కుమురం భీం ఆసిఫాబాద్ జిల్లా… కాగజ్నగర్ డివిజన్లోని ఇటుక్యాలపహాడ్ కారిడార్ ప్రాంతం.
వన్యప్రాణుల సురక్షిత సంచారానికి ఈ ప్రాంతం ఎంతో కీలకం.
అటవీ శాఖ చేపట్టిన ఆవాస పునరుద్ధరణ చర్యలతో…
పచ్చదనం పెరిగి, వన్యప్రాణులకు ఆహారం, నీరు, ఆశ్రయం మెరుగుపడ్డాయి.
ఇది… వన్యప్రాణుల ఆవాస పునరుద్ధరణలో ఒక విజయవంతమైన అడుగు.”
These mesmerising waterfalls are in Tiryani mandal of kb asifabad, Telangana. Tourism is regulated by the committee of local people , with the support of forest department. visit and promote #Ecotourism.
Welcome to Asifabad! #Waterfall season starts. Enjoy drive through enchanting forests 🌳😍 Take a dip at Chintalmadara and Ulipetta waterfalls in Tiryani mandal. #Tribaltourism#ecotourism