Skit & Photo Exhibition on the BRS Government's Betrayal of Students and Unemployed Youth During KCR's Rule (2014–2023)
గత పదేళ్ల కాలంలో...
(కేసీఆర్ రాక్షస పాలన 2014-2023)
విద్యార్థులకు, నిరుద్యోగులకు, బీఆర్ఎస్ సర్కార్ చేసిన ద్రోహం, అన్యాయంపై గాంధీ భవన్ లో ప్రభుత్వ విప్ డాక్టర్ బల్మూర్ వెంకట్ గారి ఆధ్వర్యంలో స్కిట్ ప్రదర్శన, ఫోటో ప్రదర్శన.
• @VenkatBalmoor
5 साल रोज़ाना 10 घंटे की तैयारी और औसतन ₹9 लाख - हर छात्र की मेहनत और उसके परिवार का त्याग।
10 साल में 152 पेपर लीक, सीट-नौकरी का रेट कार्ड, 0 सज़ा, 7.5 करोड़ युवाओं का बर्बाद भविष्य - System की हालत।
इस भ्रष्ट Education System को जड़ से बदलना होगा - बनानी होगी 21वीं सदी की परीक्षा व्यवस्था, स्वतंत्र और जवाबदेह संस्था जहां छात्रों को मिले पूरी सुरक्षा।
#ChhatronKiGoonj
The "Vishwaguru" the world was told to learn from is being caught in export share by a country one-eighth its size. Read the chart. It's a report card, not a graphic.
India's share of world exports had already reached about 1.6% before "Make in India" was launched in 2014. A decade of summits, logos, magazine covers and chest-thumping later? 1.7%.
Vietnam, facing the exact same global economy, went from 0.2% to 1.8% and has now edged past us. Same world, opposite result. So "global headwinds" is no alibi.
And don't take our word for it. The Modi government's own @NITIAayog admitted India had "limited success" capturing China+1, the biggest manufacturing opportunity in a generation, while Vietnam, Thailand and Cambodia walked off with the factories.
They'll wave "$450 billion, record exports!" at you. But a far bigger economy shipping more in absolute terms while its share of world trade stays frozen isn't winning. It's standing still while the world sprints past.
Vishwaguru in the press release.
Also-ran on the factory floor.
Slogans don't move trade data. Competitiveness does!
@narendramodi@BJP4India@PiyushGoyal@nsitharaman
#JustSaying
Reaching for the skies… it is a proud day for India, and even greater pride for #Hyderabad 🚀
Vikram-1, India’s first privately built orbital rocket, developed by Hyderabad’s own firm @SkyrootA, has successfully lifted off from #Sriharikota
Telangana is where India’s space dreams take shape. Congratulations to the entire Skyroot team — Hyderabad’s innovation ecosystem continues to lead the nation into the future. 🇮🇳
#Vikram1 #MissionAagaman #HyderabadRising #TelanganaRising
మాయమైపోతున్నడమ్మా..
మనిషన్నవాడు!
అంటూ సమాజంలో నానాటికి అడుగంటుతున్న మానవత్వ విలువలపై మదన పడిన మన మట్టి మనిషి అందెశ్రీ గారి జయంతి సందర్భంగా వారికి వినమ్ర నివాళులు...
తెలంగాణ ఉద్యమానికి ఊపిరి పోసిన కలం...
కోట్ల హృదయాల్లో జ్వాల రేపిన గళం...
నువ్వు రాసిన ప్రతి అక్షరం చరిత్రే.
జోహార్ అందెశ్రీ గారు! 🌹
తెలంగాణ ఉన్నంతకాలం... మీ పేరు చిరస్థాయి. ❤
#Andesri#JaiTelangana
నేడు మహాకవి డా. అందెశ్రీ గారి 65వ జయంతి.
జయ జయహే తెలంగాణ తో కోట్ల గుండెల్లో ఆత్మగౌరవాన్ని నింపిన మహాకవికి వినమ్ర నివాళి.
మీ పాట ఉన్నంతకాలం... తెలంగాణ మిమ్మల్ని మరువదు.❤️
జోహార్ అందెశ్రీ గారు!
#Andesri@revanth_anumula
ప్రపంచ అద్భుతం అన్నారు...
చివరికి ప్రపంచ అవినీతి నమూనా గా మిగిలింది.
లక్ష కోట్లతో కట్టింది ప్రాజెక్ట్ కాదు... ప్రచారం.
కూలింది పిల్లర్ కాదు...
BRS చెప్పిన అబద్ధాల సామ్రాజ్యం.
కొట్టుకుపోయింది నీళ్లు కాదు... లక్ష కోట్ల ప్రజాధనం.
#BRSFailedTelangana#KaleshwaramProject
తెలంగాణ ఉద్యమానికి ఊపిరి పోసిన కలం...
కోట్ల హృదయాల్లో జ్వాల రేపిన గళం...
నువ్వు రాసిన ప్రతి అక్షరం చరిత్రే.
జోహార్ అందెశ్రీ గారు! 🌹
తెలంగాణ ఉన్నంతకాలం... మీ పేరు చిరస్థాయి. ❤
#Andesri#JaiTelangana
నిన్నటి తెలంగాణ అవకాశాల కోసం ఎదురుచూసింది.
నేటి తెలంగాణ అవకాశాలను సృష్టిస్తోంది!
కార్పొరేట్లతో పోటీ పడుతూ,ప్రపంచాన్ని ఆకర్షించే రాష్ట్రంగా తెలంగాణను తీర్చిదిద్దుతున్న నాయకుడు CM @revanth_anumula గారికి సెల్యూట్.
ప్రతి తెలంగాణ బిడ్డ గర్వంగా చెప్పే రోజు వచ్చింది.
ఇది మా తెలంగాణ!
Some rule for power.
Some rule for History.
Revanth Reddy is building a legacy that generations will remember. ❤️👑🦁 @revanth_anumula#RevanthReddy#Congress
నిన్నటి తెలంగాణ అవకాశాల కోసం ఎదురుచూసింది.
నేటి తెలంగాణ అవకాశాలను సృష్టిస్తోంది!
కార్పొరేట్లతో పోటీ పడుతూ,ప్రపంచాన్ని ఆకర్షించే రాష్ట్రంగా తెలంగాణను తీర్చిదిద్దుతున్న నాయకుడు CM @revanth_anumula గారికి సెల్యూట్.
ప్రతి తెలంగాణ బిడ్డ గర్వంగా చెప్పే రోజు వచ్చింది.
ఇది మా తెలంగాణ!
దేవుళ్లను రాజకీయాల కోసం వాడుకోవడం భక్తి కాదు...
అది ప్రజల మనోభావాలతో ఆడుకోవడమే.
దేవాలయాలను రాజకీయ వేదికలుగా మార్చొద్దు. 🙏 @RamMohanINC#BJP@BJP4Telangana
గ్రామాల్లో కూడా నిజాలు చేరుతున్నాయి.
కాళేశ్వరం ప్రాజెక్ట్ గురించి ప్రజలకు పూర్తి అవగాహన వస్తోంది.
ఇప్పుడు చెప్పండి... వచ్చే ఎన్నికల్లో BRS కి ప్రజలు మళ్లీ అవకాశం ఇస్తారా? 🤔
#BRSFailedTelangana
2004–2014 = The Golden Era of Development. 🔥
⚡ Free Power to Farmers — YSR (Congress)
💧 Jalayagnam Irrigation — YSR (Congress)
🚇 Hyderabad Metro — Congress
🛣️ ORR — Congress
✈️ Hyderabad International Airport — Congress
When #Congress governs, development becomes history.