Always support an educated and dynamic leadership...not mann ki baath nor uneducated fellow fraands...😂😎 Retweet if you agree 💯👍 fraands 😅
@KTRBRS@BRSparty@Krishank_BRS
అన్న నీతోనే మరియు #Brs పార్టీ తోని ఎప్పుడు నడిచి ఉంటామన్న మాకు ఎంత ఇబ్బంది పెట్టినా..
#Ktr#Telangana
మంత్రి వివేక్ వెంకటస్వామి, ఆయన కొడుకు గడ్డం వంశీ కలిసి చేసిన రూ 150 కోట్ల స్కాం!
‘కార్మిక సంక్షేమ నిధి’లో దోపిడీకి ఇవి మచ్చు తునకలు మాత్రమే. నిర్మాణ రంగ కార్మికుడి నెత్తురు జుర్రుతున్న బర్రె జలగల ఉదంతాలివి. కాసుల కక్కుర్తితో శవాల మీద పేలాలు ఏరుకుంటున్న వికృత దందాకు నిదర్శనాలివి. పని ప్రదేశంలో ప్రమాదవశాత్తు ప్రాణం పోయినా, అంగవైకల్యంతో మంచాన పడినా, సాధారణ మరణమే అయినా.. ఆ నిరుపేద కుటుంబాన్ని ఆదుకోవాల్సిన కార్మిక సంక్షేమ నిధిని కాంగ్రెస్ నాయకులు, అధికారులు, దళారులు కలిసి బరితెగించి కొల్లగొడుతున్నారు.
ప్రభుత్వానికి అసలు రైతుల పట్ల బాధ్యత ఉందా??
ఎల్నినో ముప్పుపై 9 నెలల ముందే హెచ్చరికలు ఉన్నా పట్టించుకోని ప్రభుత్వం, ఇప్పుడు రైతులు పంటలు వేయొద్దంటూ ఉచిత సలహాలు ఇస్తోంది.
పంటలు వేయొద్దంటే రైతులు ఏం కావాలి? రైతు కూలీలు ఎలా బతకాలి? వారికి ప్రభుత్వం ఇచ్చే ప్రత్యామ్నాయ ఉపాధి అవకాశాలు ఏంటి??
- మాజీ మంత్రి, ఎమ్మెల్యే @BRSHarish
అన్న
గురుకుల అవినీతిపై సీయం కు ఫిర్యాదా?
ఆంధ్రజ్యోతి కాదు మీరు అంధజ్యోతి🤣..
అసలు ఈ కుంభకోణ సూత్రధారే రేవంత్
అండ్ రాడిసన్ బ్లూ గ్యాంగ్ 💉💊🥃🚬
రేవంత్ ప్రతి స్కీం వెనకాల ఒక స్కాం ఉంటదని తెల్వదా రాధాకృష్ణ కు?
గతంలోనే గురుకుల అవినీతిని బీఆరెస్ పార్టీ ఆధారాలతో సహా బయటపెట్టింది..
బహిరంగ చర్చకు రమ్మని సవాలు కూడా విసిరింది..
అయినా సీయం నుండి స్పందన లేదు
అసలు పీయంయూ (PMU) జీవో 17 ఎందుకు తీసుకొచ్చారు? కేరళ ఎన్నికల ఖర్చును భరించడానికి కాదా?
మీ విలాసాల కోసం తెలంగాణ పసి పిల్లల పొట్ట కొడతారా?
స్పెషల్ ఛీఫ్ సెక్రటరీ సచివాలయ ఘోస్ట్ వెనక ఉన్న దుష్టచతుష్టయం ఎవరు?
మీ దోపిడిని మరిన్ని ఆధారాలతో బయటపెడతాం. తెలంగాణ పై పడ్డ మీ మహా ‘మచ్చ’ల భరతం పడతాం.
చర్లపల్లి జైలు మెనూ ను ఇప్పటి నుండే తినడం అలవాటు చేసుకోండి..దిండు లేకుండా పడుకోవడం మరవకండి ..🥱
జై తెలంగాణ 👊
@brsparty@ktrbrs@brsharish@cmotelangana
#TelanganaSinking
గుంపు మేస్త్రి నీకేమైనా బిగ్ బాస్ తో సంబంధం ఉందా... మొత్తం ఆంధ్ర వాళ్ళని తీసుకొచ్చి పెడితే ఎట్లా రా నాయన.. షో లో కూడా మొత్తం కమ్మ కాపు ఎందుకురా!!! లోకంలో ఎవరు ప్రజలు లేరా రా.. ఎందుకురా మాకు ఈ గోస..
#Bigboss#telugubigboss#Bigbosstelugu10 🫤🫤🫨
35% of trainee DSPs reportedly failed their training exams. This raises important questions about Telangana’s Group-1 recruitment process.
Was the process fair and transparent? Revanth Reddy Govt must clarify and address aspirants’ concerns with facts.
#Telangana#Group1
సీఎం సొంత జిల్లాలో ఇది పరిస్థితి.... 👇
నాగర్ కర్నూల్ జిల్లా ఉర్కొండ మండలం ఊర్కొండపేట గ్రామంలో కరెంట్ కోతలతో పంటలు ఎండిపోతున్నాయని, కోతలు లేని కరెంటు ఇవ్వాలని సబ్ స్టేషన్ ముందు రైతుల నిరసన.
ఆడబిడ్డలు భక్తి శ్రద్ధలతో, సంప్రదాయబద్ధంగా జరుపుకునే బతుకమ్మ పండుగ వాళ్ళు ఆడుతుండగా చెప్పులు వేసుకుని మధ్యలోకి వచ్చి పీఆర్ చేస్తున్న గుంటనక్క
PR Star Guntanakka
Always support an educated and dynamic leadership...not mann ki baath nor uneducated fellow fraands...😂😎 Retweet if you agree 💯👍 fraands 😅
@KTRBRS@BRSparty@Krishank_BRS
అన్న నీతోనే మరియు #Brs పార్టీ తోని ఎప్పుడు నడిచి ఉంటామన్న మాకు ఎంత ఇబ్బంది పెట్టినా..
#Ktr#Telangana
🫢🫢 ఎన్ని బట్ట వాజ్ మాటలు మాట్లాడతావ్ రా నాయనా... అది నోరా మోరా!! నోటికి ఎంత వస్తే అంత వాగుతూనే ఉంటావా.. ముందు తెలంగాణలో నువ్వు మరియు మీ కుటుంబ సభ్యుల దోపిడి చేసిన భూభాగవతం బయటపెట్టిన ప్రశ్నలకు సమాధానం ప్రజలకు చెప్పు ??
#Telangana#Brs#congress#congressfailedtelangana