ఆంధ్రప్రదేశ్ రాష్టంలో బీజేపీ బలోపేతం కొరకు మార్గదర్శనం చెయ్యడానికి శ్రీ PVN మాధవ్ గారి సారద్యంలో ఉక్కు నగరానికి విచేస్తున్న మీకు ఇదే మా స్వాగతం @NitinNabin@MadhavBJP@BJP4Andhra
Deeply humbled by the warm welcome extended by party office bearers and dedicated karyakartas under the leadership of State President Shri P.V.N. Madhav Ji, upon my arrival in Visakhapatnam.
విశాఖపట్నం విచ్చేసిన సందర్భంగా రాష్ట్ర అధ్య��్షులు శ్రీ పి.వి.ఎన్. మాధవ్ గారి నాయకత్వంలో పదాధికారులు, నాయకులు, కష్టపడి పనిచేసే కార్యకర్తలు పలికిన ఆత్మీయ స్వాగతానికి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు.
@MadhavBJP
@BJP4Andhra
भारतीय जनता पार्टी की राष्ट्रीय टीम के सभी नवनियुक्त पदाधिकारियों को हार्दिक बधाई एवं शुभकामनाएं।
अनुभव और ऊर्जा से समृद्ध यह टीम आदरणीय प्रधानमंत्री श्री @narendramodi जी के मार्गदर्शन में संगठन को नई गति प्रदान करेगी। मुझे पूर्ण विश्वास है कि टीम के सभी सदस्य, कार्यकर्ता भाव से संगठन को और अधिक सशक्त बनाते हुए 'विकसित भारत' के संकल्प और राष्ट्रसेवा के ध्येय को नई ऊंचाइयों पर ले जाएंगे।
విద్యార్థుల భవిష్యత్తుకు పూర్తి భరోసా కల్పిస్తూ పరీక్షల విధానంలో విప్లవాత్మక మార్పులు తీసుకొస్తున్నాం! నందన్ నిలేకణి గారి నేతృత్వంలో పారదర్శకత, నమ్మకమే ధ్యేయంగా 'హైపవర్డ్ టాస్క్ ఫోర్స్' ఏర్పాటు చేశాం.
#NEET
Wholeheartedly support the decisive initiative by Hon’ble PM Shri @narendramodi Ji to ensure complete transparency and trust in our examination system.
Constituting a High-Powered Task Force under Shri @NandanNilekani to drive tech-focused exam reforms, alongside strict legal action and fast-track courts against culprits, is a monumental step toward protecting the future and merit of our youth!
"ఒకే దేశం, ఒకే రాజ్యాంగం, ఒకే జెండా" అనే లక్ష్యంతో కాశ్మీర్ కోసం ప్రాణాలర్పించిన భారతీయ జనసంఘ్ వ్యవస్థాపకులు, ప్రాతఃస్మరణీయులు డాక్టర్ శ్యామాప్రసాద్ ముఖర్జీ గారి బలిదాన్ దివస్ సందర్భంగా ఘన నివాళులు. 🙏🪷
ఒకప్పుడు మన సంస్కృతి గురించి ప్రపంచానికి చెప్పుకోవాల్సి వచ్చేది...
కానీ నేడు ప్రపంచమే భారతీయ సంస్కృతిని గౌరవిస్తోంది!
గత 12 సంవత్సరాలు , భారతీయ నాగరికత, ఆధ్యాత్మిక వారసత్వం, సాంస్కృతిక వైభవాన్ని ప్రపంచ వేదికపై మరింత ఉన్నత స్థాయికి తీసుకెళ్లిన కాలం .
కాశీ విశ్వనాథ్ నుంచి కేదార్నాథ్ వరకు...
అయోధ్య నుంచి మహాకాళ్ లోక్ వరకు...
యోగా నుంచి భారతీయ సంప్రదాయాల వరకు...
భారతీయతను ప్రపంచానికి గర్వంగా పరిచయం చేసిన కాలం ఇది.
ఇది కేవలం ఆలయాల అభివృద్ధి కాదు...
ఇది భారతీయ ఆత్మ పునరుజ్జీవనం.
#12YearsOfVikasBhiVirasatBhi
➡️ 44 UNESCO World Heritage Sites
➡️ 11 Classical Languages
➡️ 12+ lakh antiquities digitally preserved
➡️ 54 lakh pilgrims undertook the Char Dham Yatra
➡️ 66+ crore devotees participated in Maha Kumbh 2025
India’s heritage is no longer a forgotten legacy. PM Modi made culture
కేవలం ₹2,000 వాయిదా మాత్రమే కాదు, ఇది 9 కోట్లకు పైగా రైతుల గౌరవానికి ప్రతీక! 👨🏻🌾🌾
ఏడాదికి ₹6,000 ఆర్థిక సహాయం అందిస్తూ, ఈ పథకం అప్పుల బారిన పడే పరిస్థితులను తగ్గించి, మన అన్నదాతలను ఆత్మనిర్భరులుగా తీర్చిదిద్దుతోంది. 🚜✨#12YearsOfKisanSamriddhiPVN MadhavMadhukar Nukala