఖరికి వీడు కూడా తిడుతున్నాడు..
మేస్త్రికి సలహాలు ఎవడు ఇస్తున్నాడో కానీ EP చేశారు అంటుండు..
PA, PRO సలహాదారులను ఫస్ట్ తీసి దొబ్బు, నీకు ఉన్న అంతో ఇంతో ఇజ్జత్ కూడా తీసేస్తున్నారు అని బాధ పడుతున్నాడు 🤣🤣
ఇదీ కాంగ్రెసోళ్ల తెలివి 😂
సొంత కార్యకర్తలే ఇది "దొంగల రాజ్యం.. దోపిడీ రాజ్యం" అంటూ ప్రభుత్వంపై నినాదాలు చేస్తున్నారు 🤣
సొంత పార్టీ వాళ్ళే ఇలా అంటుంటే... ఇక ప్రతిపక్షాలు ఏం అనాలి?? 🤔
మహిళా ఎమ్మెల్యేలు సబితా ఇంద్రారెడ్డి, సునీతా లక్ష్మారెడ్డి పట్ల పోలీసులు ప్రవర్తించిన తీరు హేయమైంది
మహిళా ఎమ్మెల్యేలపైనే ఈ స్థాయిలో దాడులు జరుగుతుంటే.. ఇక సాధారణ మహిళల పరిస్థితి ఏంటి..?
మహిళా ఎమ్మెల్యేల పట్ల అవమానకరంగా ప్రవర్తించిన పోలీసులపై కఠిన చర్యలు తీసుకోవాలి
అలాగే ఈ ఘటనకు బాధ్యత వహిస్తూ సీఎం రేవంత్ రెడ్డి వెంటనే క్షమాపణ చెప్పాలి
- ఎంపీ డీకే అరుణ
జాఫర్ అన్న కరెక్ట్ questions అడిగినవ్…
బట్ మీరొకటి ఇక్కడ గుర్తుంచుకోవాలి..
ఇది దుశ్శాసనా పర్వం నడుస్తుంది తెలంగాణలో
ఏ నిమిషం అయినా పోలీస్ వాళ్ళు మీ ఇంటికి రావచ్చు
take care అన్న
#CongressFailedTelangana#1000RojulaAsamardaCongressPalana
- Former and First female Home Minister in Telugu states
- Served as a Minister three times under different governments
- A six time MLA!
This is how police treated her today when she was at the assembly for wearing a BLACK saree.
She created legacy on her own, worked hard and at the age of 63 years this is what she is witnessing .
She SMASHED PATRIARCHY before anyone in politics could spell patriarchy & today she gets treated like this.
Her family is facing severe pressure politically, because she is refusing to switch parties - from BRS to Congress. They have tried a lot of tricks but she is standing strong.
PS:
NGL, I may be a little biased towards her for all the above, and also because I can never forget how she came to visit me in Chanchalguda prison and hugged me saying “you will be okay”.
Seeing her like this today makes me angry.
చివరికి BRS పార్టీకి
బద్ద శతృవైన మల్లిగాడు కూడా
కవిత చేష్టలను చూస్తూ
తట్టుకోలేక ఓపెన్ అయిపోతున్నాడు..
కవిత చేసే ఆరోపణలను
వింటు ఉండలేకపోతున్నాడు
రేవంత్ రెడ్డి-కవిత కలసి
ఆడుతున్న నాటకాలురా అంటు మొత్తుకుంటున్నాడు
అంటే....పరిస్థితి ఏవిధంగా
మారుతుందో మీరర్ధం చేయనుకోవచ్చు
ఇన్నిరోజులు
KCR నీ అవమానించింది
KTR పై అభియోగాలుమోపింది
హరీష్ రావుపై ఆరోపించినవన్నీ
ఉద్దేశ్యపూర్వకంగా చేసిన తెలివితక్కువ పనులే...🔥🔥
RK ( రూమర్స్, కులగజ్జి )
రాజగోపాల్ రెడ్డిని మళ్ళీ గెలుకుతున్న రాధాకృష్ణ..!!
రాజగోపాల్ పై అధిష్టానంతో వేటు వేయించడానికి ఉసిగొల్పే కథనాలు..!!
రాధాకృష్ణను కోర్టుకీడ్చే యోచనలో గోపాల్ వర్గం..!!
తమ్మినితో పాటు అన్న పదవి కూడ ఊడగొట్టేలా రేవంత్ ను ఉసిగొల్పుతున్న రాధాకృష్ణ
ABN 🤙🤙
ఈ పాట సౌత్ బీహార్ కి అంకితం!!
ఏ పాట కూడా దీన్ని రీప్లేస్ చేయలేదు 😂🔥.
మా యాస మా భాష మా జానపదం అంటే ఇట్లుంటది మరి 😎.
అందరికీ కాదు కొంతమందికి మాత్రమే అంకితం చేయబడింది👍.
#Telangana#TelanganaFolk#JillelammaJitta#GoretiVenkanna
Video credits:sarigama