తెలంగాణ అమర వీరులకు జోహార్ .
🙏🙏💐
తెలంగాణ ప్ర��లకు, మిత్రులకు శ్రేయోభిలాషులకు అందరికి మన తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవ శుభాకాంక్షలు
కేసీఆర్ గారు నిరుపేదలకు నేనున్నా అంటూ భరోసానిస్తూ రైతన్నకు చేయుతనిస్తూ దేశానికి దిశ నిర్దేశం చేస్తున్నారు
జై తెలంగాణ... జై కేసీఆర్... జై భారత్ ..
@Ujjwalreddy71 @KTRTRS@arvindkumar_ias ఇగో మన కాంగ్రెస్ పాలనలో ఎంతమంది దళిత ముఖ్యమంత్రి ఉన్నరో చూడు బ్రదర్,ఎప్పటికైనా అధికారంలోకి వస్తే మీ పార్టీ నుంచి ఒక్క దళిత ముఖ్యమంత్రి నైనా చూసి తరించాలనుందీ😕😕
@VADDITH @Ujjwalreddy71 @chiranjeevimit1@KTRTRS@arvindkumar_ias ఆ కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ కే మొత్తం ఫేక్ అకౌంట్లు ఉన్నయీ, వీళ్లు పెడితే ఆశ్చర్యం ఏముంది