Top Tweets for #DUMPINGYARD
#MANCHERIAL #KARIMNAGAR #WARANGAL నగరాల్లో #DUMPINGYARD వల్ల పిల్లలు,పెద్దోళ్లు తీవ్రమైన శ్వాస ఇబ్బందులతో బాధపడుతున్నారు.ఇన్ని ఏళ్లలో ఒక్క పరిష్కారం కూడా చూపెట్టలేకపోతున్నాయి మన ప్రభుత్వాలు.అందరూ పోయే దాకా ఎదురుచూస్తారా?@revanth_anumula @KTRBRS @mncl_tweets @KarimnagarSmart

#dumpingyard #Karimnagar
#smartcity
ఏమీ చేయలేని ఒక సామాన్యుడి.. ఆవేదన ..
ఎవరిని నిందించి ఏమి లాభం
తిలా పాపం తలా పిరికెడనట్లు...
అగ్గి బుక్కినట్లుంది.నిప్పుల మీద నడిచినట్లుంది.వేడి సెగలకు ఊపిరితిత్తులు కాలిపోతున్నాయి.
గుండె పగిలిపోతుంది.వేసవిలో వేసారి పోతున్నాం.
సుదూర ఆలోచనా దూరదృష్టి లోపించిన అవిటితనం 'డంపింగ్ యార్డ్ ' నివాసమున్న ప్రక్కలో పొగలుగ్రక్కుతుంది
సాయంత్రం రాత్రి వేళల్లో....
ఇంటింటికి మనిషి మనిషికి..
కాలిన నిర్లక్ష్యపు కంపు కమురు వాసన
పాలకులు, నాయకులు,అధికారులు
ప్రజల కోసమే పని చేస్తున్నట్లు నటిస్తారు.
ఇన్ని రోజులు,ఎవరికి చెప్పి ఏడ్వాలో ...
ఎవరి కాళ్ళు మ్రొక్కలో...
ఎవరి గదువ పట్టాలో ...
తెలియని అమాయకత్వం.
అందరూ
బయట గాలి మంచిదంటారు
కానీ, మాకు గడప దాటితే విషపు గాలి దెయ్యం.
అక్కడ కాలి కూలుతున్నది మీ హామీల చితాభస్మం.
శ్వాసకోశ,చర్మ,అజీర్తి , తలపోటు
విసుగు, మానసిక రుగ్మతల చిరునామా
'కరీం'న'గరం' (స్మార్ట్ సిటీ) !
నాకెందుకో ...
నివాస యోగ్యత కోల్పోతుందనిపిస్తోంది !
బాల్యమిత్రుడు ఇంటికి వచ్చి ఇక్కడ
ఇల్లెందుకు కట్టుకున్నావనే మాటతో మనస్సును చంపి పోయాడు !
స్వార్థం తల నరకాలి,
సంఘటిత శక్తికి పురుడు పోయాలి,
ఇక్కడ బతికున్న ఏ వ్యక్తి
ప్రశ్నించడం మానుకోడు !
ఇక్కడ పుట్టబోయే ప్రతి శిశువు
మిమ్మల్ని ఎప్పుడు క్షమించాలనుకోదు !
కరీంనగర్లో డంపింగ్ యార్డ్ నుంచి వెలువడుతున్న పొగతో అలకాపురి కాలనీ ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. శ్వాస సంబంధిత సమస్యలతో బాధపడుతూ ఆక్సిజన్ సిలిండర్ల కోసం ఆర్డర్లు ఇస్తున్నామని చెబుతున్నారు.
#Karimnagar #DumpingYard #AirPollution
દાહોદના ડમ્પિંગ યાર્ડમાં આગથી ધુમાડો, આંખોમાં બળતરા અને ખાંસીથી રહીશો ત્રસ્ત
#dahod #dumpingyard #fireincident #gujaratshortnews
జవహర్ నగర్ డంపింగ్ సమస్యను పరిష్కరించేందుకు మా ప్రభుత్వం చిత్తశుద్ధితో కృషి చేస్తోంది. నగరం నలువైపులా డంపింగ్ యార్డులను ఏర్పాటు చేసేందుకు చర్యలు తీసుకుంటున్నాం. స్వచ్ఛ ఆటోలను తొలగించడం లేదు. వాటిని స్ట్రీమ్ లైన్ చేస్తున్నాం.
#jawharnagar #garbage #dumpingyard
🗑️ బీచ్రోడ్డులో తాత్కాలిక డంపింగ్ యార్డు - ఎమ్మెల్యే పంతం నానాజీ
▪️ కాకినాడ రూరల్ సర్వారావుపేట-వాకలపూడి బీచ్లో డంపింగ్ యార్డు కోసం స్థలాల పరిశీలన
#Kakinada #DumpingYard #MLANanaji
#KakinadaRural

డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారి కృషితో చెరువులకు మహర్దశ 🧵
💧 పీఎంకేఎస్వై 3.0 కింద 105 చెరువుల ఆధునికీకరణకు తొలి విడత ఆమోదం, రూ.50 కోట్ల వ్యయం
🚶 వాకింగ్ ట్రాక్లు, సోలార్ లైట్లు, పార్కులు, ఓపెన్ ఎయిర్ జిమ్ములతో అభివృద్ధి
#PawanKalyan #PondsRevival #KakinadaRural

