@YSJ2024 మేడమ్ please.... డైరెక్ట్ గా YSRCP లో జాయిన్ అయ్యి అఫిషియల్ గా YSRCP తరుపున మాట్లాడండి. న్యూట్రల్ ముసుగులో నిజాలు వదిలి వైసీపీ లైన్ మాట్లాడుతుంటే చూడలేకపోతున్నాం
@TopicDiversion@ysjagan చంద్రబాబు ముఖ్యంత్రిగా ఉన్నాడు కనుక ప్రజాస్వామ్యం బ్రతికి ఉన్నది. పోయిన 5 ఇయర్స్ టీడీపీ జనసేనా వాళ్ళు అలా జండాలు కడితే సైకో లు ఏమి చేస్తారో అని బయం. ఇప్పుడు టీడీపీ ప్రభుత్వం అలా చేయదు అనేగా ఎవరికి నచ్చిన జెండా వాళ్ళు కట్టుకున్నారు.