ହୁତୁହୁତୁ ହୋଇ ଜଳୁଛି ଝାରସୁଗୁଡା ତଳବିରା କୋଇଲା ଡମ୍ପିଂ ୟାର୍ଡ.. କୋଟି କୋଟି ଟଙ୍କାର କୋଇଲା ନଷ୍ଟ ଅଭିଯୋଗ.. ନିଆଁ ଲିଭା କାର୍ଯ୍ୟରେ ଦମକଳ ବାହିନୀ ନିୟୋଜିତ.. ନିଆଁ ଲାଗିବାର କାରଣ ଅସ୍ପଷ୍ଟ..
#Jharsuguda #CoalFire #DumpingYard #FireService #OTV
लखनऊ में 2.55 करोड़ का नया डिटेंशन यार्ड तैयार, 237 जब्त वाहन एक साथ होंगे खड़े https://t.co/ixEqKF8r4x @InfoDeptUP #Lucknow #Ahimamau #DetentionYard #DumpingYard #UPTransportDepartment #SeizedVehicles #RoadSafety #TrafficManagement #YogiGovernment #UttarPradesh #LucknowNews
#SaveSiddapur #SaveHimayatsagar
Villagers of #Siddapur are being arrested by @INCTelangana for protesting against #dumpingyard, but the Congress #shadnagarMLA and BJP MP @Aruna_DK remain silent.
Were you elected to represent the people or just to watch in silence?
#RevokeGO641
#SaveSiddapur protest: Police detain BJP leaders amid tension
Kothur police detain BJP state executive members Palamuru Vishnuvardhan Reddy, Vadde Balaiah & others as they head to Jawahar Nagar dumping yard with women protesters. Altercation breaks out. Tension prevails in Siddapur. #BreakingNews #Telangananews #Futurecitycommissioneratenews #Savesiddapur
मोशीत इमारत कोसळली, १५ जण ढिगाऱ्याखाली अडकले; युद्ध पातळीवर बचाव कार्य सुरु
#moshi #dumpingyard #accident #punerain #heavyrain #latestnewsupdate #viralvideo #reel #breakingnews #politicalmaharashtra
#Delhi में बदबू, बीमारी और मौत का नया ठिकाना? #Ghazipur Landfill site
https://t.co/mDFuBGGPuS
@gupta_rekha @CMODelhi @AAPDelhi @AamAadmiParty @ArvindKejriwal @KuldeepKumarAAP @SanjayAzadSln @Saurabh_MLAgk @anuragdhanda #dumpingyard #garbagemountain #Khoracolony
Unhygienic Street Food : ଗୁପଚୁପ୍... ଖାଇବାକୁ ତ ସୁଆଦ, ହେଲେ ତିଆରି ହେଉଛି ଏଇଠି... #CuttackFood #gupchup #hygieneissue #dumpingyard #healthylifestyle #PrameyaNews7
https://t.co/H93r9r4ASL
જેસલમેરમાં ડમ્પિંગયાર્ડમાં કચરો ખાવાથી સેંકડો ગાયના મોત, તંત્ર ઘટના પર પડદો પાડવાનો પ્રયાસ
#Jaisalmer #CowDeath #DumpingYard #Gscard #Gujaratsamachar
डम्पिंग यार्ड में खुले में फेंके मिले थे मृत गौवंश,ठेकेदार को किया गया ब्लैकलिस्ट
#Jaisalmer #DumpingYard #RajasthanNew
जैसलमेर: डंपिंग यार्ड में खुले में पड़े मिले 200 मृत गोवंश, भारी लापरवाही पर ठेकेदार ब्लैकलिस्ट
#Jaisalmer #DumpingYard #Cows @journaMubarik
https://t.co/PXdLypeII3
Video of cattle carcasses at Jaisalmer dumping yard goes viral; municipal council starts burial process https://t.co/RnRd11EJtO
#Jaisalmer #RajasthanNews #ViralVideo #MunicipalCouncil #CattleCarcasses #DumpingYard #CivicIssue #EnvironmentalConcern #LocalNews #IndiaNews #Sanitation #BreakingNews
🟦హైదరాబాద్ జవహర్ నగర్ యాంటీ డంపింగ్ యార్డ్ జాయింట్ యాక్షన్ కమిటీ ప్రతినిధులు సీఎం @revanth_anumula ని కలిసి వినతిపత్రం సమర్పించారు.
🟦డంపింగ్ యార్డును జవహర్ నగర్ నగర్ నుంచి తరలించాలని విజ్ఞప్తి చేశారు.
#JawaharNagar #DumpingYard

MoS for Home #BandiSanjayKumar has warned of strong protests if the #Telangana government does not withdraw its decision to establish a #dumpingyard near #Sirsapalli in Huzurabad mandal.
https://t.co/R4PmP8rIG7
Most Popular Users

Elon Musk 
@elonmusk
241.5M followers

Barack Obama 
@barackobama
118.9M followers

Cristiano Ronaldo 
@cristiano
114.6M followers

Donald J. Trump 
@realdonaldtrump
111.8M followers

Narendra Modi 
@narendramodi
107.1M followers

Rihanna 
@rihanna
98.7M followers

NASA 
@nasa
92.3M followers

Justin Bieber 
@justinbieber
91.8M followers

KATY PERRY 
@katyperry
90.1M followers

Taylor Swift 
@taylorswift13
84M followers

Lady Gaga 
@ladygaga
75.5M followers

Virat Kohli 
@imvkohli
73.5M followers

Kim Kardashian 
@kimkardashian
70.9M followers

YouTube 
@youtube
68.8M followers

Neymar Jr 
@neymarjr
66.6M followers

Bill Gates 
@billgates
65.3M followers

Selena Gomez 
@selenagomez
63.1M followers

The Ellen Show
@theellenshow
62.2M followers

CNN 
@cnn
61.7M followers

X 
@x
60.7M followers
























